Jump to content

No privatization of vizag steel plant — central steel minister kumaraswamy


psycopk

Recommended Posts

But DC and Sakshi fans will not believe this. 

Central Minister ee kada Prime Minister vachi cheppina Neel DB batch won't believe.

Link to comment
Share on other sites

Chandrababu: ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం... అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి: చంద్రబాబు

11-07-2024 Thu 17:06 | Andhra
Chandrababu in Visahka CII National counsel

 

  • రాష్ట్రంలో నైపుణ్య గణనపై దృష్టి సారించినట్లు వెల్లడి
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ ఉందన్న సీఎం
  • తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమన్న చంద్రబాబు
  • ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్ వేర్, ఆగ్రో రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని... మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని... అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ ఉందన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామన్నారు. తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమన్నారు. విశాఖపట్నంను ఫిన్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్ వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. 
Link to comment
Share on other sites

Chandrababu: 2026 నాటికి భోగాపురం పూర్తి చేస్తాం... ఈ బాధ్యత రామ్మోహన్ నాయుడి పైనే ఉంది: చంద్రబాబు

11-07-2024 Thu 16:11 | Andhra
Chandrababu visits Bhogapuram Airport

 

  • భోగాపురం విమానాశ్రయంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్న సీఎం
  • ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకమన్న చంద్రబాబు
  • విమానాశ్రయం పూర్తయితే ఎకనమిక్ జోన్‌గా మారుతుందని వెల్లడి
  • ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదన్న సీఎం

2026 నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశను పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఎయిర్ పోర్ట్ పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. దీనిని పూర్తి చేయించే బాధ్యత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందన్నారు. హెలికాప్టర్ ద్వారా విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకమన్నారు. ఈ ప్రాంతానికి భోగాపురం గ్రోత్ ఇంజిన్‌గా పని చేస్తుందన్నారు. విమానాశ్రయం పూర్తయితే ఈ ప్రాంతం ఎకనమిక్ హబ్‌గా మారుతుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురంకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల ఎన్నో అంశాలు మళ్లీ మొదటికి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితులు ఉంటాయన్నారు. భోగాపురం విమానాశ్రయానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయన్నారు.

అప్పుడు ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఉత్తరాంధ్ర అద్భుత విజయాన్ని అందించిందని... ఇలాంటి ప్రాంతానికి ఏదైనా చేయాలన్నారు. అందువల్లే జిల్లా పర్యటనలలో భాగంగా తొలుత ఉత్తరాంధ్రకే వచ్చానన్నారు. విశాఖపట్నం - విజయనగరం కలిసిపోతున్నాయన్నారు. భవిష్యత్తులో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయన్నారు. విశాఖపట్నానికి మెట్రో రావాల్సి ఉందన్నారు. మున్ముందు కుప్పం సహా ఐదు విమానాశ్రయాలు వస్తాయన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

State-wide rasta rokos on September 10 to save Visakhapatnam Steel Plant

Visakhapatnam Ukku Parirakshana Porata Committee (VUPPC) chairman Ch. Narasinga Rao announcing the decision to observe a State-wide rasta roko on September 10 at a media conference in Visakhapatnam on Monday.VSP03_PC.JPG

BJP State president D. Purandeswari had met Prime Minister Narendra Modi on the issue of VSP and Chief Minister N. Chandrababu Naidu had met Steel Minister and the Finance Minister on the issue but there was no benefit, says CITU State secretary

State-wide rasta rokos be organised on September 10 to protest against non-allocation of captive mines to Visakhapatnam Steel Plant (VSP) and “attempts of the Centre to push the plant into losses by shutting down Blast Furnace (BF)-3”, alleged Visakha Ukku Parirakshana Porata Committee (VUPPC) chairman Ch. Narasinga Rao.

Addressing a media conference along with CITU district general secretary RKSV Kumar, here, on Monday, Mr. Narasinga Rao recalled that Union Steel Minister H. D. Kumara Swamy during his visit to VSP on June 11, had ruled out the privatisation of the steel plant and had even assured the VUPPC leaders that measures would be taken to increase the capacity of the plant.

Captive mines have not been allocated to the plant, VSP was not merged in Steel Authority of India Limited (SAIL), raw material was not supplied from NMDC, and the Centre has not even given guarantee to secure loans from financial institutions, thereby financially crippling the plant further, he charged. BJP State president D. Purandeswari had met Prime Minister Narendra Modi on the issue of VSP and Chief Minister N. Chandrababu Naidu had met Steel Minister and the Finance Minister on the issue but there was no benefit. On the contrary, the position of the plant has deteriorated further during the last three months, he said.

The VUPPC chairman explained that VSP has contributed to the development of Visakhapatnam and Andhra Pradesh. On July 23, 2021, when he was in the Opposition, Mr. Chandrababu Naidu had given a written assurance to the VUPPC convener, expressing his support to the VUPPC. Mr. Naidu had even noted that it was imperative on the part of the Chief Minister of Andhra Pradesh to join, support and lead the VUPPC struggle. He had even said that the elected representatives of TDP were ready to resign for the cause of the plant.

“We are not seeking their resignations now. As Mr. Naidu is in a bargaining position, he should insist on the Centre to allocate captive mines to the plant, merge it in SAIL and prevent privatisation of the plant,” Mr. Narasinga Rao said.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...