Jump to content

Reasons for ycp worst loss


manadonga

Recommended Posts

4 minutes ago, southyx said:

Assignment lands annintini ammukune vidhamga GO thecchaaru. Aa GO thecche mundhu konni days mundhu state mottham YSRCP vaallu thakkuva rates sale agreement chesukunnaaru. GO thecchaka...registration chesukunnaaru. Ee vidhamga 20K acres laagesaaru. Towns, cities wise lekkalu kooda unnayi.

idhi pedda scam ey . BTW can TDP prove it now? or they cant as that land titling act has been stopped?

Link to comment
Share on other sites

2 minutes ago, Naaperushiva said:

idhi pedda scam ey . BTW can TDP prove it now? or they cant as that land titling act has been stopped?

Land titling act ki ee assignment lands ki sambandham ledhu. Ee assignment lands vishayam lo legal ga kashtam but...scam chesetappudu konni legal point marchipoyi stamps and registration head Rama Krishna ane athanu konni directions icchaadu to help YSRCP people buying the assignment lands. Dhaani prakaram legal action theesukovacchu ani anipinchindhi news artcile chadhivinappudu. Govt kooda aa way lo action theesukuntundhi ani undhi news lo. Govt oka committe form chesi news papers lo ad vesi...assignment lands market rate kante thakkuva ki amminavallu mundhuku mundhuku randi ani adigithe, sellers ki bayataki vasthe vaallaki nyayam cheyyavacchu. It is tediuos process. Even legal vellali anna kooda Govt nashtapoyina sellers ni mundhuku rammani adagaali. Ammina vaallalo ekkuva mandhi SC/ST and market knowledge leni vaallu. Some of them don't know the value of their properties.

Link to comment
Share on other sites

17 minutes ago, southyx said:

Land titling act ki ee assignment lands ki sambandham ledhu. Ee assignment lands vishayam lo legal ga kashtam but...scam chesetappudu konni legal point marchipoyi stamps and registration head Rama Krishna ane athanu konni directions icchaadu to help YSRCP people buying the assignment lands. Dhaani prakaram legal action theesukovacchu ani anipinchindhi news artcile chadhivinappudu. Govt kooda aa way lo action theesukuntundhi ani undhi news lo. Govt oka committe form chesi news papers lo ad vesi...assignment lands market rate kante thakkuva ki amminavallu mundhuku mundhuku randi ani adigithe, sellers ki bayataki vasthe vaallaki nyayam cheyyavacchu. It is tediuos process. Even legal vellali anna kooda Govt nashtapoyina sellers ni mundhuku rammani adagaali. Ammina vaallalo ekkuva mandhi SC/ST and market knowledge leni vaallu. Some of them don't know the value of their properties.

seems not so easy process ayithe kastame...

Link to comment
Share on other sites

Mamayya 3 capitals annadu, Development cheyyakunda edo "Pedhalu Vs Pettamdarlu" ane concept techadu.

Link to comment
Share on other sites

8 minutes ago, AndhraneedSCS said:

Mamayya 3 capitals annadu, Development cheyyakunda edo "Pedhalu Vs Pettamdarlu" ane concept techadu.

They are still defending this

Link to comment
Share on other sites

9 hours ago, verrigadu said:

I can give 10 stories in different locations of AP where our close relatives are working as Head Mistress or Senior Teachers.

They literally saw an hell on the earth.

Just when I get back to home laptop, I can give the details. Typing on mobile is annoying 

Jaggadu head masters ni pettina torture matram rachho rachha 

maa mother ippudu head mistress 

roju rachhe 

jalagadi publicity kodam veelu ekkuva work cheyalisi vachhedi 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

4 hours ago, Naaperushiva said:

seems not so easy process ayithe kastame...

Earlier I thought 20K acres. But it is 39,398.07 acres.

ఎసైన్డ్‌కు ఎసరు!

పేదలకు కేటాయించిన ఎసైన్డ్‌ భూములను వైకాపా నేతలు, సీనియర్‌ అధికారులు కొట్టేశారు. ఆ భూములకు యాజమాన్య హక్కు కల్పిస్తారని ముందే పసిగట్టిన నేతలు, అధికారులు.. పేదలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని ఆ భూములను కారుచౌకగా కొనేశారు.

 

6 నెలల్లో 39,398 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు
వైకాపా పెత్తందారులు, సీనియర్‌ అధికారులకు లబ్ధి 
ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ నివేదిక 
596 జీఓ అమలు తాత్కాలికంగా నిలిపివేతపై చర్చ!
ఈనాడు - అమరావతి

ap120724main1a.jpg

పేదలకు కేటాయించిన ఎసైన్డ్‌ భూములను వైకాపా నేతలు, సీనియర్‌ అధికారులు కొట్టేశారు. ఆ భూములకు యాజమాన్య హక్కు కల్పిస్తారని ముందే పసిగట్టిన నేతలు, అధికారులు.. పేదలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని ఆ భూములను కారుచౌకగా కొనేశారు. అంటే ఒకరకంగా ఇక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి విలువైన వేల ఎకరాల భూములను సొంతం చేసుకున్నారు. అంతేకాదు నిషిద్ధ జాబితా 22(ఏ)లో ఉన్న దాదాపు 9 లక్షల ఎకరాల భూములను కూడా ఆ జాబితా నుంచి తొలగించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని అసాధారణంగా ఆరు నెలల్లోనే కానిచ్చేశారు. రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ రామకృష్ణ తాజాగా ఈ విషయాలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వివరాలు ఇలా.. 

గత ఆరు నెలల్లో 39,398.07 ఎకరాల ఎసైన్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందుగా పేదల నుంచి ఆ పార్టీ నేతలు, సీనియర్‌ అధికారులు, ముందస్తు ఒప్పందాలు చేసుకొని ఈ భూములను చౌక ధరకు కొనుగోలుచేశారు. అలాగే యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం అనంతరం.. నిషిద్ధ జాబితా 22(ఎ) నుంచి 9,00,975.23 ఎకరాలను రాష్ట్ర వ్యాప్తంగా తొలగించారు. ఇందులో 39,398.07 ఎకరాల ఎసైన్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ రామకృష్ణ తాజాగా ప్రభుత్వానికి ఈ వివరాలు పంపించడం గమనార్హం. ఈయనే ఈ భూముల రిజిస్ట్రేషన్లు  జరిగేందుకు వీలుగా హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చారు. ఎసైన్డ్‌ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేయడంపై ఇటీవల వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా త్వరలో ఈ అక్రమాలను బహిర్గతం చేసి ప్రత్యేక విచారణకు ఆదేశించబోతుంది. 

బినామీల పేర్లతో..: యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయంతో సంబంధం లేకుండానే.. కొన్నిచోట్ల పేదల భూములను పెద్దలు కొనేశారు. అంతేకాకుండా కొందరు పెద్దలు తమ పలుకుబడిని ఉపయోగించి.. పేదల పేర్లు తీసేసి, తమవారి పేర్లను అక్రమ పద్ధతుల్లో నమోదు చేయించేసుకున్నారు. వైకాపా ప్రభుత్వం నుంచి యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం వెలువడిన వెంటనే తమ పేరిట, బినామీల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అక్రమాలకు దోహదం చేస్తోన్న జీఓ 596 అమలును తాత్కాలికంగా నిలిపివేసి, వాస్తవాలపై స్పష్టత వచ్చిన అనంతరం మార్పులు, చేర్పులు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.


హడావుడిగా రిజిస్ట్రేషన్లు సాగించేందుకు..

2023 జులై 31వ తేదీనాటికంటే ఇరవై ఏళ్ల ముందు ఎసైన్‌ చేసిన వ్యవసాయ భూములను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ గతేడాది అక్టోబరు 27న వైకాపా ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాల జీఓ 596 డిసెంబరులో విడుదలైంది. ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా... క్షేత్రస్థాయిలో అధికారులు కొర్రీలు పెట్టకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ రామకృష్ణ ఈ ఏడాది జనవరిలో మూడు మెమోలు కూడా జారీచేశారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలను కూడా పరిశీలించకుండా కలెక్టర్లు జాబితాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని, నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలని మెమోల్లో ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. నంద్యాల, పుట్టపర్తి, రాయచోటి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో 25వేల ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. విశాఖలో 861, విజయనగరం జిల్లాలో 109 ఎకరాల భూములు చేతులు మారాయి. యాజమాన్య హక్కులు ప్రభుత్వం కల్పించినప్పటికీ..గత కొన్ని దశాబ్దాల నుంచి ఆధీనంలో ఉన్న భూములు అమ్ముకునే వారు తక్కువగానే ఉంటారు. ఈ పరిస్థితుల్లో 39,398.07 ఎకరాలను ఆరునెలల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు జరిగి చేతులు మారాయి. ఇంకా మరికొన్ని ఒప్పందాలు జరిగి.. రిజిస్ట్రేషన్‌ కోసం వేచిఉన్న వారూ ఉన్నారు.

ap120724main1b_1.jpg

image.png

Link to comment
Share on other sites

జగన్ మావయ్య కెలకని ఫీల్డ్ లేదు. ప్రతి దాంట్లో ఏదొక  పెంట చేసాడు.

కోవిడ్ టైం లో 2 ఇయర్స్ గడిచిపోయాయి, తర్వాత అన్న అసలు రూపం చూపించాడు.

అసలు సమస్య ఇసుక తో స్టార్ట్ అయ్యి0ది. బేసిక్ మైంటైనాన్స్ చేయలేదు ఎక్కడ కూడ. మా ఊరిలో సమస్యలు ఉన్నాయ్ రోడ్స్ మీద స్పీడ్ బ్రేకర్స్ కావాలి అని వెళ్తే టెండర్లు పిలవాలి, పిలిచినా ఎవరు రావడం లేదు అన్నారు అంటే అన్న విధ్వంసం ఎంత జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్న 😂

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...