Jump to content

1982 Crores Released


Sizzler

Recommended Posts

On 5/16/2024 at 11:51 PM, JUST444FUN said:

Babu garu pulka contractors ke hand eechi potadu , Inka public eeyte lite

jagga edo trying 

Babu ayina, Jagga ayina vaalla jebilo nundi isthunnara? Babu unnappudu CFMS ani undedhi. First in first out order follow ayyevaallu.

Jagga icchaadu antunnaaru. Appulu ela unnayo thelusaa?

పబ్లిక్ లో ఉన్న లెక్కలు ప్రకారం ఒక్క 2022-23 సంవత్సరానికే 93273 కోట్ల అప్పులు చేశాడు. అవి కాకుండా అమ్మిన ఆస్తులు, పెండింగ్ బిల్స్ చాలానే ఉన్నాయి. ఒక్క ఆర్బిఐ బాండ్స్ ద్వారా నే 2022-23 సంవత్సరాని 57478 కోట్లు అప్పులు చేశాడు. ఇక్కడ స్క్రీన్ షాట్ పోస్ట్ చేశా చూడు. 2023 అక్టోబర్ కె Rs 10,97,000 కోట్ల అప్పులు చేశాడు, అంటే సుమారు 11 లక్షల కోట్ల అప్పులు. AP ప్రభుత్వం మార్చి 28 వారం RBI లో చేసిన 4,000 కోట్ల ఇండెంట్ కలిపి 2023-24 ఆర్థిక సంవత్సరం తెచ్చిన మొత్తం అప్పు రూ 1,16,200 కోట్లు.

421961092_2842200855934164_3031743373072

ఏప్రిల్ 4, 2022 వరకు పబ్లిక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సేకరించి చూస్తే ఆంధ్ర కి ఉన్న అప్పులు దాదాపు 8 లక్షల కోట్లు. అంటే 2021-22 ఆర్ధిక సంవత్సరం కంప్లీట్ అయేలోపు అని అర్ధం. 2022-23 సంవత్సరానికే 93273 కోట్లు, 2023-24 1,16,200 కోట్లు అప్పులు. అవి అన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్లు ఎప్పుడో దాటింది. అది కాకుండా 2024-25 ఆర్ధిక సంవత్సరం స్టార్ట్ అయిన వెంటనే దాదాపు 20 వేల కోట్లు అప్పులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా బయటకి పెట్టని జీవో కాపీలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ మారితే అవి అన్నీ చూస్తే ఎన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నాయో తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 లక్షల కోట్లు అప్పు ఎప్పుడో దాటింది.

438102249_2842208672600049_6750757410976

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...