Jump to content

Andhra Pradesh: వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య


psycopk

Recommended Posts

 

Andhra Pradesh: వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య! 

10-06-2024 Mon 07:17 | Andhra
AP man ends life after betting in favour of ycp in election
 
  • ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామంలో ఘటనః
  • వైసీపీ గెలుస్తుందంటూ వార్డు మెంబర్ భారీగా బెట్టింగ్ 
  • కౌంటింగ్ రోజునే ఇల్లు విడిచి వెళ్లిపోయిన వార్డు సభ్యుడు
  • పందెం కాసిన వారు ఆయన ఇంట్లోని ఏసీలు, ఇతర సామాన్లు తీసుకెళ్లిన వైనం
  • విషయం తెలిసి మనస్తాపంతో ఆత్మహత్య

ఏపీలో ఎన్నికల బెట్టింగ్ ‌కు ఓ వ్యక్తి బలైపోయాడు. వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసి చివరకు డబ్బు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య సర్పంచ్. వీరు వైసీపీ మద్దతుదారులు. 

దీంతో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కట్టారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లి.. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. బెట్టింగ్ కట్టిన వారు ఫోన్లు చేసినా స్పందన లేదు. ఈ నెల 7న పందెం వేసిన వారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పోలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. 

మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నట్టు తెలిసింది. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

 

  • Sad 3
Link to comment
Share on other sites

Ila chala mandi chanipoyaru money ivvaleka. Jagan and Aara Mastan main reason Vella deaths ki. Baaga hopes pettaru malli YCP vastundani 😟

Link to comment
Share on other sites

4 minutes ago, ntr2ntr said:

Ila chala mandi chanipoyaru money ivvaleka. Jagan and Aara Mastan main reason Vella deaths ki. Baaga hopes pettaru malli YCP vastundani 😟

It's your mistake. Lagadapati did the same in 18 in TG and 19 in AP. Betting rayullu adhe pani trap lo vestharu you should be responsible anthe anna. 

  • Upvote 1
Link to comment
Share on other sites

23 minutes ago, psycopk said:

 

 

Andhra Pradesh: వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య! 

10-06-2024 Mon 07:17 | Andhra
AP man ends life after betting in favour of ycp in election
 
  • ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామంలో ఘటనః
  • వైసీపీ గెలుస్తుందంటూ వార్డు మెంబర్ భారీగా బెట్టింగ్ 
  • కౌంటింగ్ రోజునే ఇల్లు విడిచి వెళ్లిపోయిన వార్డు సభ్యుడు
  • పందెం కాసిన వారు ఆయన ఇంట్లోని ఏసీలు, ఇతర సామాన్లు తీసుకెళ్లిన వైనం
  • విషయం తెలిసి మనస్తాపంతో ఆత్మహత్య

ఏపీలో ఎన్నికల బెట్టింగ్ ‌కు ఓ వ్యక్తి బలైపోయాడు. వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసి చివరకు డబ్బు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య సర్పంచ్. వీరు వైసీపీ మద్దతుదారులు. 

దీంతో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కట్టారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లి.. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. బెట్టింగ్ కట్టిన వారు ఫోన్లు చేసినా స్పందన లేదు. ఈ నెల 7న పందెం వేసిన వారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పోలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. 

మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నట్టు తెలిసింది. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

 

So sad pathetic Telugu media and psephologists played a key role in betting.

media should also be responsible for encouraging betting news and publishing betting news in their front paper

Link to comment
Share on other sites

13 minutes ago, psycopk said:

Paytm kukkakali andariki ide gathi

 

It’s a shame that tdp is doing the same mistake as ycp rowdies and educated people like you are sharing this as an achievement.

shame on folks like you to enjoy it and feeling thrilled at these atrocities.

 

  • Upvote 2
Link to comment
Share on other sites

36 minutes ago, ntr2ntr said:

Ila chala mandi chanipoyaru money ivvaleka. Jagan and Aara Mastan main reason Vella deaths ki. Baaga hopes pettaru malli YCP vastundani 😟

anta ledu. this one time, i say its not Jagga's fault

 

Link to comment
Share on other sites

Mana dhaggara weakness unte psephologists em chestharu? Jagan kooda 150+ vathunnayi, desham antha ashcharyapade results vasthayi manaki annaadu. Obvisous gaa every YCP supporter believed it. Mana sthomatha ki thaggatte betting veyyali. Anthakante ekkuva vesthe kashtam.

Link to comment
Share on other sites

2 hours ago, ntr2ntr said:

Ila chala mandi chanipoyaru money ivvaleka. Jagan and Aara Mastan main reason Vella deaths ki. Baaga hopes pettaru malli YCP vastundani 😟

Ayithey Oodarpu Yatra 2.0 start anna mata... 

Link to comment
Share on other sites

2 hours ago, Pahelwan2 said:

Ward member 30 crores endi. Are ward members that rich?

Avunu .. even there are ycp MLA betted that tdp will win 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...