Jump to content

డీజీపీ గా తిరుమల రావు అంటున్నారు, దాని బదులు రాజేంద్రనాథ్ రెడ్డి నే బెట్టర్

southyx

Recommended Posts

ఐదేళ్లు జగన్ మోహన్ రెడ్డికి ఊడిగం చేశాడు. టీడీపీ మీటింగ్లకు ఒక్క ఆర్టీసీ బస్సు ఇవ్వలేదు. ఆర్టీసీ భూములను వైసీపీ పార్టీ ఆఫీసులకు దారాధత్తం చేశాడు. కానిస్టేబుళ్లు ఆదా చేసుకున్న డబ్బుని తనకు ఇతర ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్ లో బంగళాలు కొనుక్కోవడానికి వాడుకున్నాడు. జగన్ మన్నన కొరకు ఏబీవీకి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చాడు. ఐపీఎస్ అస్సోషియేషన్ కార్యదర్శి అయి ఉండి, ఏబీవీ మీటింగ్ పెడితే తన ఘోస వినిపిస్తానని అస్సోషియేషన్ కి రాసిన ఉత్తరాలను బుట్టదాఖలు చేశాడు.
అట్లాంటి వాడికి డీజీపీ పదవి ఇస్తారా? ఇదంతా ఎందుకు ఆ రాజేంద్రనాథ్ రెడ్డినే మళ్లీ డీజీపీగా నియమిస్తే ఒక పనై పోతుంది కదా.
Link to comment
Share on other sites

  • southyx changed the title to డీజీపీ గా తిరుమల రావు అంటున్నారు, దాని బదులు రాజేంద్రనాథ్ రెడ్డి నే బెట్టర్
10 hours ago, Mancode said:

Harish Gupta has centre blessings he will continue

AP DGP: ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

1127190624apdgp1a.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌ఓపీఎఫ్‌)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ (Nirabh Kumar Prasad) బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  

తొలుత ద్వారకా తిరుమలరావు కర్నూలు ఏఎస్పీగా, అనంతరం కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగా, నిజామాబాద్‌ జిల్లా ఆపరేషన్స్‌ విభాగం అదనపు ఎస్పీగా, అనంతపురం, కడప, మెదక్‌ జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీగా ఆయన విధులు నిర్వహించారు. అనంతపురం, హైదరాబాద్‌ రేంజ్‌లతో పాటు ఎస్‌ఐబీలో డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఆక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్‌ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు.

  • Sad 1
Link to comment
Share on other sites

Rajendranath reddy. We have good relationship with them. He didn’t get any support from good officers and is better for dgp he main issue is he is not even dgp rank he cannot full time dgp he is just interm dgp as no one appointed 

once rajendranath reddy came to oour village ask dsp to come i will appoint cm sexurity that dsp rejects. Ikkada sukamga vundi akkada roju rachhe kada annadu. That dsp is not reddy not kamma. No one want to be bas books of politicians from last 2 yrs  

Link to comment
Share on other sites

2 hours ago, southyx said:

AP DGP: ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

1127190624apdgp1a.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌ఓపీఎఫ్‌)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ (Nirabh Kumar Prasad) బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  

తొలుత ద్వారకా తిరుమలరావు కర్నూలు ఏఎస్పీగా, అనంతరం కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగా, నిజామాబాద్‌ జిల్లా ఆపరేషన్స్‌ విభాగం అదనపు ఎస్పీగా, అనంతపురం, కడప, మెదక్‌ జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీగా ఆయన విధులు నిర్వహించారు. అనంతపురం, హైదరాబాద్‌ రేంజ్‌లతో పాటు ఎస్‌ఐబీలో డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఆక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్‌ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు.

how man?? @Sam480 @Bendapudi_english @futureofandhra

Link to comment
Share on other sites

15 hours ago, southyx said:
ఐదేళ్లు జగన్ మోహన్ రెడ్డికి ఊడిగం చేశాడు. టీడీపీ మీటింగ్లకు ఒక్క ఆర్టీసీ బస్సు ఇవ్వలేదు. ఆర్టీసీ భూములను వైసీపీ పార్టీ ఆఫీసులకు దారాధత్తం చేశాడు. కానిస్టేబుళ్లు ఆదా చేసుకున్న డబ్బుని తనకు ఇతర ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్ లో బంగళాలు కొనుక్కోవడానికి వాడుకున్నాడు. జగన్ మన్నన కొరకు ఏబీవీకి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చాడు. ఐపీఎస్ అస్సోషియేషన్ కార్యదర్శి అయి ఉండి, ఏబీవీ మీటింగ్ పెడితే తన ఘోస వినిపిస్తానని అస్సోషియేషన్ కి రాసిన ఉత్తరాలను బుట్టదాఖలు చేశాడు.
అట్లాంటి వాడికి డీజీపీ పదవి ఇస్తారా? ఇదంతా ఎందుకు ఆ రాజేంద్రనాథ్ రెడ్డినే మళ్లీ డీజీపీగా నియమిస్తే ఒక పనై పోతుంది కదా.

He is the only IPS visited abv on his retirement day.. nu cheppindi nijame ite Tanu rest of IPS laga abv ni kalavadaniki dare chese vadu kaadhu and law and order kakunda RTC md lo unchadu Jagan..

Link to comment
Share on other sites

7 hours ago, Mancode said:

Inka boothu enti ante, Gopala Krishna Dwivedi ki important post icchaadu. 2019 elections time lo athanu outright Jagan ki supporting behave chesaadu. Aa tharuvatha Peddi Reddy kindha rural development related post chesaadu. 2019-2024 madhyalo at least 4 times high court ki velli sanjaayishi icchukunaadu. Court a few weeks jail siksha vesi, dhanini SC/BC hostels lo services cheyamani maarpu chesindhi.

Tirupati lo inko IAS officer ki kooda manchi position icchaaru. YCP Govt lo key role and chaala aropanalu unnayi.

  • Upvote 1
Link to comment
Share on other sites

5 hours ago, jalsa01 said:

He is the only IPS visited abv on his retirement day.. nu cheppindi nijame ite Tanu rest of IPS laga abv ni kalavadaniki dare chese vadu kaadhu and law and order kakunda RTC md lo unchadu Jagan..

Lol. Enti Govt change avuthundhi ani thelisinaka kalavadam enti? Aa visit edho ABV 5 years fight chesthunappudu endhuku cheyyaledhu antav? RTC buses ni vicchalavidiga Siddham sabhalaki endhuku icchaadu? YCP meeting unna prathi saari janaalu ibbandhi paddaaru. Ongole, Rayalaseema lo ayithe boothulu thittaaru. Kontham mandhi buses leka at least 6 hours wait chesaaru. TDP sabhalaki okka bus kooda ivvaledhu, Ongole, Rajamundry Mahabadu meetings ki, aa tharuvatha CBN, Pawan meetings ki ivvaledhu. CBN never change, change avuthaadu ani anukunte murkhathvam. YCP adhikaram lo unnapud entho mandhi YCP dhaashtikaalaki bhali ayyaru, power lo ki raavadam thone dhadulu vaddhu antu start chesaadu. Party power lo lenappudu gothulu koyinchukovali. Party power lo unte calm ga undaali. Idhem logic vayya.

Link to comment
Share on other sites

TDP social media CBN, Lokesh ki vyatirekamga posts start chesaaru.

వైసీపీ భజన చేసే ఐఏఎస్, ఐపీఎస్ గాళ్లనే పెట్టుకుంటే ఇక మాకు ఏం పని ఇక్కడ? ద్వివేది గాడికి పదవి ఇవ్వడం ఏమిటి? తిరుమల రావుని మించిన జగన్ భక్తుడు దొరకలేదా మీకు డీజీపీగా? ఇంకెందుకు టీటీడీ ఛైర్మన్ కూడా వైసీపీ వాళ్ళకే ఇచ్చేయండి..
తెలుగుదేశం సోషల్ మీడియా morale (నైతిక స్థైర్యం) దెబ్బ తింటోంది.. వైసీపీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. మార్ఫింగులు చేస్తూనే ఉన్నారు..నిన్న కూడా మన కార్యకర్త ఒకడికి ఎస్సై ఫోన్ చేసి స్టేషన్ కి రమ్మని బెదిరించాడు..
ఎర్ర బుక్కు ఎక్కడ? మీకు లేని బాధ మాకు ఎందుకు అని మేము అనుకుంటే చాలా కష్టం
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...