Jump to content

UN Human Rights should intervene and Central govt should impose president rule in AP

psycontr

Recommended Posts

25 minutes ago, Sam480 said:

Looking at the photos, looks like he was in YCP before and TDP now

True. Bothu used to be in the YSRCP, they used to work under rowdy-sheeter PS Khan. PS Khan is wtih YSRCP. Iddharaki chinna chinna godavalu unnayi. Last year ekadashi time lo serious godava nadichindhi. Jilani ni Rashid & co kottaaru ani news. Jilani counter attack chesaadu. It is a personal feud.

  • Upvote 1
Link to comment
Share on other sites

మీడియా వారికి..

జిలాని హంతకుడిగా, రషీద్ బలి కావడానికి కారణాలు, గత సంఘటనలు..

బొల్లా పాపానికి, P.S ఖాన్ స్వార్థానికి రషీద్ బలయ్యాడు.

మృతుడు రషీద్, హంతకుడు జిలాని వీరిద్దరూ గత ఏడాది వరకు వైసీపీకి చెందిన వారే.. పిఎస్ ఖాన్ అనుచరులు.. పార్టీ కార్యక్రమాల్లో పి.ఎస్ ఖాన్ వర్గం నుండి పాల్గొనే గ్యాంగ్ సభ్యులు.

గత ఏడాది తొలి ఏకాదశి రోజున  ఈ గ్యాంగ్ అంతా వినకొండ పట్టణంలోని పద్మప్రియ లాడ్జిలో జరిగిన పార్టీలో పాల్గొని, వ్యక్తిగత విషయాల్లో విమర్శలు, ఆరోపణలు చేసుకొని ఘర్షణకు పాల్పడ్డారు.

ఈ ఘర్షణలో ప్రస్తుత హంతకుడు జిలాని బీర్ బాటిల్లతో దాడి చేయటం ఒక యువకుడికి గాయాలవటం జరిగింది.

ఈ గొడవలో పి.ఎస్. ఖాన్ రషీద్ కు మద్దతు పలికి గొడవలు ప్రోత్సహించాడు. రసీదు తో పాటు పిఎస్ ఖాన్ గ్యాంగ్ సభ్యులు కొందరు కలిసి జిలానిపై దాడి చేసేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లారు.

జిలాని ఇంట్లో లేకపోవడంతో అతని అన్న జిమ్ జానీ, తల్లిదండ్రులు, మహిళ కుటుంబ సభ్యులపై రషీద్ ఆధ్వర్యంలో దాడి చేశారు. జిలాని సోదరుడు జానీ ని తీవ్రంగా గాయపరిచారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న బుల్లెట్ మోటార్ సైకిల్ ను దగ్ధం చేశారు.

తమకు అన్యాయం జరిగిందని హంతకుడు జిలాని కుటుంబ సభ్యులు, సోదరుడు జానీ వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు.

రషీద్ కు పిఎస్ ఖాన్ సపోర్ట్ చేయటం, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అందుకు సహకరించడం జరిగింది.

జిలాని ఇంటిపై జరిగిన దాడిపై పోలీసులను కేసు కట్టకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నాడు.

అంతటితో ఆగకుండా జిలాని పై హత్యాయత్నం కేసు నమోదు అప్పటి ఎమ్మెల్యే  బ్రహ్మనాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

జిలానీని టార్గెట్ చేసి కేసులు బనాయించి అధికారులు అడ్డం పెట్టుకుని పోలీసులతో ఇబ్బందులకు గురిచేశారు.

అంతేకాకుండా పెద్ద మసీదు వద్ద పిఎస్ ఖాన్, రషీద్ వర్గీయులు కొందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి దానిలో అంతకుడి జిలాని తోపాటు వారి సోదరులపై కూడా దాడిలో ఉన్నట్లు ఆరోపించి ఇబ్బంది పెట్టారు.

గతంలో జిలాని ఇంటిపై జరిగిన దాడి, దానికి ముందు లాడ్జి లో జరిగిన దాడి సంఘటనలో ఉన్న పిఎస్ ఖాన్ యూత్ వర్గీయులను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలిచి మాట్లాడి సమన్వయపరిచి చర్యలు తీసుకుంటే వ్యక్తిగత కక్షలకు దారి తీసేది కాదు.

అందుకు భిన్నంగా ఎమ్మెల్యే ఒక వ్యక్తికి కొమ్ముకాసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టడంతో వారిచే వేధింపులకు గురవుతున్న జిలాని హంతకుడిగా మారాడు.

ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత కక్షల్లో రషీద్ హత్యకు గురయ్యాడు. ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ యువకుల జీవితాలు నాశనం కావటానికి ముమ్మాటికి అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారణం.

వైసీపీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య విభేదాలు రెచ్చగొట్టి, ఒకడికి వత్తాసు పలికి మరొక వ్యక్తిని అధికారంతో వేధించి అత్యా సంఘటనలకు ప్రేరేపించి నేడు వైసిపి నేతలు రాజకీయం చేయడం దుర్మార్గం.

ఇద్దరు వైసిపి కార్యకర్తల మధ్య జరిగిన వ్యక్తిగత కక్షలో హత్య జరిగితే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాజకీయరంగు పులిమి  వ్యవహరించడం దుర్మార్గం... గతంలో రషీద్ చేసిన దాడి ఫోటోలు.. ఆ కక్షతోనే, ఇప్పుడు జిలానీ దాడి చేసాడు. ఇది పూర్తిగా వ్యక్తిగత గొడవ. పార్టీలకి సంబంధం లేదు

GSxv6-JXYAAy4Rw?format=jpg&name=large

GSxv6-IXAAAW3Oe?format=jpg&name=large

GSxv6-HWoAAuCHI?format=jpg&name=large

GSxv69_WAAAIgaj?format=jpg&name=large

Link to comment
Share on other sites

3 minutes ago, southyx said:

#BanYellowHamas

Link to comment
Share on other sites

Bathroom lo babai,

MP ni police tho kottinchatam

murder chesi body ni door delivery cheyatam

Doctor ni pichodi ga create chesi chanipoyela cheyadam

ila cheppukuntu pote chalane unnay 

mari appudu gurthuku raleda UN human rights @psycontr

Link to comment
Share on other sites

5 minutes ago, JAMBALHOT_RAJA said:

Bathroom lo babai,

MP ni police tho kottinchatam

murder chesi body ni door delivery cheyatam

Doctor ni pichodi ga create chesi chanipoyela cheyadam

ila cheppukuntu pote chalane unnay 

mari appudu gurthuku raleda UN human rights @psycontr

#BanYellowHamas

Link to comment
Share on other sites

Ee video choosaka ardham avuthundhi. YCP vaallu entha luccha gaallo ani. Janalu meeku 11 kooda anavasaramga icchaaru ra. Mee strategies, mee fake pracharalu choosthune, mee party close avuthundhi ani ardham avuthundhi. 11 vacchaka kooda mee strategies and visha pracharala lo maarpu ledhu.

Link to comment
Share on other sites

తండ్రి శవం అడ్డు పెట్టుకుని పార్టీ పుట్టింది, బాబాయ్ శవం అడ్డు పెట్టుకుని పార్టీ ఎదిగింది, అమాయకురాలైన గీతాంజలి చావు అడ్డు పెట్టుకుని శవ రాజకీయం చేసి పార్టీ భూస్థాపితం అయ్యింది. అయినా ఈ శవ రాజకీయం ఆపటం లేదు. ఫేక్ ప్రచారాలతో, రాష్ట్రం పై పడి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తూ, తనని ఘోరంగా ఓడించిన రాష్ట్రం పై పగ తీర్చుకుంటున్నాడు.

జరుగుతున్న "జగన్ కంత్రీ నాటకం" ప్రజలే అర్ధం చేసుకుంటారు.
 
451805095_122158416602133574_82014277873

452002288_453178841012057_38217744202382

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...