Jump to content

Bharathi aunty false batting started.. TDP case vesi museyali chanel ni..


psycopk

Recommended Posts

6 minutes ago, Android_Halwa said:

Five years nundi ABN chesinde ipudu Sakahi chestadi…

 

Prathi daniki Tuesday’s cover drives, srireddy jhaant ka baal 

Link to comment
Share on other sites

25 minutes ago, akkum_bakkum said:

Intha open ga bariteginchadam evadi valla kaadanna. 15 mandi kammalekkadunnaru…kanniti chukkalu kallani mingesaya

Jaggadu lacha kotlu dobbesinadu ani anapudu mari ? Self dabba ante atlane vuntadi..

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Jaggadu lacha kotlu dobbesinadu ani anapudu mari ? Self dabba ante atlane vuntadi..

cases jariguthunnai ga...repu 19th nunchi duty kuda ekkale

Link to comment
Share on other sites

Vasudevareddy: ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురు 

13-06-2024 Thu 18:15 | Andhra
AP High Court adjourns hearing on Vasudevareddy anticipatory bail plea
 
  • జగన్ ప్రభుత్వానికి లబ్ది చేకూరేలా మద్యం విధానం
  • వాసుదేవరెడ్డిపై ఆరోపణలు
  • ఇటీవల వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు
  • ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వాసుదేవరెడ్డి
  • వాసుదేవరెడ్డి కీలక డాక్యుమెంట్స్ మాయం చేశారన్న సీఐడీ
  • ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి

ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. జూన్ 18 లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.  వైసీపీ ప్రభుత్వానికి లబ్ది చేకూరేలా మద్యం విధానం రూపొందించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవలే సీఐడీ అధికారులు హైదరాబాదులోని వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలో, తనను అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు వాసుదేవరెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.

వాసుదేవరెడ్డి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించి కీలక పత్రాలు మాయం చేశారని సీఐడీ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాసుదేవరెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు.

Link to comment
Share on other sites

2 minutes ago, akkum_bakkum said:

cases jariguthunnai ga...repu 19th nunchi duty kuda ekkale

A cases for just 1500 crs ae…mari miguta 98,500 crs sangati ? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...