Jump to content

Nee kallu mokuta banchan... antuna ktr


psycopk

Recommended Posts

14 hours ago, psycopk said:

 

 

I am guessing this is totally pre planned. Arresting Kavita, everyone knows bjp and brs are together from a long time but not in the open. Arresting kavita and jumping into bjp. Mukku kcr gadu naku gadu anduke munde etela gadni pampindu.

 

kavita arrest is all fake…she’s happily enjoying, wearing new sareee everyday inside jail… 

 

bjp opponent is congress and next elections brs + bjp planning to take on congress..

kcr is brilliantly tactical whoever plan this is 

Link to comment
Share on other sites

1 hour ago, MaddyUsa said:

You itself havent got benifitted from him... and your saying he helped many people..! 2 contradictory statements

Many lo many unnaru aa many lo Nen lenu

Link to comment
Share on other sites

Time anna time...langa rao e range lo rechipoyadu power lo unnappudu ...

Cbn ni ithey nothing annatlu vagadu..tg matters pakkana pedithey ...

Ap e position lo undataniki main reason langa rao....jagan gadi ki full co-operate chesadu amaravati ni kill cheyyadam lo.. leaders ni blackmail cheyyadamlo ...

Link to comment
Share on other sites

3 minutes ago, jaathiratnalu2 said:

Lokesh kuda ide chesady .. 20 dats delhi lo kurchoni ani  @Android_Halwa antunnadu

Lokesh is also visionary....AP lo vunte ekada jaggadu teesukapoi lopala estademo ani yuvagalam api 10gi mari delhi jumped...

Ipudu KTR also following same formula..

Bhumulu 10geyadam lo aina, legs pattukovadam lo aina...visionary tarvate pilla visionary..trendsetters I say..

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Lokesh is also visionary....AP lo vunte ekada jaggadu teesukapoi lopala estademo ani yuvagalam api 10gi mari delhi jumped...

Ipudu KTR also following same formula..

Bhumulu 10geyadam lo aina, legs pattukovadam lo aina...visionary tarvate pilla visionary..trendsetters I say..

Asalu Pulkas emi chesina ado entertainment.  Adi KTR, KCR n Jagga ki eppudu raadu

ikkada pulkas Praise chuste full entertaining ga vundi

 

Link to comment
Share on other sites

2 minutes ago, jaathiratnalu2 said:

Asalu Pulkas emi chesina ado entertainment.  Adi KTR, KCR n Jagga ki eppudu raadu

ikkada pulkas Praise chuste full entertaining ga vundi

Kaka..rendu vishayalu ikada...full entertainment..

1. Pulka frustration : Valla frustration avutalodiki fun...enjoy cheyali..lite ga rechakodithe chalu..

2. CBN and TDP ni defend cheyadam : Idi next level fun vuntadi...

Ie rendu vishayallo pulkas provide chese entertainment next level...

  • Haha 1
Link to comment
Share on other sites

Pinkies arthanadalu..

Vinod Kumar: చంద్రబాబుపై ఆధారపడ్డారని ఏపీకి మాత్రమే ఇస్తారా?: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ 

13-07-2024 Sat 14:01 | Telangana
Vinod Kumar questions Centre about funds
 

 

  • విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవి ఇవ్వాలని డిమాండ్
  • కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ చట్టంలో వున్నాయన్న బీఆర్ఎస్ నేత
  • ఏపీకి కేంద్రం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమేనన్న వినోద్ కుమార్
కేంద్రంలో చంద్రబాబుపై, టీడీపీపై ఆధారపడ్డారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చుతారా? అని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్... నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సినవి తప్పకుండా ఇవ్వాలన్నారు.

శనివారం ఆయన విభజన హామీలపై మాట్లాడుతూ... కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలో వున్నాయన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమే అన్నారు.
Link to comment
Share on other sites

3 hours ago, jaathiratnalu2 said:

Asalu Pulkas emi chesina ado entertainment.  Adi KTR, KCR n Jagga ki eppudu raadu

ikkada pulkas Praise chuste full entertaining ga vundi

 

 

Link to comment
Share on other sites

Arikepudi Gandhi: బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న అరికెపూడి గాంధీ 

13-07-2024 Sat 11:51 | Telangana
Arikepudi Gandhi joined Congress
 

 

  • బీఆర్ఎస్‌కు వరుస షాకులు
  • అధినేత బుజ్జగిస్తున్నా ఆగని వలసలు
  • ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు
  • కండువా కప్పి గాంధీని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్‌
పదేళ్లపాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్‌కు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలస ప్రవాహం కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై బుజ్జగిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేల వలసలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 

ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోగా, తాజాగా ఈ రోజు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి పెరిగింది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...