Jump to content

USA ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు.. త్వరలోనే ప్రకటన

psycopk

Recommended Posts

USA ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు.. త్వరలోనే ప్రకటన 

17-04-2024 Wed 07:18 | International
  • ఇరాన్ మిసైల్, డ్రోన్ ప్రోగ్రామ్‌పై ఆంక్షల విధింపు!
  • ఇజ్రాయెల్‌పై దాడి నేపథ్యంలో అగ్రరాజ్యం నిర్ణయం
  • ఆంక్షలకు సిద్ధమవుతున్నామన్న యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్
 
USA To Hit Iran With Fresh Sanctions Following Attack On Israel

ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడికి పాల్పడ్డ ఇరాన్‌పై ఆంక్షలు విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. ఇరాన్ మిసైల్, డ్రోన్ ప్రోగ్రామ్‌పై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా మంగళవారం తెలిపింది. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు, భాగస్వామ గ్రూపులు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి రావొచ్చని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ప్రకటించారు. ఇరాన్‌పై శిక్షార్హమైన చర్యలకు సిద్ధమవుతున్నామంటూ యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎల్లెన్ తెలిపిన అనంతరం తాజా ప్రకటన వచ్చింది. మరోవైపు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ కూడా ఇరాన్‌పై ఆంక్షలు విధించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

రాబోయే రోజుల్లో ఇరాన్, దాని క్షిపణి, డ్రోన్ ప్రోగ్రామ్‌తో పాటు ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్, ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నూతన ఆంక్షలు విధించబోతున్నామని సల్లివాన్ ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. తమ మిత్రదేశాలు, భాగస్వాములు కూడా ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌పై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.

కాగా సిరియాలోని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్‌ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ గత శనివారం దాడి చేసింది. ఇందుకు 300లకుపైగా క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించింది. దాదాపు అన్నింటినీ ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూల్చివేసిన విషయం తెలిసిందే.

  • Like 1
Link to comment
Share on other sites

1 minute ago, ARYA said:

mundu ee iran mundakodukulaki visa lu gc lu apandi ra nayana, eppudu bill pettina ee penta galle over action chestaru..

They r slowly taking over vomerica.. btt they realize it will be too late 

Link to comment
Share on other sites

5 minutes ago, chammakchandra said:

They r slowly taking over vomerica.. btt they realize it will be too late 

Thats true, Middle east asylum batch antu canada & USA lo ne baga ne settle ayyaru..andulo entha mandhi extremists unnaro emo.. 

Link to comment
Share on other sites

9 minutes ago, kiran1012 said:

Thats true, Middle east asylum batch antu canada & USA lo ne baga ne settle ayyaru..andulo entha mandhi extremists unnaro emo.. 

bay area lo, nyc lo palestine protests chuste ardam itundi kada..

Link to comment
Share on other sites

31 minutes ago, ARYA said:

bay area lo, nyc lo palestine protests chuste ardam itundi kada..

Protest is fundamental right and right to speech. Issues pai protest cheyakunda yellow cars vesukoni hero movie release ke rally cheyamantava ? Or political rallies cheyala ?

nri-tdp-protest-against-chandrbabu-arres

Link to comment
Share on other sites

5 minutes ago, Mylargadda said:

Protest is fundamental right and right to speech. Issues pai protest cheyakunda yellow cars vesukoni hero movie release ke rally cheyamantava ? Or political rallies cheyala ?

nri-tdp-protest-against-chandrbabu-arres

LA NRI TDP sabhyulu chese protests lokakalyaanam kosame

  • Haha 1
Link to comment
Share on other sites

9 hours ago, Mylargadda said:

Protest is fundamental right and right to speech. Issues pai protest cheyakunda yellow cars vesukoni hero movie release ke rally cheyamantava ? Or political rallies cheyala ?

nri-tdp-protest-against-chandrbabu-arres

But not anti national protests! That’s treason 

Link to comment
Share on other sites

Bokka le inkevadu anna lu Vomerica restrictions dekedhi. Ind bros Russia meedha pettiinappude 10ngey annaru ivanni jujubi. Ee US gaade monna Nov lo Iran ki funding ichadu Pakis ki girls education ki billions ichadu ala vuntai veedi dealing. Picha light muchata. Ippudu 2 sides funding ichi weapons ammi 10nguthadu

ramdev-baba-to-indian-government-pawpaw.

IRAN RECEIVES ACCESS TO $10 BILLION THANKS TO U.S. SANCTIONS WAIVER

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...