Jump to content

I am the criminal in viveka murder case— avinash bava in election affidavit


psycopk

Recommended Posts

YS Avinash Reddy: వివేకా హత్యలో నాపై క్రిమినల్‌ కేసులు: అవినాశ్ రెడ్డి.. అఫిడవిట్‌లో వెల్లడి 

20-04-2024 Sat 07:10 | Andhra
  • హత్యానేరం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం ఆరోపణలతో సీబీఐ కేసులు పెట్టిందన్న ఎంపీ
  • వివేకా కేసులో ఏ-8గా ఉన్నానని ప్రస్తావన
  • మైదుకూరులో కూడా ఓ క్రిమినల్ కేసు ఉందని వెల్లడి
  • మొత్తం రూ.25.51 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడి
  • కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేసిన వైఎస్ అవినాశ్ రెడ్డి
 
two criminal cases against me in YS Vivekananda murder Avinash Reddy revealed in the Electin affidavit

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి వెల్లడించారు. హత్యానేరం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి ఆరోపణలతో సీబీఐ తనపై కేసులు పెట్టిందని వివరించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తాను ఏ-8గా ఉన్నానని ప్రస్తావించారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో ఈ వివరాలను పొందుపరిచారు.

ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో తనపైన కేసులు నమోదయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోందని వివరించారు. ఈ కేసు విషయమై సీబీఐ కోర్టుకు రూ.2 లక్షల నగదు పూచీకత్తుగా డిపాజిట్‌ చేశానని వివరించారు. మైదుకూరులో కూడా తనపై ఓ క్రిమినల్‌ కేసు నమోదయిందని అవినాశ్ పేర్కొన్నారు.

రూ.25.51 కోట్ల ఆస్తులున్నాయ్..
ఎన్నికల అఫిడవిట్‌లో వైఎస్ అవినాశ్ రెడ్డి తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనతో పాటు భార్య సమత పేరుపై మొత్తం రూ.25.51 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తనకు రూ.32.75 లక్షల విలువైన ఇన్నోవా కారు ఉందని పేర్కొన్నారు. భూముల విషయానికి వస్తే... భార్య పేరిట విశాఖపట్నం, వైఎస్సార్ జిల్లా వల్లూరు, ఊటుకూరు, పొనకమిట్టలో 33.90 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. ఇక పులివెందుల మండలం వెలమవారిపల్లె, భాకరాపురం, అంకాళమ్మగూడూరు ప్రాంతాల్లో 27.40 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

4 hours ago, Android_Halwa said:

Why are Pulkas so obsessed with Avinash ?

Bore kodutundi vaa

Jaffa obsession and Pulka obsession 

Ntr ==> Viveka and Ysr

LP ==> Ys Sunitha and Sharmila

Lokesam ==> Avinash

 

Link to comment
Share on other sites

4 hours ago, Android_Halwa said:

Why are Pulkas so obsessed with Avinash ?

Bore kodutundi vaa

So everyone wants to forget babai murder antav... elections lo e topic discussion vaste mana tokà jagan ki problem ante ga

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...