Jump to content

ఎంత మోసం చేసారు రా ఇన్ని రోజులు..


southyx

Recommended Posts

417450933_428806483360956_83215908373764

 

ఇది సచివాయలం(SECRETARIAT) కాదా... తాడేపల్లి లో... ని రాక్షస కొంప లో వేసిన సెట్టింగా జగన్ రెడ్డి ?🙄😅😂
గుడి దగ్గర నుండి అన్ని సెట్టింగ్లు వేసుకొని ఇంట్లో కూర్చొని... ఇపుడు "ఎలా ఓడిపోయానో అర్ధం కావటం లేదు" అంటావేంట్రా ?
👉#FurnitureDhongaJaganReddy #FurnitureThiefJaganReddy అని ట్రెండ్ చేద్దాం.
✍️ఎంత మోసం చేసారు రా ఇన్ని రోజులు...
ఒకటి మాత్రం అర్థం అయింది... జగన్ కి ఈగో ఎక్కువ. చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్ లో ఏంది ఉండేది అని వాడి ఇంట్లో సెట్ ఏపించాడు.
✍️కోడెల గారిని ఉత్తుత్తి ఫర్నీచర్ కే అంత ఇబ్బంది పెట్టారు. ఈయన గారు ఏకంగా సచివాలయం setup ఇంట్లో వేశాడు.
ఇప్పుడు ప్రభుత్వ లోగో తీసేసి వాడుతున్నారు ఆ కాన్ఫరెన్స్ హల్ నే.
దీనికి అప్పట్లో 19 కోట్లు తగలేశాడు..... ఆ డబ్బులు అన్ని ఎక్కడివో తేలాలి !

 

 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...