Jump to content

UK lo party ni brastupattinchi nela nakinchina " manodu"

Mediahypocrisy

Recommended Posts

రిషి సునాక్‌కు భంగపాటు.. భారీ ఓటమిదిశగా కన్టర్వేటివ్‌ పార్టీ

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్‌ను నిజం చేస్తూ 14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన కన్జర్వేటివ్‌ పార్టీకి (Conservative Party) భారీ ఓటమి తప్పేలా లేదు. కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer) నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో లేబర్‌ పార్టీ 253 సీట్లలో విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్‌ స్టార్మర్‌ గెలుపొందారు. ఇక అధ్యక్షుడు రిషి సునాక్‌ (Rishi Sunak) పార్టీ 44 స్థానాలకే పరిమితమైంది. కాగా, ముందస్తు అంచనాలు లేబర్‌పార్టీ 410 స్థానాలు గెలుస్తుందని, కన్జర్వేటివ్‌ పార్టీ 131 సీట్లకే పరిమితమవుతుందని తెలిపాయి. 650 స్థానాలున్న బ్రిటన్‌ పార్లమెంటులో అధికారం చేపట్టడానికి 326 సీట్లు కావాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

Ippudu mana vallu hug isthara leka you are a not our citizen anyways ani chethulu dulupukuntara?

Link to comment
Share on other sites

19 minutes ago, Thokkalee said:

Already nakipoyina party ki Rishi ni PM chesaru.. he has no role.. 14 years anti incumbency, disastrous brexit, bad economy caused this rout… he was just managing the situation which he didn’t cause… 

This is 100% right.... Every one fled sinking ship . especially brexit 

Link to comment
Share on other sites

1 hour ago, Thokkalee said:

Already nakipoyina party ki Rishi ni PM chesaru.. he has no role.. 14 years anti incumbency, disastrous brexit, bad economy caused this rout… he was just managing the situation which he didn’t cause… 

Mana Media style lo...Gatha prabhutwa vidhanala karananga annamata

Link to comment
Share on other sites

That’s British politics for you, malla person of color PM race lo lekunda chesaru for many years to come, brit leaders andaru kalisi

Link to comment
Share on other sites

5 hours ago, Thokkalee said:

Already nakipoyina party ki Rishi ni PM chesaru.. he has no role.. 14 years anti incumbency, disastrous brexit, bad economy caused this rout… he was just managing the situation which he didn’t cause… 

Naaki povadam lo he contributed as FM. He caused the part of that situation.

Link to comment
Share on other sites

1 hour ago, southyx said:

Naaki povadam lo he contributed as FM. He caused the part of that situation.

Ledanna what I heard is he tried to save the face of govt during covid with some policies and assistance to the public. 

Link to comment
Share on other sites

8 hours ago, Mediahypocrisy said:

రిషి సునాక్‌కు భంగపాటు.. భారీ ఓటమిదిశగా కన్టర్వేటివ్‌ పార్టీ

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్‌ను నిజం చేస్తూ 14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన కన్జర్వేటివ్‌ పార్టీకి (Conservative Party) భారీ ఓటమి తప్పేలా లేదు. కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer) నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో లేబర్‌ పార్టీ 253 సీట్లలో విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్‌ స్టార్మర్‌ గెలుపొందారు. ఇక అధ్యక్షుడు రిషి సునాక్‌ (Rishi Sunak) పార్టీ 44 స్థానాలకే పరిమితమైంది. కాగా, ముందస్తు అంచనాలు లేబర్‌పార్టీ 410 స్థానాలు గెలుస్తుందని, కన్జర్వేటివ్‌ పార్టీ 131 సీట్లకే పరిమితమవుతుందని తెలిపాయి. 650 స్థానాలున్న బ్రిటన్‌ పార్లమెంటులో అధికారం చేపట్టడానికి 326 సీట్లు కావాల్సి ఉంటుంది.

Veedu eppudu weekly 70 hours kastapadi next year vasthadu emo

  • Haha 1
Link to comment
Share on other sites

8 hours ago, mustang302 said:

Ippudu mana vallu hug isthara leka you are a not our citizen anyways ani chethulu dulupukuntara?

Istharu ... 

Bayata rulers is not actual ruler kada 

Link to comment
Share on other sites

24 minutes ago, Assam_Bhayya said:

Ledanna what I heard is he tried to save the face of govt during covid with some policies and assistance to the public. 

Ledhu bro. Vaadi policies anni dollathanam. Aa policies anni bankruptcy ki dhaari choope policies, not financially sound and health measures. There was misuse at large scale.

Link to comment
Share on other sites

21 minutes ago, southyx said:

Ledhu bro. Vaadi policies anni dollathanam. Aa policies anni bankruptcy ki dhaari choope policies, not financially sound and health measures. There was misuse at large scale.

hm ok.

Link to comment
Share on other sites

9 hours ago, Mediahypocrisy said:

రిషి సునాక్‌కు భంగపాటు.. భారీ ఓటమిదిశగా కన్టర్వేటివ్‌ పార్టీ

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్‌ను నిజం చేస్తూ 14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన కన్జర్వేటివ్‌ పార్టీకి (Conservative Party) భారీ ఓటమి తప్పేలా లేదు. కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer) నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో లేబర్‌ పార్టీ 253 సీట్లలో విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్‌ స్టార్మర్‌ గెలుపొందారు. ఇక అధ్యక్షుడు రిషి సునాక్‌ (Rishi Sunak) పార్టీ 44 స్థానాలకే పరిమితమైంది. కాగా, ముందస్తు అంచనాలు లేబర్‌పార్టీ 410 స్థానాలు గెలుస్తుందని, కన్జర్వేటివ్‌ పార్టీ 131 సీట్లకే పరిమితమవుతుందని తెలిపాయి. 650 స్థానాలున్న బ్రిటన్‌ పార్లమెంటులో అధికారం చేపట్టడానికి 326 సీట్లు కావాల్సి ఉంటుంది.

antha chinna country ki 650 seats unnaya... atlayithe manaki oka 2000 seats undali...

Link to comment
Share on other sites

7 hours ago, Mediahypocrisy said:

Mana Media style lo...Gatha prabhutwa vidhanala karananga annamata

Gatha prabhutvam emundi.. same party is responsible for initiating brexit after bowing out to the anti EU fringe elements… they sold their goose that laid golden eggs.. 

Brexit, Pandemic, austerity measures, Ukraine war… they all played major part in the decline of UK.. it will go further down.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...