Jump to content

జగన్రెడ్డి అండ వుందని మదమెక్కి.. చంద్రబాబు నాయుడు పైన కారుకూతలు కూసేసి, మీసాలు. తిప్పేసి.. తొడలు కొట్టేసి..


southyx

Recommended Posts

జగన్రెడ్డి అండ వుందని మదమెక్కి.. చంద్రబాబు నాయుడు పైన కారుకూతలు కూసేసి, మీసాలు. తిప్పేసి.. తొడలు కొట్టేసి..
ఇపుడు అధికారం చేతులు మారేసరికి..,
అబ్బో ఏమా అతి వినయం, ఏమా భయభక్తులు, ఏమా పొర్లుదండాలు‌..
పోలీసు అధికారుల సంఘానికి అలాంటి వెన్నెముక లేనివాడు నాయకుడా..
ఊసరవెల్లి కంటే ప్రమాదకరంగా ఉంది ఆ సంఘం కూడా.
అతి వినయం ధూర్తలక్షణం..
 
కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని దగ్గరకి రానియవద్దు, జగన్రెడ్డి కి జరిగిన నష్టమే మీకు జరుగుతుంది. అసలు వీళ్ళని కలవకుండా ఉండాలసింది వర్ల రామయ్య గారు. చట్టప్రకారం గా రాజ్యాంగ బద్దంగా యాక్షన్ తీసుకోండి.
 
452168835_7808017395901162_2500077280911
451999773_7808017182567850_7687081851523
 
 
452046972_7808017282567840_2963291351651
 
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...