Jump to content

Had an engaging discussion with the CEO of VinFast Mr. Pham Sanh Chau - N Chandrababu Naidu

southyx

Recommended Posts

35 minutes ago, southyx said:

Maha Metha VANPIC ki icchina 70K acres, Brahini steels kosam 20K+ acres, Lepakshi 8K+ acres, FabCity kosam ani Hyd lo 10gesina vandala ekaraalu..cheppukuntu pothe lekkaledhu. Okka company ayina successful gaa thecchaadaa?

 Inkekkadi Vanpic kaka….brahmini steels lands wapas…fabcity lands lease cancel and ipudu ade fabcity la solar fabrication units running and its a marked SEZ…

Arey emunnav kaka…gattiga bhumulu enkala eyadam la sendranna ni minchinodu ledu…

Link to comment
Share on other sites

50 minutes ago, praying said:

anthele rich ga palaces kattukoka CBN ki enduku vachina tippalu ivani... 

exactly….jaggadu just palace ae..ade sendranna aithe ekanga ola city ae kattukuntunadu

Link to comment
Share on other sites

12 minutes ago, Android_Halwa said:

 Inkekkadi Vanpic kaka….brahmini steels lands wapas…fabcity lands lease cancel and ipudu ade fabcity la solar fabrication units running and its a marked SEZ…

Arey emunnav kaka…gattiga bhumulu enkala eyadam la sendranna ni minchinodu ledu…

Companies pedatham ani cheppi bhumulu 10geyali ani choosthe cancel cheyyaraa? Aa cancel chesindhi kooda KKR and CBN Govts time lo. Nuvvu cheppinavi konne. inka chala lands banks lo thaakattu pettukunnaaru.

11 CBI cases, 8 ED cases unna kooda siggu lekunda inko 5L acres kotteyali choosadu. Already 2019-24 madhya chalane kottesaadu. Anni vasthayi lekkalu. GreenKo, Shiridi Sai, Hetero, Aurabindi ila sontha batch ki incchina lands anni theesukunutaaru. Vizag lo lungi batch kottesaina dadapu 40K acres ni kooda edho vidhamga Govt theesukovali.

Link to comment
Share on other sites

18 minutes ago, Android_Halwa said:

 Inkekkadi Vanpic kaka….brahmini steels lands wapas…fabcity lands lease cancel and ipudu ade fabcity la solar fabrication units running and its a marked SEZ…

Arey emunnav kaka…gattiga bhumulu enkala eyadam la sendranna ni minchinodu ledu…

Kotteyadam ante idhi.

ఒక్క ఉత్తర్వుతో.. 982 ఎకరాలు కొట్టేశారు

ఒకటీ రెండూ కాదు.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల భూములు.. మొత్తంగా వాటి విలువ రూ.100 కోట్లకు పైనే. రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం (ప్రభుత్వ భూములు) పేరుతో నమోదైన ఆ భూముల్ని..

చిత్తూరు ‘పెద్దారెడ్డి’ లీల 
అనాధీనం కాస్తా పట్టా భూములయ్యాయి 
వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగింపు 
నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్‌ ఘనకార్యం 
దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములపై నిర్ణయం  
అధిక శాతం ‘పెద్దాయన’ అనుచరుల చేతుల్లోకే 
ప్రభుత్వం మారినా వైకాపా విధేయులుగానే అధికారులు 
ఈనాడు - అమరావతి 

ap080724main3a.jpg

కటీ రెండూ కాదు.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల భూములు.. మొత్తంగా వాటి విలువ రూ.100 కోట్లకు పైనే. రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం (ప్రభుత్వ భూములు) పేరుతో నమోదైన ఆ భూముల్ని.. గతంలో పనిచేసిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కాపాడుతూనే వచ్చారు. కానీ వైకాపా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మాత్రం ‘పెద్దాయన’ అండ చూసుకుని రెచ్చిపోయారు. మనల్ని అడిగేదెవరులే అని మొత్తం భూముల్ని పట్టా భూములుగా తేల్చేయడం ద్వారా.. 600 ఎకరాలకు పైగా భూముల్ని పెద్దాయన అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయేలా చేశారు. గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేసి.. ఇటీవల తిరుపతి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఎస్‌ వెంకటేశ్‌ ఒక్క ఆర్డర్‌తో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న 982 ఎకరాల భూమిని ఇలా ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు. ఆ తర్వాత నిషేధిత జాబితా (22ఏ) నుంచి అధికారులు తొలగించారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు కలెక్టర్లూ పనిచేశారు. పట్టా భూముల కోసం రెవెన్యూ స్థాయిలో ఒత్తిడి తెచ్చిందీ, 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిందీ వారే. ఈలోగా ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వంలో పెద్దాయన విధేయులుగా అక్కడే విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు.. మొత్తం భూముల్ని ఇటీవలే వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసేశారు. ఇవన్నీ చూసి ఏ ప్రభుత్వం ఉన్నా పెత్తనం మాత్రం వైకాపా వీర విధేయ అధికారులదే అని తెలుగుదేశం, జనసేన వర్గాలు మండిపడుతున్నాయి.

పుంగనూరు జమిందారు పట్టా నుంచి మొదలు

రాగానిపల్లిలోని 982.49 ఎకరాల భూమికి 1907లో అప్పటి పుంగనూరు జమిందారు.. మహదేవరాయలు పేరుతో పట్టా ఇచ్చారు. 1948 ఎస్టేట్‌ ఎబాలిషన్‌ చట్టం ప్రకారం ఈ భూమిని ప్రభుత్వం పుంగనూరు జమిన్‌ ఎస్టేట్‌లో భాగమని ప్రకటించి, స్వాధీనం చేసుకుంది. అనంతరం సెటిల్‌మెంట్‌ అధికారులు దీనిపై సుమోటో విచారణ చేసి, ఈ భూమికి మహదేవరాయలు కుమారుడు శంకరరాయలు పేరుతో 1958 ఫిబ్రవరి 27న రఫ్‌ పట్టా (చిత్తు పట్టా) ఇచ్చారు. తర్వాత ఆయన దీన్ని వెంకటస్వామి, రెడ్డెప్పరెడ్డికి విక్రయించారు. రైత్వారీ పట్టాలు వచ్చాయి. తర్వాత ఈ భూమి పలుమార్లు చేతులు మారింది. రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. 1973 డిసెంబరులో సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ ఈ భూమి అనుభవదారులకు నోటీసులిచ్చారు. జమిందారు పట్టా జారీ నిబంధనలకు విరుద్ధమని, అది సాగు భూమి కాదని, అడవిగా ఉందని పేర్కొన్నారు. సాగుభూమిగా మార్చడానికి 1908 నాటి ఎస్టేట్స్‌ ల్యాండ్‌ చట్టం ప్రకారం.. అప్పటి కలెక్టర్‌ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. 1977 ఫిబ్రవరి 24న శంకరరాయలుకు ఇచ్చిన పట్టాను రద్దు చేశారు. 

ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చిన సంయుక్త కలెక్టర్‌

అనంతరం వెంకటస్వామి, రెడ్డెప్పరెడ్డి వారసులు ఈ భూమిపై హక్కుల కోసం కోర్టుల్లో పిటిషన్లు, అప్పీళ్లు వేశారు. చివరగా దీనిపై 2022లో చిత్తూరు సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్‌ విచారణ చేపట్టారు. 1907లో రఫ్‌పట్టాను ధ్రువీకరించారని, దీన్ని మళ్లీ విచారించి పట్టా ఇవ్వక్కర్లేదని పేర్కొన్నారు. 1908 ఎస్టేట్స్‌ ల్యాండ్‌ చట్టానికి ముందే పుంగనూరు జమిందారు పట్టా ఇచ్చారని.. ఆ అధికారం ఆయనకు ఉందని చెప్పారు. దీనిపై అనేక లావాదేవీలు జరగడం ద్వారా.. పట్టాభూమిగా గుర్తించారని జేసీ తేల్చారు. ఇవి వ్యవసాయ భూములే అని.. యూకలిప్టస్, మామిడి, కానుగ, నేరేడు తదితర తోటలు పెంచుతున్నారని, అధికారులు శిస్తు వసూలు చేశారని, విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చారని వివరించారు. 

చిత్తు పట్టాపై హక్కు రాదని తెలియదా?

1907లో రఫ్‌ పట్టా ఇచ్చినా.. వారు 1948 ఎస్టేట్‌ ఎబాలిషన్‌ చట్టం ప్రకారం 1945 జులై 1 నాటికి భూమి మీద తామే ఉన్నామని సెటిల్‌మెంట్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ వద్ద శాశ్వత పట్టా తీసుకోవాలి. అలా తీసుకోలేదు. ఒకరి పేరుతో 982 ఎకరాల భూమి ఉంటే.. అది 1976 ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం పరిధిలోకి వస్తుంది. కానీ ఈ భూమి రాలేదు. రఫ్‌ పట్టా చెల్లదని గతంలో న్యాయస్థానాలు కూడా తీర్పు ఇచ్చాయి. అయినా అప్పటి జేసీ వెంకటేశ్‌ రఫ్‌ పట్టా చెల్లుతుందని, కొత్త పట్టా అవసరం లేదని తేల్చేశారు. దీనికి అనుగుణంగా కలెక్టర్‌ నిషేధిత జాబితా (22ఎ) నుంచి వాటిని తొలగించారు.  

కొత్త ప్రభుత్వంలోనూ తగ్గకుండా.. పెద్దాయన అనుచరులకు పందేరం

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా వైకాపా విధేయ అధికారులు వెనక్కి తగ్గలేదు. పెద్దాయనకు అనుకూలంగా వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేయడం గమనార్హం. 22వ సర్వే నంబరు విస్తీర్ణం 982.49 ఎకరాలు కాగా వెబ్‌ల్యాండ్‌లో అనాధీనం అని చూపిస్తోంది. అదే సర్వే నంబరులో సబ్‌డివిజన్‌ కింద పలువురి పేర్లతో ఆన్‌లైన్‌ చేశారు. అంటే సర్వే నంబరు మొత్తం విస్తీర్ణానికి మించి రెట్టింపు నమోదైంది. అధికారులెంత అడ్డగోలుగా పనిచేశారో చెప్పడానికి ఇదే నిదర్శనం. వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదు చేసిన వారిలో.. పూర్వీకుల నుంచి హక్కుకోసం పోరాడుతున్న వారి వారసులు ఏడుగురు మాత్రమే అని.. మిగిలిన వారంతా పెద్దాయన అనుచరులేనని, వారికే సుమారు 600 ఎకరాల వరకు కట్టబెట్టారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తే.. ఈ భూ దందాలో అప్పటి ఐఏఎస్‌ అధికారులతోపాటు రెవెన్యూలోని వివిధస్థాయి అధికారుల పాత్ర వెలుగులోకి వస్తుంది.

Link to comment
Share on other sites

21 minutes ago, Android_Halwa said:

 Inkekkadi Vanpic kaka….brahmini steels lands wapas…fabcity lands lease cancel and ipudu ade fabcity la solar fabrication units running and its a marked SEZ…

Arey emunnav kaka…gattiga bhumulu enkala eyadam la sendranna ni minchinodu ledu…

Companies kosam istha dhochinattu kaadhu. Idhigo ila chesthe dhochukunattu. Meeru chesina daridraaniki meeku 11 vacchinaayi ante nijamga 8th wonder.

పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20వేల ఎకరాల అసైన్డ్ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లాయి. ఇందులో మోసానికి గురై తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు.

Link to comment
Share on other sites

22 minutes ago, southyx said:

Sakshi la TDP ollu bhumulu dobbesinaru ani septunaru mari...endo...vadi veedi mida...veedi vadi mida...confusion lo petti evadu entha dobindo telustaledu anukunta niku

ETV seppindi ante nijame ayivuntadi...lol..

inkemi source dorakaleda ?

ipudu CBNbhumulu 10geyanika sketch geesindu ante enkatiki YCP ollu dobbesinaru ani septunava ? vadu dobbesindu kabatte ipudu visionaru sendranna kuda dobbeyali antunava ?

Link to comment
Share on other sites

30 minutes ago, southyx said:

Kotteyadam ante idhi.

ఒక్క ఉత్తర్వుతో.. 982 ఎకరాలు కొట్టేశారు

ఒకటీ రెండూ కాదు.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల భూములు.. మొత్తంగా వాటి విలువ రూ.100 కోట్లకు పైనే. రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం (ప్రభుత్వ భూములు) పేరుతో నమోదైన ఆ భూముల్ని..

చిత్తూరు ‘పెద్దారెడ్డి’ లీల 
అనాధీనం కాస్తా పట్టా భూములయ్యాయి 
వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగింపు 
నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్‌ ఘనకార్యం 
దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములపై నిర్ణయం  
అధిక శాతం ‘పెద్దాయన’ అనుచరుల చేతుల్లోకే 
ప్రభుత్వం మారినా వైకాపా విధేయులుగానే అధికారులు 
ఈనాడు - అమరావతి 

ap080724main3a.jpg

కటీ రెండూ కాదు.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల భూములు.. మొత్తంగా వాటి విలువ రూ.100 కోట్లకు పైనే. రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం (ప్రభుత్వ భూములు) పేరుతో నమోదైన ఆ భూముల్ని.. గతంలో పనిచేసిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కాపాడుతూనే వచ్చారు. కానీ వైకాపా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మాత్రం ‘పెద్దాయన’ అండ చూసుకుని రెచ్చిపోయారు. మనల్ని అడిగేదెవరులే అని మొత్తం భూముల్ని పట్టా భూములుగా తేల్చేయడం ద్వారా.. 600 ఎకరాలకు పైగా భూముల్ని పెద్దాయన అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయేలా చేశారు. గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేసి.. ఇటీవల తిరుపతి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఎస్‌ వెంకటేశ్‌ ఒక్క ఆర్డర్‌తో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న 982 ఎకరాల భూమిని ఇలా ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు. ఆ తర్వాత నిషేధిత జాబితా (22ఏ) నుంచి అధికారులు తొలగించారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు కలెక్టర్లూ పనిచేశారు. పట్టా భూముల కోసం రెవెన్యూ స్థాయిలో ఒత్తిడి తెచ్చిందీ, 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిందీ వారే. ఈలోగా ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వంలో పెద్దాయన విధేయులుగా అక్కడే విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు.. మొత్తం భూముల్ని ఇటీవలే వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసేశారు. ఇవన్నీ చూసి ఏ ప్రభుత్వం ఉన్నా పెత్తనం మాత్రం వైకాపా వీర విధేయ అధికారులదే అని తెలుగుదేశం, జనసేన వర్గాలు మండిపడుతున్నాయి.

పుంగనూరు జమిందారు పట్టా నుంచి మొదలు

రాగానిపల్లిలోని 982.49 ఎకరాల భూమికి 1907లో అప్పటి పుంగనూరు జమిందారు.. మహదేవరాయలు పేరుతో పట్టా ఇచ్చారు. 1948 ఎస్టేట్‌ ఎబాలిషన్‌ చట్టం ప్రకారం ఈ భూమిని ప్రభుత్వం పుంగనూరు జమిన్‌ ఎస్టేట్‌లో భాగమని ప్రకటించి, స్వాధీనం చేసుకుంది. అనంతరం సెటిల్‌మెంట్‌ అధికారులు దీనిపై సుమోటో విచారణ చేసి, ఈ భూమికి మహదేవరాయలు కుమారుడు శంకరరాయలు పేరుతో 1958 ఫిబ్రవరి 27న రఫ్‌ పట్టా (చిత్తు పట్టా) ఇచ్చారు. తర్వాత ఆయన దీన్ని వెంకటస్వామి, రెడ్డెప్పరెడ్డికి విక్రయించారు. రైత్వారీ పట్టాలు వచ్చాయి. తర్వాత ఈ భూమి పలుమార్లు చేతులు మారింది. రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. 1973 డిసెంబరులో సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ ఈ భూమి అనుభవదారులకు నోటీసులిచ్చారు. జమిందారు పట్టా జారీ నిబంధనలకు విరుద్ధమని, అది సాగు భూమి కాదని, అడవిగా ఉందని పేర్కొన్నారు. సాగుభూమిగా మార్చడానికి 1908 నాటి ఎస్టేట్స్‌ ల్యాండ్‌ చట్టం ప్రకారం.. అప్పటి కలెక్టర్‌ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. 1977 ఫిబ్రవరి 24న శంకరరాయలుకు ఇచ్చిన పట్టాను రద్దు చేశారు. 

ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చిన సంయుక్త కలెక్టర్‌

అనంతరం వెంకటస్వామి, రెడ్డెప్పరెడ్డి వారసులు ఈ భూమిపై హక్కుల కోసం కోర్టుల్లో పిటిషన్లు, అప్పీళ్లు వేశారు. చివరగా దీనిపై 2022లో చిత్తూరు సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్‌ విచారణ చేపట్టారు. 1907లో రఫ్‌పట్టాను ధ్రువీకరించారని, దీన్ని మళ్లీ విచారించి పట్టా ఇవ్వక్కర్లేదని పేర్కొన్నారు. 1908 ఎస్టేట్స్‌ ల్యాండ్‌ చట్టానికి ముందే పుంగనూరు జమిందారు పట్టా ఇచ్చారని.. ఆ అధికారం ఆయనకు ఉందని చెప్పారు. దీనిపై అనేక లావాదేవీలు జరగడం ద్వారా.. పట్టాభూమిగా గుర్తించారని జేసీ తేల్చారు. ఇవి వ్యవసాయ భూములే అని.. యూకలిప్టస్, మామిడి, కానుగ, నేరేడు తదితర తోటలు పెంచుతున్నారని, అధికారులు శిస్తు వసూలు చేశారని, విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చారని వివరించారు. 

చిత్తు పట్టాపై హక్కు రాదని తెలియదా?

1907లో రఫ్‌ పట్టా ఇచ్చినా.. వారు 1948 ఎస్టేట్‌ ఎబాలిషన్‌ చట్టం ప్రకారం 1945 జులై 1 నాటికి భూమి మీద తామే ఉన్నామని సెటిల్‌మెంట్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ వద్ద శాశ్వత పట్టా తీసుకోవాలి. అలా తీసుకోలేదు. ఒకరి పేరుతో 982 ఎకరాల భూమి ఉంటే.. అది 1976 ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం పరిధిలోకి వస్తుంది. కానీ ఈ భూమి రాలేదు. రఫ్‌ పట్టా చెల్లదని గతంలో న్యాయస్థానాలు కూడా తీర్పు ఇచ్చాయి. అయినా అప్పటి జేసీ వెంకటేశ్‌ రఫ్‌ పట్టా చెల్లుతుందని, కొత్త పట్టా అవసరం లేదని తేల్చేశారు. దీనికి అనుగుణంగా కలెక్టర్‌ నిషేధిత జాబితా (22ఎ) నుంచి వాటిని తొలగించారు.  

కొత్త ప్రభుత్వంలోనూ తగ్గకుండా.. పెద్దాయన అనుచరులకు పందేరం

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా వైకాపా విధేయ అధికారులు వెనక్కి తగ్గలేదు. పెద్దాయనకు అనుకూలంగా వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేయడం గమనార్హం. 22వ సర్వే నంబరు విస్తీర్ణం 982.49 ఎకరాలు కాగా వెబ్‌ల్యాండ్‌లో అనాధీనం అని చూపిస్తోంది. అదే సర్వే నంబరులో సబ్‌డివిజన్‌ కింద పలువురి పేర్లతో ఆన్‌లైన్‌ చేశారు. అంటే సర్వే నంబరు మొత్తం విస్తీర్ణానికి మించి రెట్టింపు నమోదైంది. అధికారులెంత అడ్డగోలుగా పనిచేశారో చెప్పడానికి ఇదే నిదర్శనం. వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదు చేసిన వారిలో.. పూర్వీకుల నుంచి హక్కుకోసం పోరాడుతున్న వారి వారసులు ఏడుగురు మాత్రమే అని.. మిగిలిన వారంతా పెద్దాయన అనుచరులేనని, వారికే సుమారు 600 ఎకరాల వరకు కట్టబెట్టారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తే.. ఈ భూ దందాలో అప్పటి ఐఏఎస్‌ అధికారులతోపాటు రెవెన్యూలోని వివిధస్థాయి అధికారుల పాత్ర వెలుగులోకి వస్తుంది.

Vokay...peddi reddy 10gesindu kabatti ipudu sendranna kuda dobbeyadam nyayame aithe...

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Vokay...peddi reddy 10gesindu kabatti ipudu sendranna kuda dobbeyadam nyayame aithe...

Nenu cheppindhi chadhivavaa? 10geyali ante aa Peddy Reddy gaani lekka chesthaaru. Companies theesukuraaru.

Link to comment
Share on other sites

1 minute ago, southyx said:

Nenu cheppindhi chadhivavaa? 10geyali ante aa Peddy Reddy gaani lekka chesthaaru. Companies theesukuraaru.

10geyadam anedi okkokadiki okkokka trademark style...

Develop Chestha ani cheppi 10gipovadam sendranna mark...since 40 years.

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

Sakshi la TDP ollu bhumulu dobbesinaru ani septunaru mari...endo...vadi veedi mida...veedi vadi mida...confusion lo petti evadu entha dobindo telustaledu anukunta niku

ETV seppindi ante nijame ayivuntadi...lol..

inkemi source dorakaleda ?

ipudu CBNbhumulu 10geyanika sketch geesindu ante enkatiki YCP ollu dobbesinaru ani septunava ? vadu dobbesindu kabatte ipudu visionaru sendranna kuda dobbeyali antunava ?

Sakshi lo vacchinattu coocked up stories veyyadu le Eenadu vaadu. Kakapothe unna content ki konchem masala vesthaademo. Video choodu, dhantlo clear gaa udhi, ae city lo enni acres assigned lands kottesaaru, elaa kottesaaru, Stamps and Registration department head Rama Krishna government orders isthu ela YSRCP vaallaki help chesaadu ani anni unnayi. Dheeni meedha committe vesi, original assigned land owners ni munduku pilisthe..aa assignment lands konnollandharaki itthade. Kaneesam legal precautions theesukokunda kottesaaru.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...