Jump to content

రాకసి మూకల చేత బలికాబడిన బడుగు బిడ్డ అమరేంద్ర గౌడ్ బలిదానానికి నేటికి సంవత్సరం..


southyx

Recommended Posts

రాకసి మూకల చేత బలికాబడిన
బడుగు బిడ్డ అమరేంద్ర గౌడ్ బలిదానానికి నేటికి సంవత్సరం..

అశ్రు నివాళి అమరేంద్రా...
తెలుగుదేశం విజయం అశువులు బాసిన
నీలాంటి బడుగు జీవులకు అంకితం..
నీ ప్రాణానికి వెలకట్టిన జోగి రమేష్ కి,
నీ మరణం పై రాజకీయం చేసిన వైకాపాకి
చరమగీతం పలికారు ప్రజలు..
మిగిలిందల్లా..శవాలపై చిల్లర రాతలు రాసి ప్రచారం చేసిన సాక్షి మాత్రమే...దానికి సమయం దగ్గర పడింది..

అనగాని సత్యప్రసాద్ గారు..మీలాంటి నిజాయితిపరులకు మీ ముందున్న అతి పెద్ద సవాల్..నిందితులకు ఫాస్ట్రాక్ కోర్ట్ ద్వారా శిక్షపడేలా చేయడం..

గతంలో వనజాక్షి అనే ఆవిడకు
చింతమనేని ..మధ్య చిన్న గొడవను విశ్లేషించి,విశధీకరించి,విచారం వ్యక్తం చేసిన మేధావులకు,ఫెమినిస్టులకు,జర్నలిస్టులకు...

..ఒక గువ్వ బలిసిన రెడ్డి...మదంతో,కొవ్వుతో ఒక BC గౌడ జాతి ఆడబిడ్డను ఇబ్బంది పెట్టడంతో పాటు ఆమె తమ్ముడ్ని సజీవదహానానికి ఒడిగట్టాడంటే దానికి కారణం.

మనమందరం కారణం..

శవమైనా, శీలమైనా కులం తెలిసిన తరువాతనే
న్యాయం కోరతామనే మేధావులున్న సమాజంలో
ఆడది అంగడిబొమ్మ సరుకులానే ఉంటుంది
కేళిలో కులాలు పైకీ కిందకీ మారుతూనే ఉంటాయి
మేధావిత్వపు మూర్ఖత్వాన్ని వాడుకోవడానికి
రాజకీయాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి

448552227_4480441295515084_5605485283516

  • Sad 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...