Jump to content

Cbn padakala perlu marchina psyco

psycopk

Recommended Posts

Jagan: చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయి.. గోవిందా గోవిందా: జగన్ 

29-04-2024 Mon 15:37 | Andhra
  • అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్న జగన్
  • ఇవి పేదలకు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్య
  • చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ లేస్తుందన్న జగన్
 
If you vote for Chandrababu all schemes will be stopped says Jagan

వైసీపీకి ఓటు వేస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు 'గోవిందా.. గోవిందా' అని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, రామోజీరావు, నోటాకు వచ్చినన్ని సీట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ... వీళ్లందరితో మనం యుద్ధం చేయబోతున్నామని చెప్పారు. మరో రెండు వారాల్లో జరగబోతున్న కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య కాదని... పేదలకు, చంద్రబాబు మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని... ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి మళ్లీ లేస్తుందని... రక్తం తాగేందుకు తలుపు తడుతుందని చెప్పారు. 

మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబుకు మళ్లీ ఓటు ఎందుకు వేయాలని జగన్ ప్రశ్నించారు. పిల్లలకు మంచి చదువులు కావాలన్నా, మన వ్యవసాయం, ఆసుపత్రులు మెరుగుపడాలన్నా, వాలంటీర్లు మన ఇంటికి రావాలన్నా ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కాలని అన్నారు. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తాయని... తగ్గేదే లేదని చెప్పారు. 

మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలని జగన్ అన్నారు. తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలని చెప్పారు. రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. ఇంట్లో వాళ్లతో కూర్చొని, చర్చించి ఓటేయాలని సూచించారు. ఓటు వేసేముందు ఆలోచించాలని చెప్పారు. 

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

Entanna aa pathakalu?

  • Haha 1
Link to comment
Share on other sites

YS Jagan: పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారు: సీఎం జగన్ 

29-04-2024 Mon 18:46 | Andhra
  • గుంటూరు జిల్లా పొన్నూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ
  • చంద్రబాబు తనను బచ్చా అంటున్నాడని వెల్లడి
  • తాను బచ్చా అయితే తనన చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడన్న సీఎం
  • చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు ఎందుకని వ్యాఖ్యలు 
 
CM Jagan comments on Chandrababu in Ponnur rally

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఈ సాయంత్రం గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. చంద్రబాబు తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే... నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు? నేను బచ్చా అయితే... నన్ను ఎదుర్కొనేందుకు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడు? అని సీఎం జగన్ ప్రశ్నించారు. 

నువ్వు నన్ను బచ్చా అంటున్నావు... కానీ నేను ఎన్నికలకు ఒంటరిగా వచ్చి ధైర్యంగా పోరాడుతున్నా అని స్పష్టం చేశారు. చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు లేకుండా సింగిల్ గా రావొచ్చు కదా అని సవాల్ విసిరారు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతున్నాడని, చంద్రబాబు అంటే గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని సీఎం జగన్ విమర్శించారు. నేను అమ్మ ఒడి, పెన్షన్లు, ఆసరా, చేయూత, వాహనమిత్ర వంటి పథకాలు తెచ్చాను... అలాంటివి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? అని చంద్రబాబును ప్రశ్నించారు. 

గత ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేశామని, అంతకుముందు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పాడు... చేశాడా? అని నిలదీశారు. ప్రజల్లో విశ్వసనీయత ఉన్న మీ బిడ్డ ప్రభుత్వంపై విలువలు లేని ఈ చంద్రబాబు ఎలా  నోరుపారేసుకుంటున్నారో చూడండి అంటూ సీఎం జగన్ పొన్నూరు సభలో వ్యాఖ్యానించారు. 

"మీ బిడ్డ ఒంటరిగా వస్తున్నాడు. మీ బిడ్డను ఓడించడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఒక దత్తపుత్రుడు, ఒక వదినమ్మ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చేతులు కలిపాయి. వీళ్లలో ఎవరికీ పేదలకు  మంచి చేసిన చరిత్ర లేదు. వీళ్లు ఒక కూటమిగా తయారై, ప్రతి ఇంటికీ మంచి చేసిన మీ జగన్ పై యుద్ధం చేస్తున్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది ప్రజలనే. నా పొత్తు ప్రజలతోనే" అని సీఎం జగన్ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

Tirigi questions undav emana vagi povachu…

psyco yedvaa

cheppevadiki vinevallu lokuva ani urike analedu 

janalu gorrelu ani abaddalu cheptunnadu vallu avuno kado voting lo chupistene kana jalaga lekka teledi 

Link to comment
Share on other sites

5 hours ago, ariel said:

cheppevadiki vinevallu lokuva ani urike analedu 

janalu gorrelu ani abaddalu cheptunnadu vallu avuno kado voting lo chupistene kana jalaga lekka teledi 

2019 lo adey chesi.. cbn lekka telechaaru kada

  • Haha 1
Link to comment
Share on other sites

53 minutes ago, jackson said:

2019 lo adey chesi.. cbn lekka telechaaru kada

Okka chance kodi kathi pink diamond bjp support fake pracharam ila entho mandini champaka vachindi

Link to comment
Share on other sites

1 hour ago, ariel said:

Okka chance kodi kathi pink diamond bjp support fake pracharam ila entho mandini champaka vachindi

Anthey kaani.. cbn tappu ledantav..

  • Haha 1
Link to comment
Share on other sites

51 minutes ago, jackson said:

Anthey kaani.. cbn tappu ledantav..

Ante tapu unte 5yrs psyco

tablet veskoni padukunadu antav??

Link to comment
Share on other sites

6 hours ago, psycopk said:

Ante tapu unte 5yrs psyco

tablet veskoni padukunadu antav??

Neeku 5 years padukunnattu anipistundaa.. padukobetinattu anipistundaa 😄..

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, jackson said:

Neeku 5 years padukunnattu anipistundaa.. padukobetinattu anipistundaa 😄..

Nee intelligent brain vadi chepu..,

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...