Jump to content

NTR 101 Jayanthi: తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్: నారా చంద్రబాబు నాయుడు నివాళులు

psycopk

Recommended Posts

NTR 101 Jayanthi: తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్: నారా చంద్రబాబు నాయుడు నివాళులు 

28-05-2024 Tue 09:09 | Both States
  • నేడు ఎన్టీఆర్ 101వ జయంతి
  • నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేశ్
  • హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
 
Chandrababu Lokesh Jr NTR And Kalyan Ram Tributes Sr NTR

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మబంధువు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 

క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. టీడీపీ స్థాపనతో దేశంలోనే తొలిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని గుర్తుచేశారు. 

సంక్షేమం, అభివృద్ధితోపాటు పాలనా సంస్కరణలకు బాటలు వేశారని కొనియాడారు. ప్రజల వద్దకు పాలనతో  పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని పేర్కొన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని  పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ నాకు నిత్య స్ఫూర్తి: నారా లోకేశ్ 
ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని, తాతయ్య నందమూరి తారకరామారావుగారే తనకు నిత్య స్ఫూర్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన లోకేశ్.. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషిచేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.  

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని  హైదరాబాద్‌‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు.

  • Haha 2
Link to comment
Share on other sites

Balakrishna: న‌ట‌న‌కు విశ్వ‌విద్యాల‌యం ఎన్‌టీఆర్: బాల‌కృష్ణ‌ 

28-05-2024 Tue 10:09 | Both States
  • ఎన్‌టీఆర్ 101వ జ‌యంతి సంద‌ర్భంగా ఎన్‌టీఆర్ ఘాట్‌లో బాల‌కృష్ణ నివాళులు
  • రాజ‌కీయ చైత‌న్యం తీసుకొచ్చిన మ‌హ‌నీయుడు అంటూ ప్ర‌శంస‌
  • ఎన్‌టీఆర్ ప‌థ‌కాల‌నే అంద‌రూ అవ‌లంబిస్తున్నార‌న్న‌ బాల‌కృష్ణ
 
Nandamuri Balakrishna Tributes Father NTR

ఎన్‌టీఆర్ 101వ జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఎన్‌టీఆర్ ఘాట్‌లో న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ నివాళులు ఆర్పించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాజ‌కీయ చైత‌న్యం తీసుకొచ్చిన మ‌హ‌నీయుడు ఎన్‌టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్‌టీఆర్ అని, ఆయ‌న స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నార‌ని తెలిపారు. 

రైతు కుటుంబంలో పుట్టిన ఎన్‌టీఆర్ మొద‌ట చ‌దువుకే ప్రాధాన్య‌త ఇచ్చారని, ఆ త‌ర్వాత చిత్ర‌రంగంలోకి వ‌చ్చార‌న్నారు. ఆయ‌న‌ అంటే న‌వ‌ర‌సాల‌కు అలంకారం అని అన్నారు. న‌ట‌న‌కు విశ్వ‌విద్యాల‌యం అని కొనియాడారు. సినీ రంగంలో మ‌కుటంలేని మ‌హారాజుగా వెలుగొందుతున్న స‌మ‌యంలోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని తెలిపారు. 

రాజ‌కీయ చైత‌న్యం తీసుకొచ్చిన మ‌హ‌నీయుడు అని ప్ర‌శంసించారు. ఎన్‌టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక వైద్యులు, న్యాయ‌వాదులు, అభిమానుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చార‌ని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మ‌గౌర‌వాన్ని చాటి చెప్పార‌న్నారు. ఆయ‌న తీసుకొచ్చిన‌ ప‌థ‌కాల‌నే అంద‌రూ అవ‌లంబిస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ గుర్తు చేశారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Venkaiah Naidu: ఎన్టీఆర్ గొప్ప సంస్కరణ వాది: వెంకయ్య నాయుడు 

28-05-2024 Tue 10:47 | Both States
  • మహానటుడి జయంతి సందర్భంగా మాజీ రాష్ట్రపతి నివాళులు
  • రాజకీయాల్లో నవశకానికి నాంది పలికిన నేత
  • దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు
 
Venkaiah Naidu On NTR Jayanthi

స్వర్గీయ ఎన్టీ రామారావు గొప్ప సంస్కరణవాది అని, రాజకీయాల్లో నవశకానికి నాంది పలికారని మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. పురాణ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించిన మహానటుడని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే తెలుగు వారి గుండె చప్పుడు అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి నవశకానికి బాటలు వేశారని చెప్పారు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారని, నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచారని ఎన్టీఆర్ ను కొనియాడారు. 

  • Haha 2
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

NTR 101 Jayanthi: తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్: నారా చంద్రబాబు నాయుడు నివాళులు 

28-05-2024 Tue 09:09 | Both States
  • నేడు ఎన్టీఆర్ 101వ జయంతి
  • నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేశ్
  • హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
 
Chandrababu Lokesh Jr NTR And Kalyan Ram Tributes Sr NTR

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మబంధువు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 

క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. టీడీపీ స్థాపనతో దేశంలోనే తొలిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని గుర్తుచేశారు. 

సంక్షేమం, అభివృద్ధితోపాటు పాలనా సంస్కరణలకు బాటలు వేశారని కొనియాడారు. ప్రజల వద్దకు పాలనతో  పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని పేర్కొన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని  పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ నాకు నిత్య స్ఫూర్తి: నారా లోకేశ్ 
ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని, తాతయ్య నందమూరి తారకరామారావుగారే తనకు నిత్య స్ఫూర్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన లోకేశ్.. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషిచేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.  

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని  హైదరాబాద్‌‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు.

Alanti “ aatma bhanduvu” “aatmane” kshobha pettindi nenee tammulloo ani chepte sentence complete ayi undedi 

  • Thanks 1
Link to comment
Share on other sites

1 hour ago, Saivuncle said:

Okkadu cinema lo boomika brothers ni sampesi intiki vachi photos ki danda vestadu Prakash Raj

Choosara tammullu. Nannu inspiration ga thisukoni hit kottaru. Navalley

Link to comment
Share on other sites

14 minutes ago, 7691 said:

Choosara tammullu. Nannu inspiration ga thisukoni hit kottaru. Navalley

You are a ejinaryyy bollancleee

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...