Jump to content

లెగ్గు మహిమ 🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️... No rainfall in telugu states ... pre 2004 scene repeat

psycontr

Recommended Posts

AP Rains: రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు 

240624brk124117395a.jpg

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మంగళ, బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ‘సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని తెలిపింది. ఆదివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

  • Like 1
Link to comment
Share on other sites

7 minutes ago, TOM_BHAYYA said:

Vadu state shark Bangalore pothe kaani adugu petta antunnayanta bro meghaalu

Lol, benguluru vallu em papam cheskunnaru saami. Endukantha paga

Link to comment
Share on other sites

16 minutes ago, niladisify said:

keliki dobbichukovadam lo jaffas ni minchina vallu leru

20 minutes ago, TOM_BHAYYA said:

Vadu state shark Bangalore pothe kaani adugu petta antunnayanta bro meghaalu

CITI_c$y Paytms

Link to comment
Share on other sites

On 6/21/2024 at 4:17 PM, southyx said:

Meeru entha edchina ee 5 years lo, 11 ki minchavu, ilane edupu continue chesthe  5 years thatuvatha ippudunna 11 kooda undavu.

I disagree.... 2029 lo 11 double ayyi 22 avvachu.....biredy sid reddy will win where ever he contests ani ycp youth saying....

Link to comment
Share on other sites

37 minutes ago, DarkKnight19 said:

I disagree.... 2029 lo 11 double ayyi 22 avvachu.....biredy sid reddy will win where ever he contests ani ycp youth saying....

Vadiki poti cheyyataniki seat ledu 

Link to comment
Share on other sites

1 hour ago, DarkKnight19 said:

I disagree.... 2029 lo 11 double ayyi 22 avvachu.....biredy sid reddy will win where ever he contests ani ycp youth saying....

Vadi ki seat ivvadu gaa

Link to comment
Share on other sites

4 hours ago, niladisify said:

keliki dobbichukovadam lo jaffas ni minchina vallu leru

That shows backwardness of A.P that castes play imp role than other things..

Else PK ki kelakadam vallee kada godavari districts loo kapu vote bank YCP poyindi ani indirectly saying ?

Link to comment
Share on other sites

9 hours ago, southyx said:

AP Rains: రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు 

240624brk124117395a.jpg

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మంగళ, బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ‘సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని తెలిపింది. ఆదివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Bro….oka range la varshalu padutunayi…

five years ki saripada varsham anta kada….

Link to comment
Share on other sites

On 6/21/2024 at 5:44 PM, psycontr said:

HYD lo roju padutundi vayya, AP lo padatledaa? kosthalo yekkado floods ani vinna?

Link to comment
Share on other sites

చంద్రబాబు వస్తే వర్షాలు రావు అనే వాళ్ళు జగన్ వస్తే కరోనా ఎందుకు వచ్చిందో చెప్పండి

2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో మన రాష్ట్రంలో వర్షపాత లోటు 13.8%

2019-24 మధ్య జగన్ సీఎంగా ఉన్న కాలంలో మన రాష్ట్రంలో వర్షపాత లోటు 8.6%

వర్షాలు గత పదేళ్లుగా అంత గొప్పగా ఏమీ లేవు.. జగన్ పాలనలో కరోనా కారణంగా పొల్యూషన్ తగ్గి ఒక రెండేళ్లు బాగా వర్షాలు పడ్డాయి అంతే

449091943_430214819979609_54514706649394

Link to comment
Share on other sites

1 hour ago, southyx said:

-చంద్రబాబు వస్తే వర్షాలు రావు అనే వాళ్ళు జగన్ వస్తే కరోనా ఎందుకు వచ్చిందో చెప్పండి

2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో మన రాష్ట్రంలో వర్షపాత లోటు 13.8%

2019-24 మధ్య జగన్ సీఎంగా ఉన్న కాలంలో మన రాష్ట్రంలో వర్షపాత లోటు 8.6%

వర్షాలు గత పదేళ్లుగా అంత గొప్పగా ఏమీ లేవు.. జగన్ పాలనలో కరోనా కారణంగా పొల్యూషన్ తగ్గి ఒక రెండేళ్లు బాగా వర్షాలు పడ్డాయి అంతే

449091943_430214819979609_54514706649394

Intha howla gallunnaru....ycheaps for a reason. intha mooda nammakam entra babu. Corona and tsunami vachi sachay ga abba kodukul power loki ragane...daanikem cheptharu. Erri p galla laaga 99-04 lo edo karuvulochi sachipoyaranta. Most blind folded logic ever seen. Can you ever imagine applying the same logic to dems and reps here in US?

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...