Jump to content

అమ్మ ఫోన్లో, “బాబూ ప్రజల్ని మోసం చేసిన సీఎం లని ఎంతోమందిని చూశాను కానీ, ఇలా సీఎంని మోసం చేసిన ప్రజల్ని ఇప్పుడే చూస్తున్నాను, గొప్ప తెలివైనోళ్లే.”


appusri

Recommended Posts

Oka pocket lo money ni inko pocket lo pettadaniki State Govt enduku? intha mandi employees enduku?

Link to comment
Share on other sites

మూడు పూటలు అన్నం పెట్టినవాడికే సున్నం పెట్టారు కదరా

447729189_428007580048342_52760221461664

  • Haha 2
  • Confused 1
Link to comment
Share on other sites

1 minute ago, appusri said:

మూడు పూటలు అన్నం పెట్టినవాడికే సున్నం పెట్టారు కదరా

447729189_428007580048342_52760221461664

Chelliki ammaki ledhu kani ... Jananiki chesadu antA

 

40% share icharu ga

  • Haha 1
Link to comment
Share on other sites

8 minutes ago, appusri said:

మూడు పూటలు అన్నం పెట్టినవాడికే సున్నం పెట్టారు కదరా

447729189_428007580048342_52760221461664

tenor.gif?itemid=14231963

Link to comment
Share on other sites

1 hour ago, appusri said:

446778976_438368082164766_32345198563119

 

 

Yesu Reddy gaadu voodipooyindhi andhuku kaadhu...

One of a million reasons like this:

 

 

  • Confused 1
Link to comment
Share on other sites

11 minutes ago, verrigadu said:

 

 

Yesu Reddy gaadu voodipooyindhi andhuku kaadhu...

One of a million reasons like this:

 

 

Ee @conveted lks antha intey 

Link to comment
Share on other sites

11 vacchina, veellu fake posts apadam ledhu.
 
భయంకరమైన స్కామ్ చేసారు . . ఈవీఎంలు టాంపరింగ్ చేసారు .
మనవాళ్ళు అర్జెంటుగా కోర్టుకెళ్ళాలి . VVPAT స్లిప్పులుని లెక్కిస్తే ఈ స్కామ్ బయటకొస్తుంది .
మంగళగిరిలో ఏమి జరిగిందో చూడండి .
మంగళగిరిలో మొత్తం ఓట్లు : 2,87,108
మనగళగిరిలో పోలైన ఓట్లు : 2,27,390
అందరి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు : 253830(EVM: 250615, Postal: 3215)
అనగా పోలైన ఓట్లకంటే అందరి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కూడితే 26440 ఓట్లు అధికంగా వచ్చాయి .
ఈ 26 వేల 440 ఓట్లు అధికంగా ఎలా వచ్చాయి ?
VVPAT మెషిన్ కి .. కౌంట్ చేసిన కంట్రోల్ అవుట్ ఫుట్ మెషిన్ కి లెక్క ఎందుకు తేడా వస్తుంది . అందులో 26 వేల ఓట్లు కంట్రోల్ అవుట్ ఫుట్ మెషిన్లలో ఎలా అధికంగా వచ్చాయి ..
కూటమికి గెలిచిన అన్ని స్థానాలలో ఇంత పెద్ద తేడా ఎలా సాధ్యం ?
ఎన్నిక అవ్వగానే చంద్రబాబు , లోకేష్ , పవన్ ఏ దేశం వెళ్లారు ? ఎందుకు వాళ్ళ పర్యటనని అత్యంత రహస్యంగా ఉంచారు ?
ఎన్నికల తరువాత కానీ , ఆఖరికి రిజల్ట్ తరువాత కానీ వాళ్ళు ఎందుకు మీడియాతో మాట్లాడటం లేదు ?
స్కాం బయటపడుతుందని భయపడుతున్నారా ?
వైస్సార్సీపీ సైనికులు అందరూ .. నిద్రలేవండి .. మిగతా అన్ని నియోజకవర్గాల లెక్కలు తీయండి .
పోలైన ఓట్లు ఎన్ని ? కౌంటింగ్ లో అందరి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎన్ని చూస్తే .. తేడా మీకే తెలుస్తుంది .
కేకే అనే అతను సర్వేనే చేయలేదు .. ఫలితాల తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా అదే నెంబర్ ని అతనితో ముందుగానే ఎగ్జిట్ పోల్ లాగా చెప్పించారు .. ఇదే పని చాలామందితో ఎగ్జిట్ పోల్ రూపంలో చెప్పించారు . ..
ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు ఆ నెంబర్ చెప్పటానికి ఇష్టపడకపోయే సరికి .. కనీసం ఎగ్జిట్ పోల్ బయటకి చెప్పొద్దని ఒత్తిడి తెచ్చారు ..
VVPAT లు లెక్కించాలని వెంటనే కోర్టుకెళ్లాలి .
Link to comment
Share on other sites

4 hours ago, verrigadu said:

 

 

Yesu Reddy gaadu voodipooyindhi andhuku kaadhu...

One of a million reasons like this:

 

 

vammo, endi vaa, veedu intha chandalamga matladadu? :( 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, vatsayana said:

vammo, endi vaa, veedu intha chandalamga matladadu? :( 

Intha kanna worst vi vunnaayi.

Somehow Twitter deleted them.

Yesu Reddy ni kukkanu champinattu champutaaru:

Yerramnaidu, RRR, Lokesh and many others join together.

If I am not wrong, before 2029, Kodali, Yesu Reddy and V Vamsi will be mercilessly killed.

Roja and her family will be attacked

Perni Nani will be attacked but I doubt he will be killed or not.

others that will be attacked physically: Borugadda Anil, Seediri, Jogi Ramesh etc

  • Sad 1
Link to comment
Share on other sites

8 hours ago, appusri said:

 

People voted , anduke 40% vote share vachindhi. I know 11 seats is shocking but analyze honestly what went wrong and then slowly start working for people. 
 

EVMs lanti excuses ivvakunda.. need proper analysis. Jagan doesn’t have skills to stitch alliances like CBN to recover from 23 seats. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...