Jump to content

కడప vallaki nijam ga sigu seram ledu man... ada pillalu.. kongu chachi nyayam cheyamana... tolu mandam galla lekka avinash ki guddaru

psycopk

Recommended Posts

YS Sharmila: కడపలో అందుకే ఓడిపోయాను... హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ చేశా: వైఎస్ షర్మిల

19-06-2024 Wed 19:53 | Andhra
YS Sharmila reveals why she lost in Kadapa
  • కడపలో తన ఓటమికి 'టైమ్' కారణమన్న షర్మిల
  • తాను కడపలో మొత్తం తిరగలేకపోయానని వ్యాఖ్య
  • కడపలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపణ
  • హంతకుల పాపం పండేరోజు వస్తుందన్న షర్మిల

కడపలో తన ఓటమికి ప్రధాన కారణం 'టైమ్' అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె పత్రికా సమావేశంలో మాట్లాడుతూ... తాను కడపలో కేవలం 14 రోజులు మాత్రమే తిరిగానన్నారు. మిగతా అంతా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించానని వెల్లడించారు. 14 రోజుల పాటు ఎంతో కష్టపడినా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కవర్ చేయలేకపోయామన్నారు. అసలు తాను పోటీ చేస్తున్న విషయం చాలా గ్రామాల్లో తెలియదన్నారు.

కడపలో పరిస్థితులు అంతా వేరుగా ఉన్నాయన్నారు. కడపలో అప్పటికే వైసీపీ నుంచి ఎంపీ ఉన్నారని... ఎమ్మెల్యేలు ఉన్నారని... అప్పుడు వైసీపీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. దీంతో అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలిస్తే తమకు వచ్చే పథకాలు పోతాయని... కేసులు పెడతారని... దాడులు చేస్తారనే భయం ప్రజల్లో ఉందన్నారు. అదే సమయంలో ఓటుకు రూ.3,500 నుంచి ఆ పైన ఇచ్చారన్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచారన్నారు. డబ్బులు పని చేయని చోట బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.

హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే...

హంతకులు మరోసారి చట్టసభలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో మాత్రమే తాను పోటీ చేశానని షర్మిల తెలిపారు. తన లక్ష్యం నెరవేరకపోవచ్చు కానీ... ప్రజల కంటే పైన దేవుడు ఉన్నాడని... వారి పాపం పండుతుందన్నారు. వారి పాపం పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు.

  • Sad 1
  • Upvote 1
Link to comment
Share on other sites

10 minutes ago, psycopk said:

aada pillalu kongu chasthe inka enduko anukunnaremo janaalu...ani siggu paduthoo chepthunna jkl-south-jkl-telugu.gif

Link to comment
Share on other sites

Just now, Sizzler said:

Same Kadapa people gave 7 seats to TDP. You wanted to ban people if they make any comments against Amaravathi. Ippudu Kadapa vallaki siggu seram ledhu antunnav… konchem alochinchukovali sodhara… Inka Rayalaseema valla meedha, Kadapa valla meedha padithe kastam.. Ippudu TDP ki power undhi, complete the investigation,  and do justice instead of blaming people. 

avinash odipoi unte bagundedi... viveka ki tribute ga... 

  • Upvote 2
Link to comment
Share on other sites

Just now, psycopk said:

avinash odipoi unte bagundedi... viveka ki tribute ga... 

Asalu a Avinash ki malli ticket ivvalsindhi kadhu… vadi quota lo Oka 30 seats add ayyayi TDP ki…. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, Sizzler said:

Asalu a Avinash ki malli ticket ivvalsindhi kadhu… vadi quota lo Oka 30 seats add ayyayi TDP ki…. 

ticket ivakapote... vizag palace loki no entry vediki...i dont think hes got choice to deny...

Link to comment
Share on other sites

1 minute ago, CanadianMalodu said:

Daniki Elano ledhu. Andhuke evadu pattinchukodu.

daniki? em language ra leki munja

jagan gaadi MG thu sharmila ni tidatam labor nayala

paytm lk anipinchukunnav siggu saram leni bathuku

Link to comment
Share on other sites

Just now, Keth said:

daniki? em language ra leki munja

jagan gaadi MG thu sharmila ni tidatam labor nayala

paytm lk anipinchukunnav siggu saram leni bathukuneekante 

Neekante labour evaru unnaru le Kani, Basha gurinchi nuvvu cheptha unte comedy ga undhi. 

Link to comment
Share on other sites

Just now, CanadianMalodu said:

Neekante labour evaru unnaru le Kani, Basha gurinchi nuvvu cheptha unte comedy ga undhi. 

avunu mari ne lanti paytm lks kuda respect istara leki munja? eduvu ade pani ga neeku

Link to comment
Share on other sites

1 minute ago, Keth said:

avunu mari ne lanti paytm lks kuda respect istara leki munja? eduvu ade pani ga neeku

Naaku Paytm isthunnarantunnav, Mari neeku adhi kooda ivvatledha? Vetti chesthunnava enti kompadesi?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...