Jump to content

సాక్షి ఛానల్ లో కూర్చొని ప్రజావేదిక ఖర్చు 900 కోట్లు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: ప్రజావేదిక నిర్మాణానికి: 90 లక్షలు, ప్రజావేదిక ఏర్పాటు చేయటానికి అయిన మొత్తం ఖర్చు : 1 కోటీ 91 లక్షలు


southyx

Recommended Posts

https://www.facebook.com/watch/?ref=saved&v=2380439225621150

 

 
 
వైసీపీ బ్యాచ్ అబద్ధాల బ్రతుక లో... నా ఎడమ కాలి చెప్పు😏💦
ప్రజావేదిక ఏర్పాటు చేయటానికి అయిన మొత్తం ఖర్చు : 1 కోటీ 91 లక్షలు
ప్రజావేదిక నిర్మాణానికి: 90 లక్షలు.
G.O.No: 104 చూడండి.
👉సాక్షి ఛానల్ లో కూర్చొని 900 కోట్లు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
👉సరే కాసేపు సాక్షి ఛానల్ లో కాష్మోరా ప్రసాద్ గాడు చెప్పింది నిజం అనుకుంటే... 900 కోట్లు విలువ చేసే బిల్డింగ్ ని సీఎం అయినా రెండో రోజే “జగన్ మోహన్ రెడ్డి” కూల్చేసినట్టే కదా !?
అసలు ప్రభుత్వ భవనం కూల్చటానికి...వాడికి ఎం హక్కు ఉంది ?
***********************
రుషికొండ లో దుబారా గా చేసిన 550 కోట్ల ఖర్చు కప్పిపుచ్చుకొనడానికి, ప్రజావేదిక కరీదు 900 కోట్లు అని సాక్షి లో అసత్యప్రచారం.
ప్రజావేదిక ఏర్పాటు చేయటానికి అయిన మొత్తం ఖర్చు : 1.91 crores (కోటీ తొంబై ఒక్క లక్షలు)
ప్రజావేదిక నిర్మాణానికి: 90 లక్షలు.
Link to comment
Share on other sites

  • southyx changed the title to సాక్షి ఛానల్ లో కూర్చొని ప్రజావేదిక ఖర్చు 900 కోట్లు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: ప్రజావేదిక నిర్మాణానికి: 90 లక్షలు, ప్రజావేదిక ఏర్పాటు చేయటానికి అయిన మొత్తం ఖర్చు : 1 కోటీ 91 లక్షలు

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...