appusri Posted June 20, 2024 Report Share Posted June 20, 2024 Quote Link to comment Share on other sites More sharing options...
nag Posted June 21, 2024 Report Share Posted June 21, 2024 Dubai sekhar is trying to buy time Quote Link to comment Share on other sites More sharing options...
adavilo_baatasaari Posted June 21, 2024 Report Share Posted June 21, 2024 తెలంగాణ కోసం రోజూ బొంతపురుగుని ముద్దుపెట్టుకున్న బాపు రా. రోజూ పేడ బిర్యానీ తిన్న యోధుడురా. దళితుడికి ముళ్ళ కిరీటం లాంటి CM కుర్చీ ఇవ్వకుండా తనే కుర్చున్న త్యాగశీలి రా. ప్రజలు కష్టపడకూడదని opposition లేకుండా TDP నీ Congress ని ఖాళీ చేసిన కాపలా కుక్క రా. ప్రజలను కన్న బిడ్డల్లాగ చూసుకుని, ప్రజా ఆస్తిని స్వీకరించిన నిరాకారుడురా. PM protocol సైతం పాటించకుండా బోడీ అని పేలిన ధీరుడు రా. అవకాశం ఇస్తే రాజ్యాంగం తిరగరాయాలని సంకల్పించిన వేదాంతి రా ఇన్ని చేసి ఎవ్వరికీ కనపడకుండా farm houseలో పండుకునే వాడు రా. 10 ఏళ్ళు పాలించిన బాపు ని చూసీ చూడనట్టు వదిలేయాలి కదా. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.