Jump to content

సోషల్ మీడియాలో వైసీపీ తరఫున బూతులు తిట్టే బోసిడీకేలకి ప్రజల సొమ్మును నుండి రూ.1861 కోట్లతో జీతాలు


southyx

Recommended Posts

ఐ ప్యాక్ కి చెల్లించిన డబ్బులన్నీ డిజిటల్ కార్పొరేషన్ ఖాతాల్లోనుండి వెళ్ళాయని వెల్లడి
30 ఏళ్ళు మాదే అధికారం అనే బలుపుతో అన్నీ రూల్స్ బ్రేక్ చేశారు.
400 మంది ఐప్యాక్ ఉద్యోగుల్ని, డిజిటల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించి నెలకి 2 లక్షల దాకా జీతాలు ఇచ్చారు.. వీళ్ళలో ఇంస్టాగ్రామ్ influencers తో పాటు వైసీపీ బూతుల బ్యాచ్ వర్రా రవీంద్రారెడ్డి సహా ఉన్నారు
449170909_432104656457292_64224609999292
 
Link to comment
Share on other sites

చంద్రబాబుగారి హయాంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు రూ.864 కోట్లు. 11వ పీఆర్సీ కారణంగా జీతాలు 1000 కోట్లకు పెరిగాయి. జగన్ రాగానే 40 వేలకు మించి జీతం తీసుకునే వాళ్ళందరినీ తప్పించి తన వాళ్ళను పెట్టుకున్నాడు. 2023-24లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల ఖర్చు ఏకంగా రూ.2861 కోట్లకు పెరిగింది. అంటే ఎన్నికల్లో విషప్రచారం చేయించడానికి జగన్ ఏకంగా రూ.1861 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా తన వాళ్లకు ధార పోశాడన్న మాట.

 

449163279_436510262590578_29862775601032

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...