Jump to content

Furniture Donga


ntr2ntr

Recommended Posts

2 hours ago, Android_Halwa said:

Nede chudandi…

Jaggadu Donga, Season-2, Episode -1…! Directed by TDP, screenplay by Pulkas.

Only thing different is, this is a reality show. Jarigina sanghatanalu

Link to comment
Share on other sites

30 minutes ago, CosthaBidda said:

Only thing different is, this is a reality show. Jarigina sanghatanalu

Yes…jarigina sanghatana ae…as it is ga fiction story..! Pulka gallu septunaru ante nijame ayivubtadi le

Link to comment
Share on other sites

18 minutes ago, Android_Halwa said:

Yes…jarigina sanghatana ae…as it is ga fiction story..! Pulka gallu septunaru ante nijame ayivubtadi le

Yadha tugluq thadha his cult fans…iddariki inka tatvam bodhapadale… odarpu yatra season 14 lo cheppaulu padithe naina saaf aithademo.

Link to comment
Share on other sites

వాస్తవం ఏంటంటే.. తాడేపల్లి నుంచి సచివాలయం వెళ్ళాలి అంటే రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన గ్రామాలు మీదుగా వెళ్ళాలి. లేదా హైవే మీదుగా కరకట్ట వెళ్ళి అక్కడ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా వెళ్ళాలి. ఆ రూట్ లో కూడా అమరావతికి భూములు ఇచ్చిన గ్రామాలు ఉన్నాయి.. ఒక్క హైకోర్టుకి మాత్రమే ఈ పంచాయతీ లేదు. అసెంబ్లీ ఉన్నప్పుడు అంటే కొద్ది రోజులు మాత్రమే కాబట్టి పరదాలు పోలీసులు పెట్టుకొని ఏదోరకంగా వెళ్లొచ్చు సచివాలయం రోజూ వెళ్లాలి అంటే ఇదో పెద్ద తరంగం‌ అందుకే ఇంట్లోనే సచివాలయం సెటప్ చేసుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే పరదాలు పోలీసులకు అవకాశం లేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లోనే అసెంబ్లీ సెటప్ చేసుకుని మా అసెంబ్లీ వేరు అనుకుని గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలతో బాబు, దత్తపుత్రుడు & రాధాకృష్ణ పై విమర్శలు సెటైర్స్ చేయించుకుని ఆనందిస్తూ కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తూ కళ్ళు తెరిచేసరికి ఐదేళ్లు గడిచిపోతాయి. అర్థం చేసుకోరూ.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...