Jump to content

రామోజీరావు సంస్మరణ సభకి, ప్రకటనలుతో సహ అయిన మొత్తం ఖర్చు : రూ.1.82 కోట్లు - రామోజీ కొడుకు ఆంధ్ర ప్రభుత్వానికి ఇచ్చిన డొనేషన్ రూ.10 కోట్లు

southyx

Recommended Posts

3 minutes ago, vetrivel said:

Why is kootami acting like event management company for Ramoji family?

@southyx @papampasivadu @idibezwada @appusri @akkum_bakkum

పదవి కోసం హైదరాబాద్ పాత బస్తీ లో అల్లర్లు లేపి చిన్న పిల్లల తలలు నరికిన లుచ్చా గాడు రాజశేఖరరెడ్డి గాడూ వాడి పేరు మీద అవార్డుల ఫంక్షన్ కి గత ఐదేళ్ళలో వైసిపి ప్రభుత్వం పెట్టిన ఖర్చు అక్షరాలా 723 కోట్లు..

GRI99EpXEAANDvN?format=jpg&name=medium

@vetrivel 

దాసరి, కృష్ణ, కృష్ణంరాజు, విశ్వనాథ్ లాంటి సీనీరంగ ప్రముఖులకి,చివరికి అమెరికాలో తీవ్ర నేరం చేసి శిక్ష అనుభవించిన లక్కిరెడ్డి బాల్ రెడ్డికీ ప్రభుత్యాలు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినప్పుడు మాట్లాడని నోర్లు,ఇప్పుడు రామోజీ రావుకి సంస్మరణ సభ జరపగానే తెగ మాట్లాడుతున్నాయి ఎందుకో ?

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, southyx said:

So you agree TDP is also doing what YCP did

Thanks for accepting

PK should be really careful with this kootami

Link to comment
Share on other sites

1 minute ago, vetrivel said:

So you agree TDP is also doing what YCP did

Thanks for accepting

PK should be really careful with this kootami

Pawan Kalyan: అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు.

27p-1a.jpg

విజయవాడ: ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ...‘‘ 2008లో మొదటి సారి రామోజీరావును కలిశా. ఆయన మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది. ప్రజా సంక్షేమం కోణంలోనే ఎప్పుడూ మాట్లాడేవారు. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే నాకు కనిపించాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఆయన వివరించారు. ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని అనేవారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కృషి చేయాలనేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా జర్నలిజం విలువలు వదల్లేదు. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి’’ అని పవన్ కల్యాణ్ సూచించారు.

Link to comment
Share on other sites

20 minutes ago, southyx said:

పదవి కోసం హైదరాబాద్ పాత బస్తీ లో అల్లర్లు లేపి చిన్న పిల్లల తలలు నరికిన లుచ్చా గాడు రాజశేఖరరెడ్డి గాడూ వాడి పేరు మీద అవార్డుల ఫంక్షన్ కి గత ఐదేళ్ళలో వైసిపి ప్రభుత్వం పెట్టిన ఖర్చు అక్షరాలా 723 కోట్లు..

GRI99EpXEAANDvN?format=jpg&name=medium

@vetrivel 

దాసరి, కృష్ణ, కృష్ణంరాజు, విశ్వనాథ్ లాంటి సీనీరంగ ప్రముఖులకి,చివరికి అమెరికాలో తీవ్ర నేరం చేసి శిక్ష అనుభవించిన లక్కిరెడ్డి బాల్ రెడ్డికీ ప్రభుత్యాలు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినప్పుడు మాట్లాడని నోర్లు,ఇప్పుడు రామోజీ రావుకి సంస్మరణ సభ జరపగానే తెగ మాట్లాడుతున్నాయి ఎందుకో ?

I dont even consider this A hole as some I need to respond. Pichi kukkalni ala vadilesthene manchidi. No need to entertain and waste ur time

Link to comment
Share on other sites

18 minutes ago, akkum_bakkum said:

I dont even consider this A hole as some I need to respond. Pichi kukkalni ala vadilesthene manchidi. No need to entertain and waste ur time

When you cant respond logically and analytically this is the only final resort

If only there was an ounce of intelligence 

There is only tdp gajji and nothing else

Link to comment
Share on other sites

10 kaadhu 1000 kotlu ichina thappu thappe

ycp ki veellaki theda emundhi ika

oka manishi vyabhicharam chesi 100 kotlu earn chesthe short time lo …. Vyabhicharam chesindhani thidatharaa or 100 kotlu earn chesindhi ani sardhukupotharaaaaa

ilaa business man laki ilaa chesukuntu pothe repu adani ambani laki kuda chestharaaa cheyalaaa

  • Upvote 1
Link to comment
Share on other sites

57 minutes ago, Mr Mirchi said:

10 kaadhu 1000 kotlu ichina thappu thappe

ycp ki veellaki theda emundhi ika

oka manishi vyabhicharam chesi 100 kotlu earn chesthe short time lo …. Vyabhicharam chesindhani thidatharaa or 100 kotlu earn chesindhi ani sardhukupotharaaaaa

ilaa business man laki ilaa chesukuntu pothe repu adani ambani laki kuda chestharaaa cheyalaaa

Anna, I also don't encourage. Why do you see Ramoji just as a business man? Watch Pawan's video. Annadatha magazine Eenadu kante chala mundhe start chesaadu. Loss vastunna 20 paisa ke chala ellu farmers ki andhinchaadu. Chala mandhi farmers ki help ayyindhi. Alane chala charity works nadusthunnayi. If Adani and Ambani has the same level of social connection with Telugu society, whats wrong in doing the same to them? It will increase philanthropy in the society kadha. Only thing we should worry is when the Govt spends more than it gets. YSRCP chesina events lo adhe jarigindhi.

  • Haha 1
Link to comment
Share on other sites

13 minutes ago, southyx said:

tenor.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...