Jump to content

Thank you KCR for developing Hyderabad 1000x more than any other CM before you

vetrivel

Recommended Posts

4 hours ago, DarkKnight19 said:

Nice.... Good work by KCR. Why did he face such a bad defeat in back to back elections......???

Bro hyd lo clean sweep by BRs, rural lo odipoyaru

Link to comment
Share on other sites

2 hours ago, mustang302 said:

Chesindhi nizams kadha, kcr peekindhi em undhi bokka @Android_Halwa  vuncle.

So after all these years of hallucinating

Glad you've realized CBN's contribution was not as great as he claims

Thanks for realizing he latched onto certain things and helped but its not even close to what he claims 

Link to comment
Share on other sites

26 minutes ago, papampasivadu said:

gajji kukkal only barking sesthayy...they are not capable of answering logical questions...

Exactly 

These TDP gajji goondas just bark and there is no substance to their crying

Link to comment
Share on other sites

4 hours ago, Android_Halwa said:

Oka 200 pages book koni  CBN’s biography rayadam modalu pettina, first page la balyam, second page la vidyabasyam, third page lo vennupotu…

4th page nundi CBN’s achievements start pedithe 200th page varaku anni achievements ae vunayi…Hyderabad development kosame 197 pages.

Ipudi Amaravati development ante pages saripovu ani oka 1 TB hard disk konna…

197 pages is only for Madhupur development bro

nata tana pata development skosam

inko 200 pages kavaki

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

good joke

Thanks for lifting thread to spread the truth brother

Many still think you are a tdp supporter

Keep masquerading  as a tdp fan 

Link to comment
Share on other sites

11 minutes ago, vetrivel said:

Thanks for lifting thread to spread the truth brother

Many still think you are a tdp supporter

Keep masquerading  as a tdp fan 

ur hate driving u

cbn time lo development tho kcr dhi compare cheyi in hyd 

then talk

Link to comment
Share on other sites

16 minutes ago, futureofandhra said:

ur hate driving u

cbn time lo development tho kcr dhi compare cheyi in hyd 

then talk

Compared

I was actually wrong

KCR developed 10000x more than CBN

KCR is the CM who created more difference in ppl standard of living 

  • Haha 1
Link to comment
Share on other sites

11 minutes ago, Pirate_of_hearts said:

Inkenni rojulu hyd meme chesam meme chesam ani cheppukuntaru ra babu 

Andhra lo chesindi em ledu anduke ga landsliede icharu 151

Nenu monna vere thread lo post chesa.

తండ్రి చావుని అడ్డు పెట్టుకొని 9 సంవత్సరాలు గా వైఎస్ఆర్ అనే మహారోత గాడికి సొంత మీడియా తో పోజిటీవ్ బ్రాండ్ క్రియేట్ చేయ్యడం, కుక్క లా తిరిగి ,అందరకి ముద్దులు పెట్టి, ముడ్డులు నాకీ, బిహారోడిని తెచ్చి కులాలని అడ్డుపెట్టుకొని,35 డిఎస్పి పోస్టలు ఒకే కులం వాళ్ళు అని అబద్దాలు చెప్పి,మన మతం అని క్రిస్టియన్ కి చెప్పి పాస్టర్ల తో ప్రచారం చేయించి, తెలంగాణ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని తెప్పించి యాదవలు వైసీపీ కి ఓట్ వేయండి అని & ఏంఐఏం అసద్దిన్ ఒవైసీ తో ముస్లింలు వైసీపీ కి ఓట్ వేయమని చెప్పించి, ఊరు హుక్ గజ్జి గాళ్లతో పగలు రేయి సోషల్ మీడియా ప్రచారం చేయించుకొని, పింక్ డైమండ్ లాంటి అబద్ధాలు, సీపీస్ రద్దు మధ్యనిషేదం లాంటి దొంగ హామీలు, కోడి కత్తి లాంటి డ్రామాలు చేసి, అమరవతి ని ఒకే వర్గం తింటుంది అని విషప్రచారాలు చేసి మిగిలిన వర్గాలని ఏకం చేసిన, సొంత బాబాయి ని చంపి సింపతీ తెచ్చుకొని, తల్లి చెల్లి పెళ్ళాం తో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలితే అధికారం ఇచ్చారు. మీ గజ్జి ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి తెలియలేదు. మీకు అధికారం ఇచ్చాక, సోషల్ మీడియా దయ వల్ల అన్నీ వర్గాలకి అర్ధం అయింది. మీ ఛాన్స్ అయిపోయింది.

2014--19 CBN em cheyyaledhu antunnav kadha.

2014-2019 మధ్యలో రెవెన్యూ 79% పెరిగింది. 33 వేల ఏకరాలని సేకరించి సదును చేసి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చి. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి వాళ్ళకి కేసులు వేసి అడ్డు పడుతుంటే, వాటికి సమాధానం చేసి ఈ కిందవి చేశారు. మీకు నాలెడ్జ్ లేకపోతే చేయనట్టు కాదు.
మినిస్టర్స్ హౌసింగ్.
ఎన్.జి.ఓ హౌసింగ్.
సచివాలయం
క్లాస్ 5 ఉద్యోగుల హౌసెస్.
హైకోర్టు - నెలపాడు
ఎం.ఎల్ ఏ & ఎం.ఆల్.సి హౌసెస్.
శాసనసభ -వెలగపూడి
స్పీడ్ ఆక్సిస్ రోడ్.
SRM యూనివర్సిటీ.
VIT యూనివర్సిటీ.
Amrit యూనివర్సిటీ.
గ్రూప్ D ఉద్యోగుల హౌసెస్.
ఏ.పి పోలీస్ హెడ్ క్వార్టర్స్- మంగళగిరి.
ఏ.పి పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి.
విద్యుత్ సౌధ టవర్ - విజయవాడ.
దేవాదాయ భవనం - గొల్లపూడి.
కామాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి.
ఆర్&బి భవనం - విజయవాడ.
ఏపిఐఐసి భవనం - మంగళగిరి.
రాజభవన్ - వెలగపూడి.
కొండవీటి వాగు లిఫ్ట్ స్కీం.
గోదావరి-కృష్ణ అనుసందానం.
గోదావరి-కృష్ణ-పెన్నా పనులు జరుగుతున్నాయి.
పట్టిసీమ.
ముచుమరి లిఫ్ట్ ఇరిగేషన్.
పులిచింతల ప్రాజెక్ట్.
పోలవరం 70% పూర్తి చేశారు.
పురుషోత్త పట్నo ఫస్ట్ ఫేస్.
తోటపల్లి రిజర్వాయర్.
చింతలపూడి ఎత్తి పోతలపధకం 60 శాతం పూర్తయ్యింది.
మిలినియం టవర్ - వైజాగ్.
మెడ్ టెక్ జోన్ - వైజాగ్.
సోలార్ ప్లాంట్ - కర్నూల్
కొన్ని కొంపనీస్.
KIA
HONDA
ASHOK LEYLAND
ISUZU
APOLLO TYRES
CEAT TYRES
MI,GIONEE,CELKON,FOXCONN
AMTZ Vizag
KARBONN, MICROMAX MOBILES
ASIAN PAINTS
World’s largest MEGA Solar Park Kurnool
FRANKLIN & TEMPLETON
HCL
ZOHO
GOOGLE X
CONDUENT
MILLENIUM TOWERS
AMRITA,SRM,VIT UNIVERSITIES
సంక్షేమం లో కొన్ని
ఉచితంగా కాన్పు సేవలు
NTR Mother & Baby kits
తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్
బడికెళ్లటానికి సైకిల్స్
మద్యాహ్న భోజనం
విదేశాల్లో చదువుకు విద్యోన్నతి
స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ
జాబ్ మేళా
నిరుద్యోగ భృతి
NTR Housing
చంద్రన్న పెళ్లికానుక
పండగ కానుకలు
పించన్
చంద్రన్న భీమా
మహాప్రస్థానం
చంద్రబాబు రైతులకు ఇచ్చిన సబ్సిడీ పథకాలు
1 రైతురుణమాఫీ (24 వేల కోట్లు)
2 ఇన్పుట్ సబ్సిడీ
3 క్రాప్ ఇన్సూరెన్స్
4 విత్తన సబ్సిడీ
5 డ్రిప్ సబ్సిడీ
6 స్పింక్లర్లు సబ్సిడీ
7 ట్రాక్టర్ల సబ్సిడీ (1/2)
8 ట్రిల్లర్లు గొర్రులు గుంటకలు రోటోవేటర్ల సబ్సిడీ
9 తైవాన్ స్ప్రేయర్ల సబ్సిడీ
10 మొక్కలు సబ్సిడీ
11 మల్చింగ్ షీట్లు సబ్సిడీ
12 రబ్బరు క్రేట్లు సబ్సిడీ
13 ప్యాకింగ్ హౌస్ లు సబ్సిడీ
14 మైక్రో న్యూట్రిషన్స్ సబ్సిడీ
15 ద్రాక్ష పందిర్లు సబ్సిడీ
16 టార్పాలిన్లు

Inka Hyd lo em chesaado vesthe edusthaaru foul game start chestharu mee crying batch. Hyd lo Nizams kattdaala tharuvatha, Congress vaallu tecchina BHEL, IDPL, ECL, HMT, DRDO lanti companies tharuvatha unna prathi land mark instistute, company CBN time lo vacchinave. CBN ankuraarpana chesinave. Ivi konne.

ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. (అన్నీ అనుమతులు, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్,కన్స్స్ట్రక్షన్ బిడ్డింగ్, ప్లానింగ్ అన్నీ కంప్లీట్ అయ్యాయి)
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్...
పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ..
ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం..
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ..IIIT.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ (ఫైనాన్షియల్ సిటీ లో ఫస్ట్ మేజర్ ఇనిస్టిట్యూట్)
టెలికాం రెగ్యులేటరీ అధారిటీ..
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్..
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్..
మైక్రోసాఫ్ట్..
ఇన్ఫోసిస్..
విప్రో..
ఫ్రాంక్లిన్ Templeton...
infotech..CANBAY (Cap gemini) CA..
 ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్..
రహేజా మైండ్స్పేస్..
VBIT..TCS..HSBC..DELL..SOL..ORACLE..
సైబర్ టవర్స్..సైబర్ పెర్ల్ ..సత్యం( Tech మహీంద్రా)..
శిల్పారామం...
హైటెక్స్...
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ..
నల్సార్ యూనివర్సిటీ..
గాంధీ హాస్పిటల్ new premises..
ఎంఎంటీఎస్ (మెట్రో 2 ఫేజ్ లు క్లియరెన్స్ వచ్చి ఫస్ట్ ఫేజ్  2 ఏళ్లలో కంప్లీట్ అయితే, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వలు సెకండ్ ఫేజ్ డెవలప్ చేయడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది)
ప్రసాద్ ఐమాక్స్..
నెక్లెస్ రోడ్..
NTR గార్డెన్స్..
జలగం వెంగళరావు పార్క్..
KBR పార్క్..
కృష్ణకాంత్ పార్క్..
సంజీవయ్య పార్క్..
జలవిహర్..
కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియం..
సరూర్ నగర్ స్టేడియం..
చర్లపల్లి జైలు..
19 ఫ్లైఓవర్ లు..
కృష్ణ వాటర్ స్కీమ్..
మలేషియన్ టౌన్ షిప్...సింగపూర్ టౌన్ షిప్...
పోచారం ఐటి జోన్..
జీనోమ్ valley...Aleap..
ఇంటర్మీడియేట్ బైపాస్..ORR..
ఈ_సేవా కేంద్రాలు..
రైతు బజార్ లు...
సింగరేణి బొగ్గు కంపెనీ SCCL 1996-99 మధ్యలో 32 వేల కోట్లు రుణమాఫీ చేసాడు. SCCL 2002-03లో 27 ఏళ్లలో తొలిసారి నష్టాల నుండి లాభాల వైపు నడిపించి, కొత్త ఊపిరి పోశారు

Ave kaadhu, Jubliee Hills, Banjara Hills region lo 150 varaku slums unte, British charitable organizations tho vaatini annintini maarchesaadu. Tony Blair PM ga unna time.

Okappudu Bhopal, Lucknow, Patna laa tho poti pade Hyd ni Delhi, Mumbai la tho poti padetattu top 4 city ga cheyyadaniki CBN role evaru oppukunna oppukoka poyina undhi. YSR chala scams chesi 4K acres paiga dhobbina growth ni continue chesaadu. KCR/KTR kooda continue chesaadu. Okappudu Hyd ante Koti, Old city ane days nundi ippudu Hyd ante Cyberabad, Mdhapur..anetattu cheyyagaligaadu. West side lo okappudu emi ledhu, ippudu okka Hyd ke kaadhu, Telangana ni vacche adhayam ekkuva akkadi nunde.

  • Haha 1
Link to comment
Share on other sites

45 minutes ago, Pirate_of_hearts said:

Inkenni rojulu hyd meme chesam meme chesam ani cheppukuntaru ra babu 

Andhra lo chesindi em ledu anduke ga landsliede icharu 151

Andhralo chesindhi ledhu ane mundhu, KIA evaru thecchadu ani question vesuko.

2014-19 టిడిపి ప్రభుత్వం లో వచ్చిన కొన్ని కంపెనీలు. ఇవిగో లిస్ట్. ఎక్కువ కంపెనీలు రాయలసీమ, నెల్లోర్ లో పెట్టారు.
YCP ప్రభుత్వం వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల లో అప్పటి పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం చెప్పారు టిడిపి ప్రభుత్వ టైమ్ 2014-19 మధ్య 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, మేము అంత కంటే ఘనం గా చేస్తాం అని. కంపెనీల పేర్లు
ఇసుజు - చిత్తూరు
హీరో మోటో కార్ప్ - చిత్తూరు
భారత్ ఫోర్జ్ యూనిట్ - నెల్లూరు
కళ్యాణి స్టీల్ - అనంతపురం
అశోక్ లేలాండ్ - మల్లవల్లి, క్రిష్ణ
బ్రేక్స్ ఇండియా (TVS) - నెల్లూరు
KIA మోటార్స్ - అనంతపురం
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్.
విటాల్ ఇన్నోవేషన్ - లేపాక్షి
ఎస్సెల్ ఇన్ఫ్రా - చిత్తూరు
ఎస్సెల్ ఇన్ఫ్రా - విశాఖపట్నం
భారత్ ఎలక్ట్రానిక్స్ - అనంతపురం
భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ - కృష్ణ
రక్షణ -
DRDO యూనిట్ - కర్నూలు
-ఎనర్జి
ఆటా - టర్బైన్లు - నెల్లూరు
హారోన్ - విశాఖపట్నం
సోలార్రెన్యూ - కర్నూలు
లాంగి - సోలార్ సెల్స్, చిత్తూరు
ట్రినిసౌర - విశాఖ - 2800 కోట్లు
పెట్రోనెట్ LNG లిమిటెడ్
కోక్ పవర్లిమిటెడ్ - నెల్లూరు
పెయింట్స్
బర్జర్ - అనంతపురం
ఆసియా పెయింట్స్ - వైజాగ్
బ్రిటిష్ పెయింట్స్ - హిందూపూర్
-ఫార్మా
ఫైజర్ / హాస్పిరా - విశాఖపట్నం
అరబిందో - నెల్లూరు
రెడ్డిస్ - విశాఖపట్నం
డివిస్ ల్యాబ్స్ - కాకినాడ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు
జై రాజ్ ఇస్పాత్ - కర్నూలు
రెడ్ కొన్ ట్యూబ్స్ - నెల్లూరు
అల్ట్రాటెక్ - గుంటూరు, కర్నూలు
రామ్కో సిమెంట్ - కర్నూలు
ఆమోద్ ట్రైమెక్స్ - భావనపాడు
చెట్టినాడ్ సిమెంట్ - గుంటూరు
ప్లోరా సెరామిక్స్ - నెల్లూరు
కెమికల్స్
శాంతిరామ్ కెమికల్స్ - కర్నూలు
డెక్కన్ కెమికల్స్ - విశాఖపట్నం
ఫుడ్స్ అండ్ ప్రోసెసింగ్ యూనిట్
మోంటాలెజ్ - చిత్తూరు
కోకా-కోలా - విశాఖపట్నం
బ్రిటానియా - చిత్తూరు
కెల్లోగ్స్ - చిత్తూరు
పెప్సి - చిత్తూరు
గోద్రేజ్ ఆగ్రోవెట్ - చిత్తూరు
అంబుజా ఎక్స్పోర్ట్ - కర్నూలు
జైన్ ఇరిగేషన్ - కర్నూలు
పెన్వర్ ప్రొడక్ట్స్ - నెల్లూరు
-మినరల్స్
MPL స్టీల్ - కర్నూలు
వెల్స్పన్ రెన్యువబుల్స్ - కర్నూలు
-టెక్స్టైల్స్
మోహన్ స్పిన్క్స్ - కృష్ణ
KGI ట్రౌజర్స్ - చిత్తూరు,నెల్లూరు
షాహి గ్రూప్ గార్మెంట్స్ - చిత్తూరు
SAR డెనిమ్ - అనంతపురం
నిషా డిజైన్ - అనంతపురం
తారకేశ్వర వస్త్రాలు - నెల్లూరు -
-మొబైల్ & హ్యాండ్సెట్ మరియు ఎలక్ట్రానిక్స్
ఫాక్స్కాన్,జియోమి - చిత్తూరు
సెల్కన్ - చిత్తూరు
మైక్రోమ్యాక్స్ - చిత్తూరు
కార్బన్ - చిత్తూరు
లావా మొబైల్స్ - చిత్తూరు
-పారిశ్రామిక యూనిట్లు, ఉపకరణాలు, భాగాలు
థర్మాక్స్ - చిత్తూరు

Link to comment
Share on other sites

Just now, southyx said:

Go read the Guardian article from 2004 on how CBN sold out to western forces to amass money

Chandrababu Naidu, the state's chief minister, was the west's favourite Indian. Tony Blair and Bill Clinton both visited him in Hyderabad, the state capital. Time magazine named him south Asian of the year; the governor of Illinois created a Naidu day in his honour; and the British government and the World Bank flooded his state with money. They loved him because he did what he was told.

Naidu realised that to sustain power he must surrender it. He knew that as long as he gave the global powers what they wanted, he would get the money and stature that count for so much in Indian politics. So instead of devising his own programme, he handed the job to the US consultancy McKinsey.

https://amp.theguardian.com/politics/2004/may/18/foreignpolicy.india

Link to comment
Share on other sites

6 hours ago, Android_Halwa said:

No one gets to stay in power for ever….

Anthe gani .. mukkodiki G balisindhi Ani andariki telisipoyindi Ani simple ga cheppachu kada 

Link to comment
Share on other sites

25 minutes ago, southyx said:

Nenu monna vere thread lo post chesa.

తండ్రి చావుని అడ్డు పెట్టుకొని 9 సంవత్సరాలు గా వైఎస్ఆర్ అనే మహారోత గాడికి సొంత మీడియా తో పోజిటీవ్ బ్రాండ్ క్రియేట్ చేయ్యడం, కుక్క లా తిరిగి ,అందరకి ముద్దులు పెట్టి, ముడ్డులు నాకీ, బిహారోడిని తెచ్చి కులాలని అడ్డుపెట్టుకొని,35 డిఎస్పి పోస్టలు ఒకే కులం వాళ్ళు అని అబద్దాలు చెప్పి,మన మతం అని క్రిస్టియన్ కి చెప్పి పాస్టర్ల తో ప్రచారం చేయించి, తెలంగాణ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని తెప్పించి యాదవలు వైసీపీ కి ఓట్ వేయండి అని & ఏంఐఏం అసద్దిన్ ఒవైసీ తో ముస్లింలు వైసీపీ కి ఓట్ వేయమని చెప్పించి, ఊరు హుక్ గజ్జి గాళ్లతో పగలు రేయి సోషల్ మీడియా ప్రచారం చేయించుకొని, పింక్ డైమండ్ లాంటి అబద్ధాలు, సీపీస్ రద్దు మధ్యనిషేదం లాంటి దొంగ హామీలు, కోడి కత్తి లాంటి డ్రామాలు చేసి, అమరవతి ని ఒకే వర్గం తింటుంది అని విషప్రచారాలు చేసి మిగిలిన వర్గాలని ఏకం చేసిన, సొంత బాబాయి ని చంపి సింపతీ తెచ్చుకొని, తల్లి చెల్లి పెళ్ళాం తో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలితే అధికారం ఇచ్చారు. మీ గజ్జి ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి తెలియలేదు. మీకు అధికారం ఇచ్చాక, సోషల్ మీడియా దయ వల్ల అన్నీ వర్గాలకి అర్ధం అయింది. మీ ఛాన్స్ అయిపోయింది.

2014--19 CBN em cheyyaledhu antunnav kadha.

2014-2019 మధ్యలో రెవెన్యూ 79% పెరిగింది. 33 వేల ఏకరాలని సేకరించి సదును చేసి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చి. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి వాళ్ళకి కేసులు వేసి అడ్డు పడుతుంటే, వాటికి సమాధానం చేసి ఈ కిందవి చేశారు. మీకు నాలెడ్జ్ లేకపోతే చేయనట్టు కాదు.
మినిస్టర్స్ హౌసింగ్.
ఎన్.జి.ఓ హౌసింగ్.
సచివాలయం
క్లాస్ 5 ఉద్యోగుల హౌసెస్.
హైకోర్టు - నెలపాడు
ఎం.ఎల్ ఏ & ఎం.ఆల్.సి హౌసెస్.
శాసనసభ -వెలగపూడి
స్పీడ్ ఆక్సిస్ రోడ్.
SRM యూనివర్సిటీ.
VIT యూనివర్సిటీ.
Amrit యూనివర్సిటీ.
గ్రూప్ D ఉద్యోగుల హౌసెస్.
ఏ.పి పోలీస్ హెడ్ క్వార్టర్స్- మంగళగిరి.
ఏ.పి పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి.
విద్యుత్ సౌధ టవర్ - విజయవాడ.
దేవాదాయ భవనం - గొల్లపూడి.
కామాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి.
ఆర్&బి భవనం - విజయవాడ.
ఏపిఐఐసి భవనం - మంగళగిరి.
రాజభవన్ - వెలగపూడి.
కొండవీటి వాగు లిఫ్ట్ స్కీం.
గోదావరి-కృష్ణ అనుసందానం.
గోదావరి-కృష్ణ-పెన్నా పనులు జరుగుతున్నాయి.
పట్టిసీమ.
ముచుమరి లిఫ్ట్ ఇరిగేషన్.
పులిచింతల ప్రాజెక్ట్.
పోలవరం 70% పూర్తి చేశారు.
పురుషోత్త పట్నo ఫస్ట్ ఫేస్.
తోటపల్లి రిజర్వాయర్.
చింతలపూడి ఎత్తి పోతలపధకం 60 శాతం పూర్తయ్యింది.
మిలినియం టవర్ - వైజాగ్.
మెడ్ టెక్ జోన్ - వైజాగ్.
సోలార్ ప్లాంట్ - కర్నూల్
కొన్ని కొంపనీస్.
KIA
HONDA
ASHOK LEYLAND
ISUZU
APOLLO TYRES
CEAT TYRES
MI,GIONEE,CELKON,FOXCONN
AMTZ Vizag
KARBONN, MICROMAX MOBILES
ASIAN PAINTS
World’s largest MEGA Solar Park Kurnool
FRANKLIN & TEMPLETON
HCL
ZOHO
GOOGLE X
CONDUENT
MILLENIUM TOWERS
AMRITA,SRM,VIT UNIVERSITIES
సంక్షేమం లో కొన్ని
ఉచితంగా కాన్పు సేవలు
NTR Mother & Baby kits
తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్
బడికెళ్లటానికి సైకిల్స్
మద్యాహ్న భోజనం
విదేశాల్లో చదువుకు విద్యోన్నతి
స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ
జాబ్ మేళా
నిరుద్యోగ భృతి
NTR Housing
చంద్రన్న పెళ్లికానుక
పండగ కానుకలు
పించన్
చంద్రన్న భీమా
మహాప్రస్థానం
చంద్రబాబు రైతులకు ఇచ్చిన సబ్సిడీ పథకాలు
1 రైతురుణమాఫీ (24 వేల కోట్లు)
2 ఇన్పుట్ సబ్సిడీ
3 క్రాప్ ఇన్సూరెన్స్
4 విత్తన సబ్సిడీ
5 డ్రిప్ సబ్సిడీ
6 స్పింక్లర్లు సబ్సిడీ
7 ట్రాక్టర్ల సబ్సిడీ (1/2)
8 ట్రిల్లర్లు గొర్రులు గుంటకలు రోటోవేటర్ల సబ్సిడీ
9 తైవాన్ స్ప్రేయర్ల సబ్సిడీ
10 మొక్కలు సబ్సిడీ
11 మల్చింగ్ షీట్లు సబ్సిడీ
12 రబ్బరు క్రేట్లు సబ్సిడీ
13 ప్యాకింగ్ హౌస్ లు సబ్సిడీ
14 మైక్రో న్యూట్రిషన్స్ సబ్సిడీ
15 ద్రాక్ష పందిర్లు సబ్సిడీ
16 టార్పాలిన్లు

Inka Hyd lo em chesaado vesthe edusthaaru foul game start chestharu mee crying batch. Hyd lo Nizams kattdaala tharuvatha, Congress vaallu tecchina BHEL, IDPL, ECL, HMT, DRDO lanti companies tharuvatha unna prathi land mark instistute, company CBN time lo vacchinave. CBN ankuraarpana chesinave. Ivi konne.

ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. (అన్నీ అనుమతులు, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్,కన్స్స్ట్రక్షన్ బిడ్డింగ్, ప్లానింగ్ అన్నీ కంప్లీట్ అయ్యాయి)
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్...
పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ..
ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం..
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ..IIIT.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ (ఫైనాన్షియల్ సిటీ లో ఫస్ట్ మేజర్ ఇనిస్టిట్యూట్)
టెలికాం రెగ్యులేటరీ అధారిటీ..
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్..
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్..
మైక్రోసాఫ్ట్..
ఇన్ఫోసిస్..
విప్రో..
ఫ్రాంక్లిన్ Templeton...
infotech..CANBAY (Cap gemini) CA..
 ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్..
రహేజా మైండ్స్పేస్..
VBIT..TCS..HSBC..DELL..SOL..ORACLE..
సైబర్ టవర్స్..సైబర్ పెర్ల్ ..సత్యం( Tech మహీంద్రా)..
శిల్పారామం...
హైటెక్స్...
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ..
నల్సార్ యూనివర్సిటీ..
గాంధీ హాస్పిటల్ new premises..
ఎంఎంటీఎస్ (మెట్రో 2 ఫేజ్ లు క్లియరెన్స్ వచ్చి ఫస్ట్ ఫేజ్  2 ఏళ్లలో కంప్లీట్ అయితే, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వలు సెకండ్ ఫేజ్ డెవలప్ చేయడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది)
ప్రసాద్ ఐమాక్స్..
నెక్లెస్ రోడ్..
NTR గార్డెన్స్..
జలగం వెంగళరావు పార్క్..
KBR పార్క్..
కృష్ణకాంత్ పార్క్..
సంజీవయ్య పార్క్..
జలవిహర్..
కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియం..
సరూర్ నగర్ స్టేడియం..
చర్లపల్లి జైలు..
19 ఫ్లైఓవర్ లు..
కృష్ణ వాటర్ స్కీమ్..
మలేషియన్ టౌన్ షిప్...సింగపూర్ టౌన్ షిప్...
పోచారం ఐటి జోన్..
జీనోమ్ valley...Aleap..
ఇంటర్మీడియేట్ బైపాస్..ORR..
ఈ_సేవా కేంద్రాలు..
రైతు బజార్ లు...
సింగరేణి బొగ్గు కంపెనీ SCCL 1996-99 మధ్యలో 32 వేల కోట్లు రుణమాఫీ చేసాడు. SCCL 2002-03లో 27 ఏళ్లలో తొలిసారి నష్టాల నుండి లాభాల వైపు నడిపించి, కొత్త ఊపిరి పోశారు

Ave kaadhu, Jubliee Hills, Banjara Hills region lo 150 varaku slums unte, British charitable organizations tho vaatini annintini maarchesaadu. Tony Blair PM ga unna time.

Okappudu Bhopal, Lucknow, Patna laa tho poti pade Hyd ni Delhi, Mumbai la tho poti padetattu top 4 city ga cheyyadaniki CBN role evaru oppukunna oppukoka poyina undhi. YSR chala scams chesi 4K acres paiga dhobbina growth ni continue chesaadu. KCR/KTR kooda continue chesaadu. Okappudu Hyd ante Koti, Old city ane days nundi ippudu Hyd ante Cyberabad, Mdhapur..anetattu cheyyagaligaadu. West side lo okappudu emi ledhu, ippudu okka Hyd ke kaadhu, Telangana ni vacche adhayam ekkuva akkadi nunde.

Looks like you have lot of info bro, Evaryna compare cheyali anna with other cm's chala time spend cheyali to gather info

GDP Numbers unte post chestava from 1980-2010, that would easy to compare

Link to comment
Share on other sites

1 hour ago, Sam480 said:

Looks like you have lot of info bro, Evaryna compare cheyali anna with other cm's chala time spend cheyali to gather info

GDP Numbers unte post chestava from 1980-2010, that would easy to compare

I have an idea of GDP numbers bro, but I don't consider them for comparision. India lanti country lo Govt performance ki GDP choodadam anedhi correct kaadhu. Not just India, any developing country for that matter. One example, Jagan Govt lo vacchina GDP previous TDP Govt tho equivalent or higher any cheptharu. Kaani revenue sources choosthe liquor nunchi, kotthaga vesina taxes/penchina taxes nundi vacchinave. Liqour rates almost 4 times penchaadu, chettha meedha taxes vesaadu, petrol, desiel meeda penchaadu, current charges pechaadu..chala unnayi. Avi anni theesesthe Jagan Govt lo peddha bokka. Inka appulu gurunchi cheppalasina avasaram ledhu. 10.5 lakshala kotlu. Another point for not considering GDP..India lanti developing countries lo ROI on capital investment (muladhana vyayam) return ventane raavu. CBN first time CM ayinappudu employees ki salaries kooda levu, RTC nashtaalu, Singareni nashtaalu, dadapu 10K crore budget appatlo. CBN dhigipoye time ki 40K budget vacchindhi. Nenaithe 3 factors choosthe for comparision - capital investment (muladhana vyayam), expected ROI on capital investments and not increasing taxes. Ee 3 points choosthe CBN spent the most on capital investment. CBN invest chesinavi chala YSR time lo returns vacchayi, YSR balanced both capital investment and welfare. KCR kooda capital investment baagane chesaadu kaani ROI leni vaatillo chesaadu, prime example Kaleshwaram project, its a white elephant. There number of better options with the fraction of what invested on Keleshwaram to achieve the same results. And CBN again spent huge on capital investment between 2014-19, didn't impose new taxes or increase existing ones, didn't increase electricity prices, didn't increase bus prices etc. Petrol and desiel meedha Amaravati cess ani vesaadu adhi kooda 2018 lo theesesadu. Jagan's govt lo jarigina vaati meedha cheppukovadam kooda dhandaga. Revanth is spending on capital investment, and rescheduling previous govt signed debt agreements, banks tho matladi interest rates negotiat cheyyadam lantivi kooda cheshtunnadu. 9% ki theccharu previous govt lo.

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...