Jump to content

Raghu Rama Krishna Raju: వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది: గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు 


psycopk

Recommended Posts

 

Raghu Rama Krishna Raju: వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది: గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు 

10-06-2024 Mon 22:18 | Andhra
Raghu Rama Krishna Raju complains to Guntur SP
 
  • గతంలో ఓసారి రఘురామను అదుపులోకి తీసుకున్న సీఐడీ
  • కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారన్న రఘురామ
  • సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్ లపై ఆరోపణలు
  • తగిన చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి

టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గతంలో ఓసారి సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామకృష్ణరాజు తాజాగా గుంటూరు పోలీసులను ఆశ్రయించారు. కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

ఈ హత్యాయత్నానికి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్,  నాటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ను విమర్శిస్తే చంపేస్తానంటూ సునీల్ కుమార్ బెదిరించారని వివరించారు. 

అంతేకాదు, కస్టడీలో తనకు గాయాలైతే, ఆ గాయాలపై గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ ప్రభావతి న్యాయస్థానానికి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. తన ఫిర్యాదును పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని రఘురామ గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. 

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం లోక్ సభ స్థానం నుంచి గెలిచిన రఘురామకు కొంతకాలానికి వైసీపీ నాయకత్వంతో విభేదాలు వచ్చాయి. ఓ దశలో ఆయన సొంత నియోజకవర్గంలో ఉండలేక ఢిల్లీ వెళ్లిపోయారు. ఇటీవలే రాష్ట్రంలో అడుగుపెట్టిన రఘురామ... టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. 

 

 

Link to comment
Share on other sites

Plot is setting up for the guys involved.. these officers will surrender and become approvers mostly then they will hunt the politicians behind that.. Jagan anna intha VP anukole.. future lo dorikithe naakichestaru ani.. otherwise he thought he will be forever CM of AP..

Link to comment
Share on other sites

40 minutes ago, Joker_007 said:

Anna anthavaraku ranivvadu kada... ee officers Bath room ki pora heart attack rada.. 

Aa loophole marchipoya...🤪🤪

Link to comment
Share on other sites

1 hour ago, Joker_007 said:

Anna anthavaraku ranivvadu kada... ee officers Bath room ki pora heart attack rada.. 

asalu yeemanukunnaado..30 years Sheeyam anukoni vuntaaadu..every 5 years ki elections vosthaayi anna sangathi marchipooyinattu vunnaadu

Link to comment
Share on other sites

3 minutes ago, PizzaReddy said:

But Sajjala garriki credit ivvali

jagan gaadu erri fook aitey

vaadni konda erri fook kinda teerchi diddadu

Alliance Victory credit must go to father Sajjala and son Sajjala..

pakkane vundi modda kudipinchaaaru..

 

Historical Quote from Sajjala:

"Maa vote lu veere vunnaayi"

@3$%@3$%@3$%@3$%@3$%@3$%@3$%

 

Link to comment
Share on other sites

8 minutes ago, verrigadu said:

Alliance Victory credit must go to father Sajjala and son Sajjala..

pakkane vundi modda kudipinchaaaru..

 

Historical Quote from Sajjala:

"Maa vote lu veere vunnaayi"

@3$%@3$%@3$%@3$%@3$%@3$%@3$%

 

Cheppevadu 100 cheptadu..adi Sajjala ayina Jonnala ayina..vine vadiki vundali..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...