Jump to content

ప్రజలు కట్టిన పన్నులతో రామోజీరావు గారి సంస్కరణ సభ ఘనంగా నిర్వహించిన టీడీపి జనసేన ప్రభుత్వం. సభ నిర్వహణకు ₹5కోట్లు, పత్రికా ప్రకటనలకు మరో ₹7కోట్లు


psycontr

Recommended Posts

Just now, southyx said:

Adhi PayTM handle. Official GO information lekunda 12 Crores ani nammadam kashtam.

Let’s keep the budget aside. Is it justifiable to conduct a private person’s function with public money? YCP ilage chesthe support chestara.. 

Link to comment
Share on other sites

12 minutes ago, Sizzler said:

Let’s keep the budget aside. Is it justifiable to conduct a private person’s function with public money? YCP ilage chesthe support chestara.. 

YRCP or TDP, I don't support. But YSRCP vaallu cheseh visha pracharalu chala dangerous. Constructive criticism is okay. Samajam lo vishapracharalu chesthe, kudharadhu.

TG Government gaurava vandhanam icchindhi cremation time lo for his contribution. Govts tho kalipi konni programmes chesaadu, and he donated to both govts, runs 50 schools, old-age homes, adopted some villages in both states. He had taken the witch hunting from previous Govt and it was huge loss for his business, he bravely fought and took the losses. Corona times lo 20Crs icchadu, ee roju 10Crs iccharu, Hyd floods ki 5Crs icchaadu, Ramoji donations over the time easy ga 100Crs paina utundhi. Dhaniki gurthipumga chesi vundavacchu.

Link to comment
Share on other sites

Pawan Kalyan: అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు.

27p-1a.jpg

విజయవాడ: ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ...‘‘ 2008లో మొదటి సారి రామోజీరావును కలిశా. ఆయన మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది. ప్రజా సంక్షేమం కోణంలోనే ఎప్పుడూ మాట్లాడేవారు. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే నాకు కనిపించాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఆయన వివరించారు. ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని అనేవారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కృషి చేయాలనేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా జర్నలిజం విలువలు వదల్లేదు. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి’’ అని పవన్ కల్యాణ్ సూచించారు.

 

  • Confused 1
Link to comment
Share on other sites

రామోజి గారి సంస్మరణ సభకి.. ప్రభుత్వ డబ్బు ఎందుకు ఖర్చు చెయ్యాలి అని కొందరు అడిగినంత సేపు పట్టలా (వారు అడగటం తప్పు అనను) దానికి మూడింతలు ఈరోజు రాష్ట్రానికి డొనేట్ చేశారు రామోజి గారి అబ్బాయి.. వారిది పెట్టే చెయ్యేగాని తీసుకునేది కాదు !
కొవిడ్ టైంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక డొనేషన్ రామోజి గారిదే 20 కోట్లు ఇచ్చారు .. మొన్న హైదరాబాద్ వరదలప్పుడు వారిదే ఎక్కువ డొనేషన్ .. ఇలా తెలుగువారి చాలా అవసరాల్లో అత్యంత ఎక్కువ సాయమందించిన వారిలో రామోజి గారు ముందు వరసలో వుంటారు !
ఆయన వ్యాపారవేత్త అన్నారు.. ఆయన వ్యాపారవేత్త మాత్రమే అయితే.. అన్నదాత లాంటి నష్టం వచ్చే పత్రికలని అంతే కొనసాగించరు .. దేశంలో రైతులకి అత్యంత ఉపయోగకరంగా వున్న మూడు కార్యక్రమాలు లిస్ట్ తీస్తే .. అవి మూడు ఈనాడు వారివే అని రిపోర్ట్ ఇచ్చింది కేంద్రం !
ఆయన వ్యాపారవేత్తే అయితే .. స్వతంత్ర అమృత మహాత్సవం అని ఏడాదిపాటు ఎడిటోరియల్ ఇవ్వరు .. వ్యూస్ రాని నీతిసూక్తుల కార్యక్రమాలు చెయ్యరు .. ఇలా చెబుతా పోతే ఎన్నో ! అదాని & టాటా ఇద్దరూ వ్యాపరవేత్తలే .. అలాగని ఇద్దరినీ ఒకేగాటిన కట్టలేం కదా !
తెలుగు సంసృతికి బాషాభివృద్దికి కృషి చేసిన ఎందరికో ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలు చేసింది .. అలా తెలుగు బాషాభివృద్దికి కృషి చేసిన వారిలో , తెలుగువారికి సాయమందించిన వారిలో , తెలుగువారికి అత్యధిక ఉపాధి కల్పించిన వారిలో .. రామోజి గారు ముందు వరసలో వుంటారు ! దేశ రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు !
కొందరి దృష్టిలో రామోజి గారికంటే ఎక్కువ అర్హత వున్నవాళ్లు వుండి వుండొచ్చు .. వారికి ప్రభుత్వ సత్కారం జరగక పోయుండొచ్చు .. అందుకని రామోజి గారికి ప్రభుత్వ సంస్మరణ సభ జరపటం తప్పవదు కదా ! అన్ని అర్హతలు వున్న వ్యక్తికి అత్యుత్తమ వీడ్కోలు ఇచ్చింది ప్రభుత్వం !
  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, psycontr said:

 

Ade prajalu kattina dabbulatho 100 crs 5 years ki valla Nanna birthday/death day celebrations chesadu oka Jaffa gadu.. aa pitha kante.. ee ramoji chala better..at any case except janala dabbulu tengeyatam lo tappa..

Link to comment
Share on other sites

11 minutes ago, Apple_Banana said:

Ade prajalu kattina dabbulatho 100 crs 5 years ki valla Nanna birthday/death day celebrations chesadu oka Jaffa gadu.. aa pitha kante.. ee ramoji chala better..at any case except janala dabbulu tengeyatam lo tappa..

25 years nundi yearly twice pakka state la birthday deathday anukuntu pakka state olla paisal tho NTR celebrations chestunaru…

Janala dabbulu 10gadam, andulo sontha shokula kosam Pakka state olla dabbulu 10gadam anedi niche art…

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

25 years nundi yearly twice pakka state la birthday deathday anukuntu pakka state olla paisal tho NTR celebrations chestunaru…

Janala dabbulu 10gadam, andulo sontha shokula kosam Pakka state olla dabbulu 10gadam anedi niche art…

mana banisa bathukulaki ento konta relief iichadu...santhoshinshu

Link to comment
Share on other sites

1 hour ago, psycontr said:

Ramoji paper lo ramoji coverpage add vesina AP govt. kindha undhi chudu adv by AP govt ani. Looting public money.
IMG-5684.jpg

last five years sakshi lo ads free gaa vesara

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...