Jump to content

నిర్మల సీతారామన్ గారు తెలుగులో చాలా స్పష్టంగా చెప్పారు ... 


psycontr

Recommended Posts

 

అమరావతికి రూ. 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు ద్వారా అప్పు ఇప్పిస్తున్నాం... ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఉంటుంది ( వీడియోలో దీనినే సీతారామన్ గారు Counter part అంటున్నారు ) ... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందా ? లేదా ? లేకపోతే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వాలా ? అనేది మేము మాట్లాడుకుంటాం : నిర్మల సీతారామన్

Note : రాష్ట్రాలు విదేశీ రుణాలు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారానే తెచ్చుకోవాలి 

విదేశీ బ్యాంకుల ద్వారా తెచ్చుకునే రుణాలకు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు 20% or 30% మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించాల్సిందే

విదేశీ బ్యాంకులు మంజూరు చేసిన రుణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి 

Example : ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అభివృద్ధి చేయడానికి రూ. 1000 కోట్లు ప్రాజెక్టుకి విదేశీ బ్యాంకు ( ex: Asian Development Bank ) రుణాన్ని మంజూరు చేసింది అనుకోండి

ఇందులో Asian Development Bank 80% అమౌంట్ ని అప్పుగా ఇస్తుంది 

మిగిలిన 20% అమౌంటు ని రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వాలి

Asian Development Bank అప్పుగా ఇచ్చిన 80%  అమౌంట్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి

So .. ఇప్పుడు అమరావతికి వరల్డ్ బ్యాంకు ద్వారా వచ్చే రూ. 15,000 కోట్ల అప్పును కూడా రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లించాలి.. కేంద్ర ప్రభుత్వం మహా అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ( 20% or 30% )  ని గ్రాంట్ గా ఇస్తుంది.. అది కూడా ఇస్తామని నిర్మలా సీతారామన్ గారు గ్యారెంటీ ఇవ్వడం లేదు
 

  • Upvote 1
Link to comment
Share on other sites

4 minutes ago, Yuvasamudram said:

Ide chepthe nannu saava minguthunnaru andaru kalisi.

Truth will comeout soon. Vizag-Chennai corridor kuda loan ae.

Remaining all we will assist AP ani generic ga cheppindhi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...