Jump to content

జగన్‌కు ఆర్నాబ్ డిబేట్ చాలెంజ్

ntr2ntr

Recommended Posts

జగన్మోహన్ రెడ్డి రిపబ్లిక్ చానల్‌లో చర్చకు రావాలని ఆర్నాబ్ గోస్వామి కోరారు. విశాఖలో రుషికొండ ప్యాలెస్ లో పర్యావరణ విధ్వంసం చేసి ఐదు వందలకోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్యాలెస్ ఆయనను బాగా హర్ట్ చేసింది. వరుసగా రెండో రోజు కూడా తన చానల్‌లో చర్చా కార్యక్రమం నిర్వహించారు. చర్చలో వైసీపీ తరుపున పాల్గొనేందుకు బేసిక్స్ తెలియని.. తెలుగు చానళ్లలో కూర్చుని బూతులు తిట్టే వ్యక్తిని కూర్చోబెట్టడంతో ఆయన మాట్లాడిన మాటలతో జగన్ రెడ్డి పరువు పోయింది. వారూ..వీరు ఎందుకు నేరుగా జగన్ రెడ్డే డిబేట్‌కు రావాలని ఆర్నాబ్ అడుగుతున్నారు .

చంద్రబాబు ఇప్పటికే అనేక సార్లు ఆర్నాబ్ తో డిబేట్ లో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఆర్నాబ్ తో డిబేట్ అంటే…. గడగడలాడిపోతారు. కానీ నారా లోకేష్ ధైర్యంగా ఆర్నాబ్ తో చర్చలో పాల్గొన్నారు. ఈ అంశంపై జగన్ తో చర్చకు సిద్ధమని.. బ్రింగ్ ఇట్ ఆన్ అని సవాల్ చేశారు. కానీ జగన్ రెడ్డి వైపు నుంచి చప్పుడు లేదు. ఇప్పుడు పదవి పోయింది. జగన్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ తో కాదు.. తనతోనే చర్చకు రావాలని ఆర్నాబ్ అడుగుతున్నారు.
 
జగన్ రెడ్డి సాదాసీదా జర్నలిస్టుకు కూడా సమాధానాలు చెప్పలేరు. ఆయనకు అంత నాలెడ్జ్ లేదు. రాసి పెట్టిన పేపర్లు ఇస్తే చదివి సమాధానాలు చెబుతారు. రికార్డెడ్ ఇంటర్యూలు తప్ప.. లైవ్ ఇంటర్యూలు ఇచ్చిందే లేదు. ఇక నేరుగా ఆర్నాబ్ దగ్గరకు వెళ్తే నలిగిపోతారు. అందుకే ఆయన ఎన్ని చాలెంజ్ లు విసిరినా వినపడనట్లుగా సైలెంట్ గా ఉంటారు కానీ.. స్పందించేందుకు సిద్ధపడరు. ఎందుకో వైసీపీ నేతలకు బాగా తెలుసు.

Last 5 years okka sari kooda press meet petti journalist questions  ki answer ivvaledu. Ippudu rammante ela vastadu :giggle:

Link to comment
Share on other sites

36 minutes ago, ntr2ntr said:

Emitandi Jagan is the real pappu ana me uddesham 

Link to comment
Share on other sites

51 minutes ago, ntr2ntr said:

vaadoka pichi kukka journalist ani andariki telusu. not supporting jagn but I don't like that journalist

on top of that jagn gaadini yem adigina atu tippi itu tippi pathakaala daggarike veltaadu pontana lekundaa. vaadoka vedava ani election results lo chepparugaa inka debate velli aa gakki kukka tho karipinchukodu yevvadu

also that guy is biased. cbn arrest laanti similar cases lo vaadu arrest ayinavallane saavadengaadu debates lo. I am sure he took money from TDP and did that pro-CBN thing when he got arrested

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, quest said:

vedava-sodhi-point-ki-ra.gif

Antadu 

I think CBN supported him when he had rocks thrown on him in West Bengal...anduke ee elevations

Link to comment
Share on other sites

Velli velli edi kantlo paddadu gaa veedi ragging mamula vundadu.  

Ayina jagga ivvadu next 5 years varaku

Link to comment
Share on other sites

1 hour ago, CaptainMaverick said:

YCP representative navvuthadenti?!

addanga dorikaka inkem chestadu, asalu debate ki ravatame sahasam

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, CaptainMaverick said:

YCP representative navvuthadenti?!

Manchidega alavatulo porapatula bhuuthulu mingaledhu 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, CaptainMaverick said:

YCP representative navvuthadenti?!

Ame YCP representative enti? TDP leader Prof Jyothsna. Warangal bidda.

If TDP ever grows again in Telangana, she will be the face of that TDP.

Link to comment
Share on other sites

4 minutes ago, southyx said:

Ame YCP representative enti? TDP leader Prof Jyothsna. Warangal bidda.

If TDP ever grows again in Telangana, she will be the face of that TDP.

Is she from Warangal? Anduke aa YCP vaadu nuvvu Telangana, neeku Andhra tho em sambandam ani counter ichaadu for the questions she asked. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...