Jump to content

Elections mundu party marina vallaki ivatam endi ra ayya… devineni uma lanti vallaki ivali gani

psycopk

Recommended Posts

C Ramachandraiah: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఎన్డీయే కూటమి 

02-07-2024 Tue 07:38 | Andhra
C Ramachandraiah and Hariprasad are MLC candidates of the NDA alliance
 
  • సి. రామచంద్రయ్య, హరిప్రసాద్‌ పేర్లు ఖరారు
  • చెరొకటి పంచుకున్న టీడీపీ, జనసేన
  • ఈ నెల 12న జరగనున్న ఉప ఎన్నిక
  • శాసనసభలో సంఖ్యా బలం దృష్ట్యా ఎన్నిక లాంఛనమే

సీనియర్ పొలిటీషియన్ సి. రామచంద్రయ్య మరోసారి ఎమ్మెల్సీ కాబోతున్నారు. అదేవిధంగా జనసేనకు తొలిసారి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా.. ఎన్డీయే కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు కూటమి నేతలు సోమవారం నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సీనియర్‌ లీడర్ సి. రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం కల్పించింది. ఇక మరో స్థానానికి జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి.హరిప్రసా‌ద్‌ పేరును ఎన్డీయే కూటమి ఖరారు చేసింది. వీరిద్దరు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఎన్‌డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా  వీరిద్దరి ఎన్నిక లాంఛనమే కానుంది.

కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రామచంద్రయ్యపై అనర్హత వేటు పడగా.. ఇక్బాల్‌ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది.

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

నాకు ఇష్టం లేదు సమరా. కానీ డీటైల్స్ ఇవి.
 
- మూడు రాజధానుల తో సహా జగన్ తెచ్చిన అనేక పనికిమాలిన చట్టాలు అమలు కాకుండా శాసనమండలిలో టిడిపి బిల్లులు అడ్డుకున్న సంగతి గుర్తుందా?
-ప్రజలకు మంచి చెయ్యాలి అనుకున్నా శాసనమండలిలో బలం అత్యవసరం.
ఎమ్మెల్యే కోటాలో వైసిపి తరపున ఎమ్మెల్సీ అయిన సి. రామచంద్రయ్య ఎన్నికల ముందు టిడిపి లో చేరారు. మార్చ్ 2027 వరకూ పదవి ఉన్నా సి. రామచంద్రయ్య, ఇక్బాల్ ఇద్దరూ టిడిపిలో చేరారు. శాసనమండలిలో బలం అవసరం గుర్తించిన టిడిపి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. దాంతో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి... ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మాత్రమే..ఇప్పుడు ఎంపిక అయ్యే అభ్యర్థుల కాలపరిమితి మార్చ్ 2027 తోనే ముగిసిపోతుంది. టెక్నీకల్ గా సి. రామచంద్రయ్య టిడిపి ఎమ్మెల్సీ అవుతారే తప్ప అతనికి అదనంగా ఒక్కరోజు కూడా పదవి లభించదు. గతంలో శాసనమండలిలో జగన్ రాష్ట్రానికి అన్యాయం చేసే మూడు రాజధానులు, ల్యాండ్ టైటిలింగ్ తో సహా అనేక చెత్త బిల్లులు ఆపడానికి ప్రయత్నించింది. కొన్ని బిల్లులు ఆపగలిగింది కూడా. ఇప్పుడు జగన్ అదే ఫార్ములా చెడు కోసం వాడాలని ప్లాన్ చేసాడు. టిడిపి ప్రజల మేలు కోసం తీసుకొచ్చే ఏ బిల్లునైనా మండలి లో ఆపాలని ఇటీవల మండలి సభ్యులతో జరిగిన మీటింగ్ లో కూడా స్పష్టం చేసాడు. అందుకే కూటమి ప్రభుత్వం ముందే అలెర్ట్ అయ్యి అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతుంది. మండలి లో కూడా బలం అవసరం. దానికి కలిసి వచ్చిన సి. రామచంద్రయ్య లాంటి వారిని అదే పదవిలో కాలపరిమితి అయ్యే వరకూ కొనసాగించడం లో ఎటువంటి తప్పు లేదు. టెక్నీకల్ అంశాలు తెలియని కొంత మంది కార్యకర్తలు పార్టీ కష్టపడిన వారికి అన్యాయం జరుగుతుంది అంటూ పార్టీని, అధినాయకత్వాన్ని విమర్శించడం మొదలు పెట్టారు. సి. రామచంద్రయ్య టిడిపి గెలుస్తుందో, గెలవదో తెలియక ముందే మూడేళ్ల పదవిని రిస్క్ చేసి టిడిపిలో చేరారు. అటువంటి వ్యక్తికి తన పదివి కాలం ముగిసే వరకూ అయినా కొనసాగించడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ తరువాత రెగులర్ గా వచ్చే ఎమ్మెల్సీ స్థానాలు అన్ని పార్టీ కోసం శ్రమించిన వారికే దక్కుతాయి. పరిస్థితులు, టెక్నీకల్ అంశాలు తెలియకుండా ఆవేశానికి కొంతమంది కార్యకర్తలు ఆవేశానికి గురిఅవుతున్నారు. పెద్దాయన కుర్చీ ఎక్కి 19 రోజులు మాత్రమే అయ్యింది. ఇంకా ఎక్కడ ఏముందో వెతకడానికే సమయం పట్టేలా ఉంది. దీనిని అర్ధం చేసుకొని కొంత మంది అప్పుడే ఆవేశంగా అన్యాయం జరిగిపోతుంది అంటూ మాట్లాడటం, పోస్టులు పెట్టడం ఎంత వరకూ సబబో ఆలోచించాలి. అందరికీ న్యాయం జరుగుతుంది నామినేటేడ్ పోస్టులు కూడా ఈ సారి వీలైనంత త్వరగా ఇవ్వడానికి పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వడానికి పెద్ద కసరత్తు కూడా ప్రారంభించింది. ఒక మూడు నెలల సమయం పార్టీకి ఇద్దాం అప్పుడు ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా నిలదీద్దాం.
  • Thanks 1
  • Upvote 1
Link to comment
Share on other sites

8 minutes ago, Sreeven said:

Varma ki biscuit a malli

Idhi by-election. Varma ki biscuit ani endhuku anukuntaaru? Varma ki MLC/MLA padhavi lekapoyina..ekkuva responsbility undhi ippudu niyojakavargam lo. Mottham Varma ne choosukunutnnaadu akkada on bahalf-of Pawan Kalyan.

  • Haha 1
Link to comment
Share on other sites

Uma aunty was the major reason for tdp wipeout in Krishna district in 2019

Thanks to PK for keeping pests like Uma aunty away from power

  • Haha 1
Link to comment
Share on other sites

23 minutes ago, Pahelwan4 said:

Uma gadu gelsinda vayya from mylavaram. Vadi sappudu ledu endi 

Ticket ivvale 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...