Jump to content

కవర్ చేద్దాం అనుకోని దొరికిపోతున్నారు... జగన్ రెడ్డి & వాడి వైసీపీ బ్యాచ్ !😏💦

southyx

Recommended Posts

4 minutes ago, southyx said:

కవర్ చేద్దాం అనుకోని దొరికిపోతున్నారు... జగన్ రెడ్డి & వాడి వైసీపీ బ్యాచ్ !😏💦
👉ప్రభుత్వ భవనాలు అయితే... అక్కడ ఉన్న హరిత రిసార్ట్స్ ని కూల్చి మరి... ఎందుకు ప్యాలస్ కట్టారు ?
👉5 ఏళ్లకో, 10 ఏళ్లకో వచ్చే రాష్ట్రపతి కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి...జగన్ రెడ్డి ప్యాలస్ కట్టాడు అంటారా ? కామెడీ చేస్తున్నారా వైసీపీ బ్యాచ్ ?
మీరు కవర్ చేద్దాం అనుకోని...అడ్డం గా దొరిపోతున్నారు రా వైసీపీ పకోడీ బ్యాచ్ !
👉 వైజాగ్ లో ఉన్న ప్రభుత్వ భవనాలు, కలెక్టర్ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఐటిఐ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, రైతు బజార్, డైరీ ఫార్మ్, పోలీస్ క్వార్టర్స్, పీడబ్ల్యూడీ ఆఫీస్...ఇలా అన్ని తాక్కట్టు పెట్టిన మీ జగన్ రెడ్డి గాడు.....అదే వైజాగ్ లో ప్రభుత్వ అవసరాల కోసం ఆ ప్యాలస్ కట్టాడు అంటే...ప్రజలు ఎలా నమ్ముతారు రా ? ఎలా నమ్మిద్ధం అనుకున్నారు ?

448534336_429726859935585_37426098409246

Idhemi covering raja 

Link to comment
Share on other sites

రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!

Link to comment
Share on other sites

3 minutes ago, JaiBalayyaaa said:

Iyanni Jagan feru mida unnaya?

Link to comment
Share on other sites

Just now, Chevilopuvvu said:

Mari Aurobindo Reddy ni jail esthara?

Jail lo vesemundu ee building ni ela vadalo alochinchaali... Criminal wastage of public money idi

Link to comment
Share on other sites

1 hour ago, southyx said:

కవర్ చేద్దాం అనుకోని దొరికిపోతున్నారు... జగన్ రెడ్డి & వాడి వైసీపీ బ్యాచ్ !😏💦
👉ప్రభుత్వ భవనాలు అయితే... అక్కడ ఉన్న హరిత రిసార్ట్స్ ని కూల్చి మరి... ఎందుకు ప్యాలస్ కట్టారు ?
👉5 ఏళ్లకో, 10 ఏళ్లకో వచ్చే రాష్ట్రపతి కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి...జగన్ రెడ్డి ప్యాలస్ కట్టాడు అంటారా ? కామెడీ చేస్తున్నారా వైసీపీ బ్యాచ్ ?
మీరు కవర్ చేద్దాం అనుకోని...అడ్డం గా దొరిపోతున్నారు రా వైసీపీ పకోడీ బ్యాచ్ !
👉 వైజాగ్ లో ఉన్న ప్రభుత్వ భవనాలు, కలెక్టర్ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఐటిఐ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, రైతు బజార్, డైరీ ఫార్మ్, పోలీస్ క్వార్టర్స్, పీడబ్ల్యూడీ ఆఫీస్...ఇలా అన్ని తాక్కట్టు పెట్టిన మీ జగన్ రెడ్డి గాడు.....అదే వైజాగ్ లో ప్రభుత్వ అవసరాల కోసం ఆ ప్యాలస్ కట్టాడు అంటే...ప్రజలు ఎలా నమ్ముతారు రా ? ఎలా నమ్మిద్ధం అనుకున్నారు ?

448534336_429726859935585_37426098409246

Vine VPlu paytm gallu vunte Tuqlaq and co edaina chebutaaru 

Link to comment
Share on other sites

Bhaarya bhaaru kosam ..muchata padi kattukunna 30 years dream beach palace 🤩

Paapam Mana exCmMgaru ..Aardhikam gaa Anthatha maatram. Anduke State funds tho kattukunnaru 😭

Link to comment
Share on other sites

25 minutes ago, RunRaajaRun123 said:

Ayya endhi 3 lakhs sound system,26 lalhs bathroom tub vammo

goddali pettaaniki bathroom lo inka entha karchupettaaroo telisindhaa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...