Jump to content

సున్తీ కోసం వస్తే పురుషాంగం కోసేశాడు..!


CaptainMaverick

Recommended Posts

 

జిల్లా కేంద్రంలో(Khammam Centre) దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ(RMP) నిర్వాకం.. పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చింది. సున్తీ కోసం వెళితే.. ఏకంగా పురుషాంగానే కోసేశాడు సదరు స్పెషలిస్ట్ ఆర్ఎంపీ. ఈయనగారి నిర్వాకానికి..

Telangana News: సున్తీ కోసం వస్తే పురుషాంగం కోసేశాడు.. ఎక్కడంటే..
 

 

ఖమ్మం, ఏప్రిల్ 30: జిల్లా కేంద్రంలో(Khammam Centre) దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ(RMP) నిర్వాకం.. పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చింది. సున్తీ కోసం వెళితే.. ఏకంగా పురుషాంగానే కోసేశాడు సదరు స్పెషలిస్ట్ ఆర్ఎంపీ. ఈయనగారి నిర్వాకానికి ఇప్పుడు బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఖమ్మం నగరంలోని ఆర్డీవో కార్యాలయానికి దగ్గర్లో హమీద్ క్లినిక్‌ ఉంది. ఈ క్లినిక్‌కి సున్తీ కోసం ఓ వ్యక్తి తన కొడుకుని తీసుకువచ్చాడు. అయితే, సున్తీ చేయబోతూ మర్మంగాన్ని కోసేశాడు ఆర్ఎంపీ. దీంతో మర్మాంగం తెగిపోవడంతో విపరీతమైన రక్తస్రావమై.. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాలుడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే హైదరాబాద్‌ నిమ్స్‌కి తరలించారు బాధిత కుటుంబ సభ్యులు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

2 hours ago, idibezwada said:

dont post @vetrivel personal post here

Is this your coping mechanism from all the other threads where you were bang banged?

 

If it helps you deal with the trauma of getting bang banged then be it

 

Live in the imaginary bubble

 

It must be hard getting bang banged every second of your db existence isn’t it ?

 

You should probably continue using @Keth id for now

Link to comment
Share on other sites

32 minutes ago, vetrivel said:

Is this your coping mechanism from all the other threads where you were bang banged?

 

If it helps you deal with the trauma of getting bang banged then be it

 

Live in the imaginary bubble

 

It must be hard getting bang banged every second of your db existence isn’t it ?

 

You should probably continue using @Keth id for now

kutlu jagratha ra

Link to comment
Share on other sites

1 minute ago, idibezwada said:

kutlu jagratha ra

Of course i'll be careful when stitching you after your daily routine bang bang

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...