Jump to content

తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు


southyx

Recommended Posts

దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు....
తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ ఫిర్యాదు...
తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భర్త మదన్ మోహన్ కంప్లైంట్....
తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనరును కోరుతూ లేఖ....
ఇటీవలే శాంతిని సస్పెండ్ చేసిన దేవదాయ శాఖ కమిషనర్.....
దేవదాయ శాఖలో సంచలనంగా మారిన ఏసీ శాంతి భర్త కంప్లైంట్....
 
451062791_3747306232221702_4150841034237450248825_3747306728888319_7824726928189
450947611_3747306802221645_5273279857181 450560207_3747306895554969_3009689760585
 
  • Haha 2
Link to comment
Share on other sites

6 minutes ago, pizzaaddict said:

Idhi fact ani prove ayitey , vijay sai reddy situation : ysr dialogue to Rajendra 

Prove avvadu leee, out of court settlement chesukuntaru lee

Link to comment
Share on other sites

18 minutes ago, karna11 said:

Prove avvadu leee, out of court settlement chesukuntaru lee

Good opportunity for TDP /JS to expose him 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...