Jump to content

Land Titling Act 29.04.2024


ntr2ntr

Recommended Posts

anna a tweet esinodiki english ostada

where in that screwnshot he mentioned no original docs will be given ani

they are testing the staging wnvironment to gwnerate PDF documents

Link to comment
Share on other sites

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా , పత్రాలు అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. చివరికి ఆస్తి యజమానుల ఫింగర్ ప్రింట్స్ కూడా వారి దగ్గరే ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని రాత్రికి రాత్రి పత్రాలు మార్చేస్తే ప్రభుత్వానికి బాధ్యత ఉండదు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా.. మొదట ప్రభుత్వ అధికారి దగ్గరకే వెళ్లాలి. మొత్తం ఓ కుట్ర ప్రకారం… ప్రజల ఆస్తులపై హక్కులు లేకుండా చేస్తున్నారన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.

 

రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండవు. వీరి వేలిముద్రనే సంతకంగా పరిగణిస్తున్నారు. కొత్త విధానంలో దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంట్లు రూపొందించుకోవాలి. లేదా నెట్‌సెంటర్‌ నిర్వాహకులను ఆశ్రయించాలి. డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్‌ కావాలి. అందులో ఏ రకమైన డీడ్‌ రాయించుకోవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఫార్మేట్‌ను ఎంపిక చేసుకుని, ఆ వివరాలు నమోదు చేసి, దానిని సబ్‌రిజిస్ట్రార్‌కు లింక్‌ రూపంలో పంపించాలి. దానిని సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించిన తర్వాత అందులో ఏవైనా తప్పులను సవరించాల్సి ఉంటే తిరిగి దరఖాస్తుదారుడికి సబ్‌రిజిస్ట్రార్‌ మెయిల్‌ ద్వారా లింక్‌ పంపుతారు. వాటిని కూడా సరిచేసి లింక్‌ ద్వారానే మరలా సబ్‌రిజిస్ట్రార్‌కు పంపితే, దానిని ఆయన ఓకే చేసినతర్వాతే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్ళి వేలిముద్ర వేయాల్సివుంటుంది.
 

ఇంత చేసిన తర్వాత కూడా అసలైన పత్రాలివ్వరు. అవి ప్రభుత్వం దగ్గరే అంటే.. ఈ ర్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం గుప్పిట్లో పెట్టుకున్న క్రిటికల్ కేర్ అనే ప్రైవేటు కంపెనీ వద్ద ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్ సంగతి సరే.. అసలైన పత్రాలు ఎందుకు ఇవ్వరు.. జిరాక్సులే ఎందుకు ఇస్తారన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా… అమలు చేయాల్సిందేనని అధికారులు ఆదేశాలిచ్చారు. దీని వెనుక గూడుపుఠాణి ఏమిటో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

Link to comment
Share on other sites

1 minute ago, Vaaaampire said:

I don’t understand why are tdp fans worried? Next elago cbn ey ga cm. Ee act ni cancel chesi andariki docs ivvadam entha sepu?

i havent seen original GO on this so far which can be cancelled by next incoming government

 

Link to comment
Share on other sites

Please post GO id it has passed

media lo gali kaburla links vaddu

as far as I understand ...withholding of original docs of any private property by Govt is not possible and they cant do it

Link to comment
Share on other sites

3 minutes ago, Vaaaampire said:

I don’t understand why are tdp fans worried? Next elago cbn ey ga cm. Ee act ni cancel chesi andariki docs ivvadam entha sepu?

Jagan gadu antha item ni theliyali ga uncle janalaki

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, Spartan said:

i havent seen original GO on this so far which can be cancelled by next incoming government

 

Go genuine or fake is irrelevant. Next govt can cancel it as they wish.

 

ippudu oh thega feel avuthunna tdp fans. Late 80’s lo kamarao gaadu assalu back up ey lekunda patwari system ni cancel chesadu. Forget about original docs, even records or gone. Even after 30 years tg stands on top when it comes to civil cases.

 

just creating fear monger anthey. Originals govt daggara untey kabja ayipothayi ani. Lol. Originals unna kooda kabja lu jaraganattu

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, anna_gari_maata said:

What is PDE format ?

I think it's not xerox. Just online format for originals. Like in US

doc storage kosam 

Link to comment
Share on other sites

5 minutes ago, YSLANNISTERS said:

Jagan gadu antha item ni theliyali ga uncle janalaki

Ok understood. Ee land act kantey kamarao patwari system ni back up lekunda cancel cheyyadam 100 times ekkuva erripooo thanan kada. Adhi kooda teliyali kada janalaki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...