Jump to content

Hardik Pandya: భార్యకు హార్దిక్ విడాకులు.. ఆస్తిలో నటాషాకు 70% వాటా ?


DaatarBabu2

Recommended Posts

Success, dabbu untune neetho untaaru ..lekapothe pellam aina vadilestunndi ani prime example

Be single...die single @3$%

Link to comment
Share on other sites

3 hours ago, DaatarBabu2 said:

తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన..

 
Hardik Pandya: భార్యకు హార్దిక్ విడాకులు.. ఆస్తిలో నటాషాకు 70% వాటా?
 
తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు (Natasa Stankovic) టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదు కానీ, పాండ్యా దంపతులు విడిపోతున్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకి (Family Court) వెళ్లారని వార్తలొస్తున్నాయి. అంతేకాదు.. విడాకుల తర్వాత భరణం (Alimony) కింద నటాషాకు హార్దిక్ తన ఆస్తిలో 70 శాతం వాటా Architecture తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది

తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు (Natasa Stankovic) టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదు కానీ, పాండ్యా దంపతులు విడిపోతున్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకి (Family Court) వెళ్లారని వార్తలొస్తున్నాయి. అంతేకాదు.. విడాకుల తర్వాత భరణం (Alimony) కింద నటాషాకు హార్దిక్ తన ఆస్తిలో 70 శాతం వాటా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది

విడాకులకు కారణం

హార్దిక్, నటాషా విడాకులు తీసుకోవడానికి సరైన కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు కానీ.. అభిప్రాయ బేధాలతోనే వీళ్లిద్దరు విడిపోవాలని కలిసి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తమ మధ్య ఉన్న ఈ విభేదాల కారణంగానే.. వీళ్లు చాలాకాలం నుంచి కలిసి కనిపించడం లేదు. చివరిసారిగా ఫిబ్రవరి 14న వీళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫోటోని షేర్ చేశారు. అప్పటి నుంచి వీళ్లు మళ్లీ ఎలాంటి పోస్టులు షేర్ చేయలేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగానూ నటాషా ఎక్కడా కనిపించలేదు. పాండ్యాపై తారాస్థాయిలో విమర్శలు వచ్చినా స్పందించలేదు. పైగా.. నటాషా తన పేరులో నుంచి ‘పాండ్యా’ను కూడా తొలగించింది. ఈ పరిణామాలే.. వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చాయి.

హార్దిక్ పాండ్యా ఆస్తులు

ఇదిలావుండగా.. హార్దిక్ పాండ్యాకు వడోదర, ముంబై ప్రాంతాల్లో చాలా ఆస్తులున్నాయి. ముంబైలో అతను రూ.30 కోట్లు పెట్టి ఒక అపార్ట్‌మెంట్‌ని తీసుకున్నాడు. వడోదరలో తీసుకున్న పెంట్ హౌస్ ఖరీదు కూడా కోట్లలోనే ఉంది. ఇక ఐపీఎల్‌లో అయితే ముంబై జట్టు నుంచి అతడు రూ.15 కోట్లు ఫీజుగా తీసుకుంటాడు. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు కూడా అంతే అమౌంట్ అందుకున్నాడు. దీనికితోడు.. భారత జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నందకూ పాండ్యాకు కోట్లలోనే ఆదాయం అందుతుంది. కొన్ని బ్రాండ్‌లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అయితే.. విడాకుల కారణంగా 70 శాతం వాటా ఇవ్వాలి కాబట్టి, ఆర్థికంగా అతనికి గట్టి దెబ్బే తగలొచ్చు.

Papam veeni time assalu baale. Hope he comes out strong. Veedi case kooda Shikhar Dhawan la avvakunda undaali.....

  • Upvote 2
Link to comment
Share on other sites

2 hours ago, jalsa01 said:

70% enti babu too much asala

images?q=tbn:ANd9GcQOQoxg7Q40CJc1F9YFE0C

Veedi Chapri Style ki correct ayindi ani talk 🙄

Link to comment
Share on other sites

It has become the norm .. eeme pedda khiladi .. BiggBoss Hindi season lo vachindi .. Baga workout chesindi .. Veedu kudaa takkuvem kaadu .. Tella toolu mayalo padi (materialistic) chivariki ila ... 

Vadu most properties mom peru meeda konnadu anta ... so 70% of properties on his name are going to her probably .. If its true, smart fella ..

She had 2 kids with him ... paapam .. who will they go to?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...