Jump to content

టీ కప్పు సునామీ…

dasari4kntr

Recommended Posts

ఏందో..ఈ మస్క్ గాడు…అవేవో ఎలక్షన్స్ గురించి ట్వీట్ వేస్తే..మన ఇండియా లో అందరూ పిసుకుంటున్నారు…

నిజంగా hack అయ్యంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఎందుకొస్తాయి…?అశలు internet connection లేని డివైస్ ని మొబైల్ app తో ఎలా hack చేస్తారు..? doest make any sense…

ఈ విషయంలో ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారో సమీక్షించు కోవాలి..EVM ని బ్లేమ్ చేస్తే ఏమీ రాదు…

గెలిచినోల్లు కూడా మస్క్ కి explanations and validations అవసరంలేదు…he doesn’t have any clue and he was not talking about india elections…

  • Upvote 1
Link to comment
Share on other sites

20 minutes ago, dasari4kntr said:

Vaadi car hack chestaru badram 

Link to comment
Share on other sites

3 hours ago, dasari4kntr said:

ఏందో..ఈ మస్క్ గాడు…అవేవో ఎలక్షన్స్ గురించి ట్వీట్ వేస్తే..మన ఇండియా లో అందరూ పిసుకుంటున్నారు…

నిజంగా hack అయ్యంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఎందుకొస్తాయి…?అశలు internet connection లేని డివైస్ ని మొబైల్ app తో ఎలా hack చేస్తారు..? doest make any sense…

ఈ విషయంలో ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారో సమీక్షించు కోవాలి..EVM ని బ్లేమ్ చేస్తే ఏమీ రాదు…

గెలిచినోల్లు కూడా మస్క్ కి explanations and validations అవసరంలేదు…he doesn’t have any clue and he was not talking about india elections…

Elon musk car also can be hacked .. if someone hack the Tesla internal websites... 

Where as these EVM doesnt store any info in any central system .. 

To hack the EVM is to hack or tamper Physical machine ... Not all EVM's can be tampered ... 

Link to comment
Share on other sites

10 hours ago, dasari4kntr said:

ఏందో..ఈ మస్క్ గాడు…అవేవో ఎలక్షన్స్ గురించి ట్వీట్ వేస్తే..మన ఇండియా లో అందరూ పిసుకుంటున్నారు…

నిజంగా hack అయ్యంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఎందుకొస్తాయి…?అశలు internet connection లేని డివైస్ ని మొబైల్ app తో ఎలా hack చేస్తారు..? doest make any sense…

ఈ విషయంలో ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారో సమీక్షించు కోవాలి..EVM ని బ్లేమ్ చేస్తే ఏమీ రాదు…

గెలిచినోల్లు కూడా మస్క్ కి explanations and validations అవసరంలేదు…he doesn’t have any clue and he was not talking about india elections…

Congress slaves ki oka kobbari chippa dorikindi 

Link to comment
Share on other sites

ఓహో…గతంలో BJP ది కూడా అదే పాట అన్న మాట…

ఓడిపోయిన ప్రతి ఒక్కరి…సాంప్రదాయం అనుకుంట …EVM ని blame చెయ్యడం…

GQXyzYIXUAA7Nbh?format=png&name=900x900

Link to comment
Share on other sites

17 hours ago, dasari4kntr said:

ఏందో..ఈ మస్క్ గాడు…అవేవో ఎలక్షన్స్ గురించి ట్వీట్ వేస్తే..మన ఇండియా లో అందరూ పిసుకుంటున్నారు…

నిజంగా hack అయ్యంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఎందుకొస్తాయి…?అశలు internet connection లేని డివైస్ ని మొబైల్ app తో ఎలా hack చేస్తారు..? doest make any sense…

ఈ విషయంలో ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారో సమీక్షించు కోవాలి..EVM ని బ్లేమ్ చేస్తే ఏమీ రాదు…

గెలిచినోల్లు కూడా మస్క్ కి explanations and validations అవసరంలేదు…he doesn’t have any clue and he was not talking about india elections…

agreed with musk , but eediki india lo deal set avvaledha ? poltiical attack chesthunnadu ?

Also paper balots lo kuda rigging avthundi but takes longer ,

gun vs knife debate idhi.

Link to comment
Share on other sites

18 hours ago, yemdoing said:

agreed with musk , but eediki india lo deal set avvaledha ? poltiical attack chesthunnadu ?

Also paper balots lo kuda rigging avthundi but takes longer ,

gun vs knife debate idhi.

ఈ క్రింద సంఘటన చూసాక… ప్రతిపక్షాలకి అనుమానం రావడంలో తప్పులేదు…

కానీ EVM hack,AI, mobile otp..etc లాంటి పొంతన లేదు పదాలు వాడి musk గాని narration ని push చేయొద్దు…musk ని నమ్ముకుని మీ narrative ని బిల్డ్ చేసుకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు…

come up with your own evidence…

images?q=tbn:ANd9GcRZs8wqauDp_NGRF_1Aoxe

Link to comment
Share on other sites

1 hour ago, dasari4kntr said:

Don't worry I hate musk more than you , but regardless my opinion on him his point on EVM is valid for me . 

Link to comment
Share on other sites

2 minutes ago, yemdoing said:

Don't worry I hate musk more than you , but regardless my opinion on him his point on EVM is valid for me . 

actually i didn’t realize i was quoting you…sorry that comment was independent comment..not replying to you…

Link to comment
Share on other sites

On 6/18/2024 at 4:28 AM, dasari4kntr said:

Congress vasthundhi Ani ... Chesaru ... BJP govt form avvagane emi levu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...