Jump to content

వైఎస్ జగన్ ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స‌ చేయించుకున్నాడు

Mylargadda

Recommended Posts

అదే మా కాక అయితే డైరెక్ట్ యశోదలో జాయిన్ అయ్యేవాడు.

వైద్య రంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని ఇద్దరూ చెప్పుకున్నారు. సామాన్యుడికి కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని అన్నారు. కానీ జగన్ ఒక్కడే అదే ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకున్నాడు.

ఒకరిని తగ్గించడమో... మరొకరిని పొగడడమో కాదు. సీఎం స్థాయి వ్యక్తి ప్రభుత్వాసుపత్రికి వెళ్లడం వల్ల సామాన్యుడికి మరింత ధైర్యం వస్తుందని చెబుతున్నా.

Link to comment
Share on other sites

2 hours ago, Mylargadda said:

Govt hospital annapude ... Doubt vachindi

  • Haha 1
Link to comment
Share on other sites

Anta pre planned ani inko sari confirm chesi annduku thanks…

monna roja chennai ki.. antaku mundu kodali hyd ki vellaru treatment ki just before 6months… daniki covering stunt idi

Link to comment
Share on other sites

Doctors tho kuda pressmeet petinchandi.. its a medical miracle… athya adhunika bandaid undadatam valla yerulai parutuna raktaniki adu katta velagaligam… anna medical research ki ichina funds tho pain killer kanipettatam valla koncham noppi ni adupu loki techam…

rajanna varasudu kabati anta peda gayaam aaina shikkati shiru navvu tho photos digutunaru..

Link to comment
Share on other sites

Calm ga aa debba tho alane road show continue cheste kasta sympathy anna vachedi.. ee hadavidi chusi nizam ga comedy  chestunnaru...

  • Haha 1
Link to comment
Share on other sites

On 4/14/2024 at 7:55 AM, Mylargadda said:

అదే మా కాక అయితే డైరెక్ట్ యశోదలో జాయిన్ అయ్యేవాడు.

వైద్య రంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని ఇద్దరూ చెప్పుకున్నారు. సామాన్యుడికి కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని అన్నారు. కానీ జగన్ ఒక్కడే అదే ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకున్నాడు.

ఒకరిని తగ్గించడమో... మరొకరిని పొగడడమో కాదు. సీఎం స్థాయి వ్యక్తి ప్రభుత్వాసుపత్రికి వెళ్లడం వల్ల సామాన్యుడికి మరింత ధైర్యం వస్తుందని చెబుతున్నా.

If govt hospitals are so good why is the govt giving arogyasri schemee??

Also would you have the confidence to join your loves ones in a govt hospital??

Link to comment
Share on other sites

On 4/14/2024 at 8:58 PM, Apple_Banana said:

Calm ga aa debba tho alane road show continue cheste kasta sympathy anna vachedi.. ee hadavidi chusi nizam ga comedy  chestunnaru...

Calm ga oka bandaid tho continue chesunte ento konta sympathy ochedemo but now he's becoming a laugh stock with only his followers believing him 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...