Jump to content

Tweet delete cheste chaladu.. cunny ki kshamapana chepali antuna cult nibba fans

psycopk

Recommended Posts

Nagababu Twitter: ఆ ట్వీట్ ను డిలీట్ చేశా.. నాగబాబు 

18-05-2024 Sat 13:22 | Andhra
  • మావాడు, పరాయి వాడు అంటూ చేసిన ట్వీట్ పై వివరణ
  • ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జనసేన లీడర్
  • విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన నాగబాబు
 
Janasena Leader Nagababu Twitter ReEntry

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల ఒత్తిడికి నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ ఇచ్చి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

నాగబాబు ట్వీట్ ఇదే..
తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైనా పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైనా తమ వాడేనంటూ పోస్ట్ పెట్టారు. ఇది అల్లు అర్జున్ ను ఉద్దేశించిందేనని ప్రచారం జరిగింది. ఎందుకంటే.. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. నంద్యాలకు వెళ్లి శిల్పా రవిచంద్రను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అయితే, స్వయానా మేనమామ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నా అల్లు అర్జున్ అటువైపు తొంగిచూడలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే నాగబాబు ఈ ట్వీట్ చేశాడని అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు.

Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

6 minutes ago, jaathiratnalu2 said:

Anna ippudu Meeru PK family pyna kuda paddara , Already Jagg n sharmila ayepoyendi 

Deleted twit ante tappu telusukunnadu kada ,, Bunny chinna vaadu Nagaabu kanan sorry cheppalante koddiga ibbandi ga feel ayevuntadu

Vadileyabdi babu .. 

asalu tweet delete cheyalsina pani em undi… yes this is my stand analeda 

  • Upvote 2
Link to comment
Share on other sites

andharu cunny ni dhobbuthunn time lo..veedu account delete chesukoni reverse lo dhobbinchukuntunnaadu...delete cheyakunda...calm ga vundi vunte.cunny meedha dhobbu kodhi rojulu continue ayyedhi..matter close ayyedhi

or simple ga oka tweet petti....i am not talking about my dear cunny ante saripoyedhi

  • Upvote 2
Link to comment
Share on other sites

2 minutes ago, Mr Mirchi said:

andharu cunny ni dhobbuthunn time lo..veedu account delete chesukoni reverse lo dhobbinchukuntunnaadu...delete cheyakunda...calm ga vundi vunte.cunny meedha dhobbu kodhi rojulu continue ayyedhi..matter close ayyedhi

or simple ga oka tweet petti....i am not talking about my dear cunny ante saripoyedhi

Aa tweet Bunny ki sambandhinchindi kaadhu. KDS lanti kontha mandhi gurunchi. Nagababu delete cheyyakunda, aa tweet party lo unna vaalla gurunchi ani chepthe calm ayipoyedhi, ledha Nagababu calm ga unna saripoyedhi. Tweet delete chesi defense lo padipoyi self-goal vesukunnaadu.

Link to comment
Share on other sites

53 minutes ago, psycopk said:

asalu tweet delete cheyalsina pani em undi… yes this is my stand analeda 

Tappu telusukoni tweet delete chesadu bro .. 

  • Haha 1
Link to comment
Share on other sites

35 minutes ago, Sucker said:

Pulkas Sorio pamily ki bahjana yentha baagundho. Chudham how many days anedhi baby_dc1

True anna jaffas pk ni mosinattu evaru moyaledu now pulkas term 😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...