Jump to content

Begging for opposition status 🤣🤣


ntr2ntr

Recommended Posts

అసెంబ్లీ స్పీకర్‌కు జగన్  లేఖ 
-మంత్రుల తర్వాత నాతో ప్రమాణస్వీకారం పద్దతులకు విరుద్ధం

ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు

విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు 

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు

పార్లమెంటులో కాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకాని ఈ నిబంధన పాటించలేదు

అధికారకూటమి, స్పీకర్‌ ఇప్పటికే నాపట్ల శతృత్వానికి ప్రదర్శిస్తున్నారు

చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి

ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదు

ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది

ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నాను
 

 

  • Haha 2
Link to comment
Share on other sites

 

అడుక్కోవటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. Jaggaki అదికూడా తెలీదు.

Link to comment
Share on other sites

16 minutes ago, trent said:

Intha boku gadu Enti Vedu?

opposition status teesestha 4 mlas ni laagi annodu a roju. Ippudu siggulekunda contradictory ga talking 

Sigga…anna ka…?

simham siggu padatam eppudaina soosinava? Anna bhi anthe 

adhi yedavadhu..anna mike petti media mundhu edusthadu..migathadhi antha same to same 

Link to comment
Share on other sites

Congress vaallu parliament lo ilane adigi, BJP Govt ivvakapothe, supreme court ki vellaaru. Supreme court rejected their petetion and left the decision to Loksabha speaker.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...