Jump to content

ల్యాండ్ టైట్లింగ్ ఒక భయంకరమైన చట్టం. మీరు కష్టపడి సంపాదించిన చిన్న ఇల్లు కూడా మిగిలే పరిస్థితి ఉండదు

psycopk

Recommended Posts

21 minutes ago, Sizzler said:

Maku Babu meedha nammakam ledhu anna…. State lo Oka manchi alternative vasthe, I would vote for them. I thought PK (or Chiru) can be that guy but he wasted the opportunity with laziness and no vision. 
 
  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, kittaya said:

Theliviga changes chesaru from the niti ayog one, the act appreciated is not the one published.

1. Tro can be any person 

2. Removing district judge from appellate 

3. Making high court only review not revisit the case

4. Removing one more layer of dispute resolution 

This is recipe for disaster, any govt can abuse this one and opposition is right to make as much noise as possible.

  • Upvote 1
Link to comment
Share on other sites

6 hours ago, psycopk said:

Once jagan voted to power… your property is gone… party paytm gallani TRO ga pedataru… 

evaru aaina bayataku ravali anna kuda bhayapadali… their proerties will be the next target…

last time only police cases… ee sari cases + property+ high court chuttu tiragali…

Appellate authority ee JC rank undhi. TRO ni party candidate ni ela pedatharu? Adhi kooda magisterial powers unna post ki? HC already stay ichindhi , vadanalu vintundhi kadha. Eendho fear create cheddhamani tappisthe emi kanipinchatledhu.

  • Like 1
Link to comment
Share on other sites

32 minutes ago, CanadianMalodu said:

Appellate authority ee JC rank undhi. TRO ni party candidate ni ela pedatharu? Adhi kooda magisterial powers unna post ki? HC already stay ichindhi , vadanalu vintundhi kadha. Eendho fear create cheddhamani tappisthe emi kanipinchatledhu.

Yes the bill is reviewed by central govt end to end and after making modifications and clarifications then president signed it. But these fake propaganda guys not making any statement on central govt.

Link to comment
Share on other sites

2 hours ago, Pavanonline said:

Theliviga changes chesaru from the niti ayog one, the act appreciated is not the one published.

1. Tro can be any person 

2. Removing district judge from appellate 

3. Making high court only review not revisit the case

4. Removing one more layer of dispute resolution 

This is recipe for disaster, any govt can abuse this one and opposition is right to make as much noise as possible.

This bill is reviewed by NDA govt and signed by president. Central govt asked to make some changes before recommending for president to sign.

Such a fake propaganda liers.

President signed the bill on Sep 2023, this has nothing to do with CBN arrest.

  • Upvote 1
Link to comment
Share on other sites

7 hours ago, psycopk said:

So blame Modi govt because they are ones who approved the AP bill after asking to make changes. After AP govt made all changes then only central govt recommened president to sign it. 
 
The correct to use here is Modi and Jagan came up with Land Titling Act to loot state.

Link to comment
Share on other sites

7 hours ago, psycopk said:

7 hours ago, Sizzler said:

We are living in India bro. Not some dictator Arab country. Maree too much ga propaganda chestunanru. Edhina oka range varaku chesthe work avtundhi… mithi meeri chesthe vikatistundhi 

Sad part is that law is not even implemented and been put on hold by the court from what I learnt so far. You all are spreading fear to create hatred on Jagan. 

GM3r2DWbEAAfNC-?format=jpg&name=medium

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే "మీ భూమికి సంబంధించిన సర్వ హక్కుల డాక్యుమెంట్స్ మీ దగ్గర తర తరాల నుంచి ఉన్నా కూడా ( లేదా) ఈ మధ్య కొన్నవి ఉన్నా కూడా.. మళ్లీ ఇప్పుడు TRO ( కొత్తగా సృష్టించిన వ్యవస్థ) దగ్గరకి వెళ్లి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.... " ... అలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ భూమి మీది అని ఒక జిరాక్స్ కాపీ సర్టిఫికెట్ ఇస్తారు.. అంతా బాగానే ఉంది కదా ! ఎందుకు ప్రజలు అందరూ భయపడుతున్నారు?  

భయం ఎందుకంటే...

1. మన వ్యవస్థ లో బర్త్ సర్టిఫికేట్ , డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లాంటి అతి చిన్న పనులకు కూడా ఎన్ని వేలు లంచాలు ఇవ్వాలో తెలుసు.. అలాంటిది లక్షలు విలువ చేసే భూమిని రీ -సర్టిఫై చెయ్యాలి అంటే రేపు మీ అందరూ ఎన్ని లక్షలు ఖర్చు చెయ్యాలో ఊహించుకోండి . అది కూడా వైసిపి ప్రభుత్వం అపాయింట్ చేస్తే ఆ TRO లు ఎంత అడుగుతారో ప్రజలకు బాగా తెలుసు 

2. TRO ల కి ఇచ్చేది కాకుండా ఇంకా మన భూమి సర్వే చేయడానికి వచ్చే వాళ్లు ఎంత అడుగుతారో ప్రజలకి తెలుసు 

3. అంటే ఇప్పుడు దాకా ఏ ఖర్చు లేకుండా మీ / మన అందరికీ... ఉన్న భూమికి మళ్లీ మనమే యజమాని అవ్వాలంటే ఎన్ని లక్షలు లంచాల రూపం లో వదులుతాయో అంచనాలకి అందదు 

4. ఇక స్థానికం గా ఆంధ్ర లో నివాసం ఉండే వారికి అయ్యే ఖర్చు కి రెట్టింపు లేదా మూడు రెట్లు లంచం బయట ఉండేవాళ్లు ఇవ్వాలి... హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమెరికా , ఆస్ట్రేలియా , దుబాయ్ ల్లో ఉండే వారికి మీ వూరుకి వెళ్లి రిజిస్టర్ చేస్తే. ..మీకేంటి సార్ సాఫ్ట్ వేర్ , మీకేంటి సార్ NRI అని ఇంకా ఎక్కువ లంచం అడుగుతారు. .

5. ఇవి అన్ని కాకుండా మరణశాసనం లాంటిది DISPUTE REGISTER... దీని గురించి మరింత తెలుసుకోండి! మీ భూమి పైన ఎవరు లిటిగేషన్ వేసినా స్థానిక కోర్టు లకి వెళ్లడానికి లేదు. TRO చెప్పిందే శాసనం లేదా హైకోర్టు కి వెళ్లాలి. హైకోర్టు లో కేసు అంటే ఎంత ఖర్చు తో కూడుకున్న పనో తెలిసిందే ...

....ఇలా ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి ఈ చట్టం లో! 

IPC చట్టం దేశం అంతా ఒక్కటే కానీ ఇంప్లిమెంట్ చేసే రాష్ట్రాన్ని బట్టి ఆయా రాష్ట్రాలు ప్రశాంతంగా కొన్ని, బేసిక్ హ్యూమన్ రైట్స్ లేకుండా కొన్ని రాష్ట్రాలు ఎలా అయ్యాయో.... ఈ ల్యాండ్ చట్టం కూడా అంతే..... కేంద్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసిన ఒరిజినల్ చట్టం లో కొన్ని మంచి ఉద్దేశాలు ఉన్నా, ఆంధ్ర లాంటి రాష్ట్రాలు దానికి చేసిన మార్పులు చేర్పులు చాలా దురుద్దేశం తో కూడినవి.... జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలు, దోపిడీ మా జన్మ హక్కు గా భావించే అతని వర్గ దోపిడీదారులు ఈ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో ఎవరో మీకు చెప్పక్కర్లేదు! 

మీ భూమి మీది కాదు!   

  • Upvote 1
Link to comment
Share on other sites

7 hours ago, psycopk said:

+1 my thoughts too

@psycopk bro ..did you studied or researched ..how that law works ?  Jagga gaadu is not the master mind for this law..  I think pulkas are over doing by spreading negative about that law.

Instead of becoming pulka..  raise the points ..like  .. How Psyco Jaggadu  can misuse the loopholes (if any) in Land Titling law

What if CBN has to implement this law if he comes to power ? 

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, Pavanonline said:

Theliviga changes chesaru from the niti ayog one, the act appreciated is not the one published.

1. Tro can be any person 

2. Removing district judge from appellate 

3. Making high court only review not revisit the case

4. Removing one more layer of dispute resolution 

This is recipe for disaster, any govt can abuse this one and opposition is right to make as much noise as possible.

GM3r2DWbEAAfNC-?format=jpg&name=medium

Link to comment
Share on other sites

2 hours ago, Pavanonline said:

Theliviga changes chesaru from the niti ayog one, the act appreciated is not the one published.

1. Tro can be any person 

2. Removing district judge from appellate 

3. Making high court only review not revisit the case

4. Removing one more layer of dispute resolution 

This is recipe for disaster, any govt can abuse this one and opposition is right to make as much noise as possible.

Having district judges in appellate will make the act moot. No title becomes absolute and every dispute is more or likely to end up in lower courts which will drag on for years. There is no bound time frame for dispute resolution in judiciary. 

Abuse how ?

  • Upvote 1
Link to comment
Share on other sites

7 minutes ago, ntr2ntr said:

GM3r2DWbEAAfNC-?format=jpg&name=medium

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే "మీ భూమికి సంబంధించిన సర్వ హక్కుల డాక్యుమెంట్స్ మీ దగ్గర తర తరాల నుంచి ఉన్నా కూడా ( లేదా) ఈ మధ్య కొన్నవి ఉన్నా కూడా.. మళ్లీ ఇప్పుడు TRO ( కొత్తగా సృష్టించిన వ్యవస్థ) దగ్గరకి వెళ్లి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.... " ... అలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ భూమి మీది అని ఒక జిరాక్స్ కాపీ సర్టిఫికెట్ ఇస్తారు.. అంతా బాగానే ఉంది కదా ! ఎందుకు ప్రజలు అందరూ భయపడుతున్నారు?  

భయం ఎందుకంటే...

1. మన వ్యవస్థ లో బర్త్ సర్టిఫికేట్ , డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లాంటి అతి చిన్న పనులకు కూడా ఎన్ని వేలు లంచాలు ఇవ్వాలో తెలుసు.. అలాంటిది లక్షలు విలువ చేసే భూమిని రీ -సర్టిఫై చెయ్యాలి అంటే రేపు మీ అందరూ ఎన్ని లక్షలు ఖర్చు చెయ్యాలో ఊహించుకోండి . అది కూడా వైసిపి ప్రభుత్వం అపాయింట్ చేస్తే ఆ TRO లు ఎంత అడుగుతారో ప్రజలకు బాగా తెలుసు 

2. TRO ల కి ఇచ్చేది కాకుండా ఇంకా మన భూమి సర్వే చేయడానికి వచ్చే వాళ్లు ఎంత అడుగుతారో ప్రజలకి తెలుసు 

3. అంటే ఇప్పుడు దాకా ఏ ఖర్చు లేకుండా మీ / మన అందరికీ... ఉన్న భూమికి మళ్లీ మనమే యజమాని అవ్వాలంటే ఎన్ని లక్షలు లంచాల రూపం లో వదులుతాయో అంచనాలకి అందదు 

4. ఇక స్థానికం గా ఆంధ్ర లో నివాసం ఉండే వారికి అయ్యే ఖర్చు కి రెట్టింపు లేదా మూడు రెట్లు లంచం బయట ఉండేవాళ్లు ఇవ్వాలి... హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమెరికా , ఆస్ట్రేలియా , దుబాయ్ ల్లో ఉండే వారికి మీ వూరుకి వెళ్లి రిజిస్టర్ చేస్తే. ..మీకేంటి సార్ సాఫ్ట్ వేర్ , మీకేంటి సార్ NRI అని ఇంకా ఎక్కువ లంచం అడుగుతారు. .

5. ఇవి అన్ని కాకుండా మరణశాసనం లాంటిది DISPUTE REGISTER... దీని గురించి మరింత తెలుసుకోండి! మీ భూమి పైన ఎవరు లిటిగేషన్ వేసినా స్థానిక కోర్టు లకి వెళ్లడానికి లేదు. TRO చెప్పిందే శాసనం లేదా హైకోర్టు కి వెళ్లాలి. హైకోర్టు లో కేసు అంటే ఎంత ఖర్చు తో కూడుకున్న పనో తెలిసిందే ...

....ఇలా ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి ఈ చట్టం లో! 

IPC చట్టం దేశం అంతా ఒక్కటే కానీ ఇంప్లిమెంట్ చేసే రాష్ట్రాన్ని బట్టి ఆయా రాష్ట్రాలు ప్రశాంతంగా కొన్ని, బేసిక్ హ్యూమన్ రైట్స్ లేకుండా కొన్ని రాష్ట్రాలు ఎలా అయ్యాయో.... ఈ ల్యాండ్ చట్టం కూడా అంతే..... కేంద్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసిన ఒరిజినల్ చట్టం లో కొన్ని మంచి ఉద్దేశాలు ఉన్నా, ఆంధ్ర లాంటి రాష్ట్రాలు దానికి చేసిన మార్పులు చేర్పులు చాలా దురుద్దేశం తో కూడినవి.... జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలు, దోపిడీ మా జన్మ హక్కు గా భావించే అతని వర్గ దోపిడీదారులు ఈ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో ఎవరో మీకు చెప్పక్కర్లేదు! 

మీ భూమి మీది కాదు!   

The same IAS officer changed his original tweet 😂 after backlash and his land was converted because highcourt gave a stay. He tried to influence but court stopped it.

Fake news peddlers.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...