Jump to content

Rhode Island లో Breakers mansion అని ఉంటుంది…

dasari4kntr

Recommended Posts

Vanderbilt అనే అతను తన సొంత సొమ్ము తో Rhode Island state లో ఒక mansion కట్టుకున్నాడు…అది కొన్ని వందల సంత్సరాల కృతం…దన్ని నాలాంటి జనాలు వెళ్ళి వింతగా చూసొచ్చాం…

ఇప్పుడు జగన్ ప్రజల సొమ్ముతో దాన్ని తలదన్నే  పాలస్ కట్టాడు…కానీ ఎవడికి ఉపయోగం దాని వల్ల…?  CMO office అని…రాష్ట్రపతి వస్తే వసతి అని…investments కోసం అని పొంతన లేని మాటలు చెప్తున్నారు…

కనీసం అది తప్పు అని గ్రహించలేని మాయలో ఉన్నారు జనాలు…

నిన్న వచ్చిన తాడేపల్లి furniture pics కూడా నన్ను ఇంతగా కదిలించలేదు కాని …ఈ రుషికొండ ప్యాలస్ దాని సమర్దింపు..చూస్తే …ఎంత బతికిన చచ్చాక చేరేది ఆ ఆరడుగల గొయ్యే అనే సత్యం కళ్ళ ముందు కనిపిస్తుంది…దీన్ని బట్టి జగన్ మనఃస్తత్వం అర్దమౌతుంది……

ఇప్పుడది ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకీ పనికిరానంత ఆర్బాటంగా ఉంది…ఇప్పడీ అదునాతన బాత్రూంలో ఏ government official స్నానం చెయ్యాలి?…ఏ investors ముడ్డి తుడుచుకోవాలి?…దాని వళ్ళ ప్రజలకి ఒరిగేదేంటి…? కొత్తగా ఏర్పడిన జిల్లాలకి సరిగా ప్రభుత్వ భవనాలు లేవు…ఈ 500 కోట్లతో ఎన్ని govt offices కట్టొచ్చు…అదేమంటే పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఏడుపు మంద దిగుద్ది library bach democracy bach అని కామెంట్స్లో తమ పైసాచికం చూపిస్తూ…

GQMh3X-XcAAXiAR?format=jpg&name=large

GQMh3X7WMAAh6D_?format=jpg&name=large

GQMh3X8XAAAFfkk?format=jpg&name=medium

  • Upvote 2
Link to comment
Share on other sites

7 minutes ago, AndhraneedSCS said:

Odipoyetappatiki andaru Jagan anna meeda padi edi kavalante adi antunnaru. Anna malli power loki vachina tarvatha mee andari pani chustadu 

ipl-lovers-waiting-for-announcement-prud

Link to comment
Share on other sites

seems to be this lavish rushikonda palace..played a major role in jagan defeat…

జగన్ రెండు మూడు సార్లు announce చేసాడు..ఈ దశరా తర్వాత వైజాగ్ నుంచి పాలనా…ఈ సంక్రాంతి తర్వాత వైజాగ్ నుంచి పాలనా అని…కానీ అది జరగలేదు…

అప్పటికింకా ఈ ప్యాలెస్ కట్టడం పూర్తిఅయ్యుండక పోవచ్చు…

ఒక వారం కృతం కూడా …ప్రమాణస్వీకారం వైజాగ్ నుంచే అని announce చేసాడు…భహుసా construction పూర్తైంది కాబట్టేమో…

  • Haha 1
Link to comment
Share on other sites

59 minutes ago, karna11 said:

Endi ee video circulate avuthundi, if pk will finish these people's problems, nijam gane gudi kattesthremo

your video is recent news...

but this is the video...i started liking PK during praja rajyam time... 

NOTE: i am not that same pk admirer anymore after he tied with bjp.....

Link to comment
Share on other sites

32 minutes ago, dasari4kntr said:

seems to be this lavish rushikonda palace..played a major role in jagan defeat…

జగన్ రెండు మూడు సార్లు announce చేసాడు..ఈ దశరా తర్వాత వైజాగ్ నుంచి పాలనా…ఈ సంక్రాంతి తర్వాత వైజాగ్ నుంచి పాలనా అని…కానీ అది జరగలేదు…

అప్పటికింకా ఈ ప్యాలెస్ కట్టడం పూర్తిఅయ్యుండక పోవచ్చు…

ఒక వారం కృతం కూడా …ప్రమాణస్వీకారం వైజాగ్ నుంచే అని announce చేసాడు…భహుసా construction పూర్తైంది కాబట్టేమో…

Good that he didn’t come to power Lekapotey Vizag parajalaki aa rushikonda beach entrance undedi kaadu @YSRLKJagan valla 

  • Upvote 1
Link to comment
Share on other sites

  • dasari4kntr changed the title to Rhode Island లో Breakers mansion అని ఉంటుంది…
1 hour ago, dasari4kntr said:

your video is recent news...

but this is the video...i started liking PK during praja rajyam time... 

NOTE: i am not that same pk admirer anymore after he tied with bjp.....

Yes you have pre judice mind against bjp ,so u don't like anyone who talks positive things about it

Link to comment
Share on other sites

23 minutes ago, Mancode said:

Yes you have pre judice mind against bjp ,so u don't like anyone who talks positive things about it

చెప్పావులే…పాచిపోయిన లడ్లు…డిల్లీ మట్టి…

నేను కూడా…nirbhya టైంలో…జన్‌లోక్‌పాల్ బిల్ టైం లో…కాంగ్రేస్ ని వ్యతికేకించిన వాడినే…2014 లో bjp వచ్చినందుకు సంతోషించినోడినే…అంతెందుకు…నేను ఇంటర్ చదివే టైం లో వాజ్‌పాయి పోక్రాణ్ అణుపరిక్షలు చేస్తే …గర్వపడినోడినే…

కానీ మోడీ హయామ్ లో వ్యక్తి పూజకి బాగా అలవాటుపడ్డారు మీరు…అహో మోడీ..ఓహో మోడీ…హరహర్ మోడీ..ఝర్‌ఝర్ మోడీ అని ఊకదంపుడు…demonetization టైంలో నా లా ఎందరో ఇబ్బందిపడ్డారు…ఇంకా చిరు వ్యాపారులు అయితే వాళ్ళ బాద వర్ణనాతీతం…   కానీ మీరు హరహర్ మోడీ…ఆంద్రా కి కేంద్రం నుండి రావలిసినవి ఏవీ రాలేదు..కానీ మీరు హరహర్ మోడీ…ఆఖరికి కృతం సంవత్సరం నేను మా నెల్లూరులో నా చిన్న ఊరికి పోతే మణిపాల్ issue మీద మా ఉర్లో మూడు ర్యాలీలు జరిగాయి…కానీ మీరు హరహర్ మోడీ…

మీరు ఇలా reality మర్చిపోయారనే మీకు 2024  లో reality గుర్తు చేసారు దేశ జనాభా….

ఆఖరికి మీ పిచ్చి భక్తిని ఆ వ్యక్తి నిజం అనుకొని తానే ఒక దేవుడిని అని చెప్పుకు తిరుగుతున్నాడు…అయినా మీరు హరహర్ మోడీ అన్నారే కాని తగ్గట్లేదు…

ఇప్పుడు చెప్పు…నాది prejudice hate ఆ  లేక మీది cult worship of a leader…(మోడీ భక్తి)…you are so blinded modi is denting hindutva cause…thats what RSS also saying…but you are instill cult worship…one day you will end up  like rajnish followers…

  • Upvote 2
Link to comment
Share on other sites

25 minutes ago, dasari4kntr said:

Modi ledhu thokka ledhu....

RSS ankunte side chestharu pedda vishyam,ledhu ,there is always checks and balances within RSS and BJP whereas sickular liberandu parties like congress ,ysrcp,rjd,DMK etc etc dynastic run ,no accountability...

Link to comment
Share on other sites

6 hours ago, dasari4kntr said:

Vanderbilt అనే అతను తన సొంత సొమ్ము తో Rhode Island state లో ఒక mansion కట్టుకున్నాడు…అది కొన్ని వందల సంత్సరాల కృతం…దన్ని నాలాంటి జనాలు వెళ్ళి వింతగా చూసొచ్చాం…

ఇప్పుడు జగన్ ప్రజల సొమ్ముతో దాన్ని తలదన్నే  పాలస్ కట్టాడు…కానీ ఎవడికి ఉపయోగం దాని వల్ల…?  CMO office అని…రాష్ట్రపతి వస్తే వసతి అని…investments కోసం అని పొంతన లేని మాటలు చెప్తున్నారు…

కనీసం అది తప్పు అని గ్రహించలేని మాయలో ఉన్నారు జనాలు…

నిన్న వచ్చిన తాడేపల్లి furniture pics కూడా నన్ను ఇంతగా కదిలించలేదు కాని …ఈ రుషికొండ ప్యాలస్ దాని సమర్దింపు..చూస్తే …ఎంత బతికిన చచ్చాక చేరేది ఆ ఆరడుగల గొయ్యే అనే సత్యం కళ్ళ ముందు కనిపిస్తుంది…దీన్ని బట్టి జగన్ మనఃస్తత్వం అర్దమౌతుంది……

ఇప్పుడది ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకీ పనికిరానంత ఆర్బాటంగా ఉంది…ఇప్పడీ అదునాతన బాత్రూంలో ఏ government official స్నానం చెయ్యాలి?…ఏ investors ముడ్డి తుడుచుకోవాలి?…దాని వళ్ళ ప్రజలకి ఒరిగేదేంటి…? కొత్తగా ఏర్పడిన జిల్లాలకి సరిగా ప్రభుత్వ భవనాలు లేవు…ఈ 500 కోట్లతో ఎన్ని govt offices కట్టొచ్చు…అదేమంటే పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఏడుపు మంద దిగుద్ది library bach democracy bach అని కామెంట్స్లో తమ పైసాచికం చూపిస్తూ…

GQMh3X-XcAAXiAR?format=jpg&name=large

GQMh3X7WMAAh6D_?format=jpg&name=large

GQMh3X8XAAAFfkk?format=jpg&name=medium

Anita cover drives veyyalekansasthundhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...