Jump to content

Lokesh Solves 23-Month-Old Issue In Minutes

ntr2ntr

Recommended Posts

మదనపల్లె: మదనపల్లె బీటీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని గత వైకాపా ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేసిందని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. 23 నెలలుగా వారికి న్యాయబద్ధంగా అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా మానసిక వేదనకు గురి చేశారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని  ప్రజాదర్బార్‌లో తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. దీంతో కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్‌కు సమస్య పరిష్కరించాలని సూచించినట్లు చెప్పారు. ఆయన ఆదేశాలతో ప్రిన్సిపల్ ఆగమేఘాలపై 32 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారని పేర్కొన్నారు. 

దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో వచ్చి తనను కలవాల్సిన అవసరం లేదని లోకేశ్‌ చెప్పారు. ప్రజల సమస్యలు పూర్తి వివరాలతో తన వ్యక్తిగత మెయిల్ ఐడీ [email protected] పంపించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Using marriage event as an opportunity to connect..

Nara Lokesh: ముంబయిలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో నారా లోకేశ్, బ్రాహ్మణి సమావేశం 

13-07-2024 Sat 15:20 | National
Nara Lokesh met UK former prime minister Tony Blair
 
  • ముంబయిలో అనంత్ అంబానీ వివాహ వేడుక
  • సతీసమేతంగా ముంబయి విచ్చేసిన నారా లోకేశ్
  • బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో పలు అంశాలపై చర్చ
అనంత్ అంబానీ వివాహ వేడుక కోసం ఏపీ మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా ముంబయి విచ్చేశారు. ఇదే పెళ్లి వేడుకకు వచ్చిన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కలిశారు. 

పరిపాలన, విద్య, ఆరోగ్యం, రాజకీయ రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం, తదితర అంశాలపై చర్చించారు. వివిధ రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా ఆదాయ సృష్టిపై అవకాశాల గురించి మాట్లాడుకున్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ.... టోనీ బ్లెయిర్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ ద్వారా ఉమ్మడి అజెండాతో ముందుకు వెళతామని తెలిపారు. ఆదాయం పెంచే మార్గాలపై బ్లెయిర్ సూచనలను అధ్యయనం చేస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎంతో విలువైన సూచనలు చేసిన టోనీ బ్లెయిర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు.
20240713fr66924ddeadc3a.jpg20240713fr66924ded935a4.jpg
Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

Tony Blair PM ga unnappudu Hyd lo Jublie Hills/Banjara Hils chuttu unde dadapu 150 slums ni develop chesaaru. He is still influencial person, hope he will bring value through UK charitable trusts. This is from 2002 news, 22.5 years back.

https://timesofindia.indiatimes.com/city/hyderabad/blair-to-be-in-city/articleshow/2060455197.cms

hyderabad: british prime minister tony blair will have a one-on-one meeting with chief minister chandrababu naidu during his five-hour flying visit to andhra pradesh on january 6. according to information, the british premier will spend about 40 minutes with naidu, probably at the dr marri chenna reddy human resources development institute in jubilee hills, hyderabad.

it is not known immediately what the two leaders will discuss, but it is believed that each will present to the other an overview of the contemporary situation in his sphere. naidu is expected to brief blair about happenings in the state, particularly the development programmes undertaken with financial assistance rendered by british government agencies. he will make a presentation about the measures initiated by his government to eradicate poverty in the state with funding from the uk department for international development (dfid). the dfid is advancing huge amounts for antipoverty programmes and funneling money to bridge the state's budgetary deficit. the dfid is also showing keen interest in introducing systems to promote good governance, and has funded the centre for good governance established at mcr-hrd institute. blair will land in hyderabad on the morning of january 6 in a special aircraft and receive a red carpet reception from the state government. he will then go to vattam village in bijenapally mandal of mahbubnagar district to visit a school constructed with dfid funding and interact with the members of self-help groups for about 15 minutes. he will also witness the activities of dwcra groups. in the afternoon, the premier will inaugurate the centre for good governance (cgg) at the mcrhrd institute. the centre, said to be one of its kind in the country,has received rs 60 crore from the dfid. blair is likely to spend most of his time in ap at the institute before leaving hyderabad. official sources told the times of india that this would be the first visit by a top british government leader to hyderabad.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...