psycopk Posted April 14 Report Share Posted April 14 Chandrababu చంద్రబాబుపై వెనుక నుంచి రాయి విసిరి పారిపోయిన ఆగంతుకుడు 14-04-2024 Sun 20:03 | Andhra విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటన గాజువాకలో చంద్రబాబు ప్రజాగళం సభ వాహనం వెనుక నుంచి చంద్రబాబుపైకి రాయి విసిరిన ఆగంతుకుడు రాయి విసిరిన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు టీడీపీ అధినేత చంద్రబాబు గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగిస్తుండగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్రజాగళం వాహనం వెనుక వైపు నుంచి చంద్రబాబుపైకి రాయి విసిరి పారిపోయాడు. రాయి విసిరిన ఆగంతుకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. ని న్న సీఎం జగన్ పై చీకట్లో గులకరాయి పడిందని, ఇవాళ తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడిందని అన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా అని హెచ్చరించారు. ఇవాళ తెనాలిలో పవన్ కల్యాణ్ పై కూడా చేతకాని పిరికిపందులు రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలప్పుడు నాపై కూడా రాళ్లు వేశారు అని చంద్రబాబు వెల్లడించారు. "నిన్న జగన్ సభ సమయంలో కరెంట్ పోయింది... సీఎం సభలో కరెంట్ పోతే ఎవరు బాధ్యత వహించాలి? జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయ్ హత్యను నాపైకి నెట్టాలని ప్రయత్నించారు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. కాగా, రాయి పడడంతో చంద్రబాబు ప్రసంగం ఆపారు. వాళ్లు దొరికితే తరిమి తరిమి కొడతారు అంటూ హెచ్చరించారు. పోలీసులు ప్రజాగళం వాహనం వెనుక వైపునకు వెళ్లి వెదుకుతుండగా, దొరికాడా లేదా అని చంద్రబాబు ఆడిగారు. క్లేమోర్ మైన్స్ కే భయపడలేదు... ఈ రాళ్లకు భయపడతానా? అని వ్యాఖ్యానించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Mr Mirchi Posted April 14 Report Share Posted April 14 Idhi kachitham ga tdp dhucharyaa.. jagan ni bad cheyataniki Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted April 14 Report Share Posted April 14 1 minute ago, Mr Mirchi said: Idhi kachitham ga tdp dhucharyaa.. jagan ni bad cheyataniki Quote Link to comment Share on other sites More sharing options...
Mr Mirchi Posted April 14 Report Share Posted April 14 idhi kachitham ga tdp dhucharya...stone tho jagan ki vache sympathy votes ki gandi kottataanike e plan Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted April 14 Report Share Posted April 14 18 minutes ago, Mr Mirchi said: Idhi kachitham ga tdp dhucharyaa.. jagan ni bad cheyataniki Agreed.. Quote Link to comment Share on other sites More sharing options...
allbakara Posted April 14 Report Share Posted April 14 32 minutes ago, Mr Mirchi said: idhi kachitham ga tdp dhucharya...stone tho jagan ki vache sympathy votes ki gandi kottataanike e plan Correst anna…jaggad meedha stone veyinchindhi cbn ye, cbn meedha stone veyinchindhi cbn ye… Quote Link to comment Share on other sites More sharing options...
allbakara Posted April 14 Report Share Posted April 14 Just now, allbakara said: Correst anna…jaggad meedha stone veyinchindhi cbn ye, cbn meedha stone veyinchindhi cbn ye… Pawan kalyan meedha stones veyichindhi kuda cbn ye Quote Link to comment Share on other sites More sharing options...
Mr Mirchi Posted April 14 Report Share Posted April 14 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 15 Author Report Share Posted April 15 Ycp condems attack.., intalo enta marpu Chandrababu: చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: వైసీపీ 14-04-2024 Sun 21:55 | Andhra నిన్న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి ఈసీ చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు ఇవాళ గాజువాకలో చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతుకుడు ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలన్న వైసీపీ ఏపీ సీఎం జగన్ పై నిన్న విజయవాడలో రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ఇవాళ గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయనపై ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. "చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని, ఘటనకు కారకులను శిక్షించాలని కోరుతున్నాం" అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు వీడియోను కూడా వైసీపీ పంచుకుంది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
TacoTuesday Posted April 15 Report Share Posted April 15 My brick my amaravati please donate a brick Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted April 15 Report Share Posted April 15 ee raalu isurukovatam endi ra sannasis 1 Quote Link to comment Share on other sites More sharing options...
Netflixmovieguz Posted April 15 Report Share Posted April 15 2 minutes ago, ARYA said: ee raalu isurukovatam endi ra sannasis Gulaka raalluu anna Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted April 15 Report Share Posted April 15 8 minutes ago, Netflixmovieguz said: Gulaka raalluu anna gulaka shields aa 1 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted April 15 Report Share Posted April 15 CBN mida stone veyadam ante development mida vesinatte…. 1 Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted April 15 Report Share Posted April 15 1 minute ago, Android_Halwa said: CBN mida stone veyadam ante development mida vesinatte…. ante singapore medesinatte na kaka Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.