Jump to content

Lafangi kcr tapped Abn RK, realtors, mlas, and some women phone


psycopk

Recommended Posts

రాధాకృష్ణన్  రావ్ కన్ఫేషన్ స్టేట్మెంట్ 

ఎమ్మెల్యే కొనుగోలు కేసు గురించి అసలు నిజాలు బయటపెట్టిన రాధా కిషన్ రావు 

2022 అక్టోబర్లో కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

బిజెపిని ఎలాగైనా  కెసిఆర్ ఓడించాలనుకున్నడు 

మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు 

హుజురాబాద్ దుబ్బాక బై ఎలక్షన్ లో బిజెపి గెలిచాక, ఎలాగైనా మునుగోడులో బిజెపిని ఓడించాలనుకున్నాడు 

బై ఎలక్షన్లలో బిజెపి వరుస విజయాలను కేసీఆర్ ఆపాలనుకున్నాడు 

ఎమ్మెల్యే కొనుగోలు కేసు విషయంపై ప్రభాకర్ రావు నాతో చర్చించాడు 

తనతో పాటు పలువురు ఎం ఎల్ ఏ లనను బిజెపిలో చేర్చాలని బిజెపి ముఖ్య నేతలు పైలెట్ రోహిత్ రెడ్డిని సంప్రదించారు

 పైలెట్ రోహిత్ రెడ్డి కెసిఆర్ కు సమాచారం ఇచ్చాడు 

బిజెపికి చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్ పేట్టాలని కెసిఆర్ ఎస్ఐబికి చెప్పాడు.

బిజెపి అగ్ర నేతల ఫోన్లోను ప్రణీత్రావు టీం టాప్ చేసింది 

ఫోన్ టాప్ ద్వారా ఒక ఆడియో టేప్ ను కెసిఆర్ కు పంపించాము

దీంతో ట్రాప్ చేయాలని కెసిఆర్ మాకు ఆదేశించాడు

స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీకి పంపించాను 

ట్రాప్ కు ఒకరోజు ముందు కెమెరాలను ఫామ్ హౌస్ లో ఫిక్స్ చేశాము 

మరో ముగ్గురు ఎమ్మెల్యేలను అందులో పాలుపంచుకోవాల్సిందిగా కేసీఆర్ చెప్పాడు

ఆపరేషన్ మొత్తాన్ని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు చూసుకున్నారు. 

సిట్ ఏర్పాటు చేశాక బిజెపి అగ్రనేత
బి ఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని ఆదేశించాడు 

సంతోష్ ను అరెస్టు చేసి లిక్కర్ కేస్ లో కవిత  అరెస్ట్ కాకుండా బిజెపితో కాంప్రమైజ్ అవుదామనీ కెసిఆర్ అనుకున్నారు.

కానీ కొంతమంది అధికారుల అసమర్థత  కారణంగా సంతోష్ ను అరెస్టు చేయలేకపోయారు 

పలువురు అధికారులను కేరళకు పంపించినా ప్లాన్ సక్సెస్ కాలేదు 

సంతోష్ ను అరెస్టు చేయలేకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశాడు 

కెసిఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా ఇంతకంటే ఎక్కువ విషయాలులు నేను చెప్పను.

నాకు రెండు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు

Link to comment
Share on other sites

Abba kodukulki peddha uchhu lo trap ayyaru phone tapping chesi..

Masthu kathal padinru when in power. Time to go behind the bars edavalu

Link to comment
Share on other sites

11 hours ago, psycopk said:

Ee rs praveen kumar gadidi kuda edo video dorikinatu undi anduke silent ga party lo join aaiyadu

Vadillo em Chex appeal vundhi anna

Gundu Saale gadu 

  • Haha 1
Link to comment
Share on other sites

33 minutes ago, DuvvaAbbulu said:

Vadillo em Chex appeal vundhi anna

Gundu Saale gadu 

Vadiki em Dark fantasies unai oo.. 🤣🤣

Link to comment
Share on other sites

Chinna Dora ni lopala vesthe set avthadu..Balupu anthe set avthadhi...
power poyina inka Madham taggaledhu....MP elections lo BRS done and MLC kuda pothe 5 years Tarvatha BRS Is done..
 

Link to comment
Share on other sites

@psycopk    Bandi sanjay ni  state president dimpaniki kuda phone tapping ee reason... Vadu edo paper leak lo dorkindu .. So deal was to sideline bandi and not to arrest kavitha at that time . .

Link to comment
Share on other sites

Lol , meddigadda except 7th block project safe Ani committee report ichindi ninna , sudden gaa ivala phone tapping medha news bayatiki vochindi....

Inka enni rojulu raa ayya eee drama , meddigadda report ni kaanisam kuda cover cheyadam ledhu media , velli vesee news nammi Inka baga....

Link to comment
Share on other sites

11 hours ago, futureofandhra said:

so ippudu kcr phone tap chesina ok ?

 

Simple answer his phone is always tapped from 2001 all politicians phone tap

chestharu vayya 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...