Jump to content

పార్లమెంట్ వద్ద శాంతి భర్త మదన్ : Shanti Husband Madan Press Meet


psycopk

Recommended Posts

  • Replies 51
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    22

  • Android_Halwa

    12

  • southyx

    10

  • JerseyBidda

    3

Top Posters In This Topic

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: ఢిల్లీలో మదన్ మోహన్ డిమాండ్

24-07-2024 Wed 18:52 | Andhra
Madan Mohan demands to cancel Vijayasai membership in Rajya Sabha

 

  • ఢిల్లీ వెళ్లిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్
  • విజయసాయి డీఎన్ఏ టెస్టు చేయించుకోవాల్సిందేనని డిమాండ్
  • రేపు రాష్ట్రపతిని కలవబోతున్నామని వెల్లడి

ఓవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో తమ పార్టీ నిర్వహించిన ధర్నాతో బిజీగా ఉన్న వేళ... విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ డిమాండ్ చేశారు. 

"నా భార్య శాంతి ఏపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్... వీరిద్దరూ నా భార్యను కుట్రపూరితంగా లోబర్చుకుని, వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారు. 

భూ అక్రమాలతో ఆగకుండా, వారు ఇంకా ముందుకెళ్లి నా భార్యతో అక్రమంగా బిడ్డను పొందారు. నా భార్య ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ నా బిడ్డ కాదు. వాళ్లు తప్పు చేశారు. అందుకే నేను మీడియా ముందుకు వచ్చాను. 

విజయసాయిరెడ్డి, పోతిరెడ్డి సుభాష్ డీఎన్ఏ టెస్టు చేయించుకుని, తమ శీలాన్ని నిరూపించుకోవాలి.... ఆ బిడ్డకు తండ్రెవరో తేలాలి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్టు చేయించుకోవాల్సిందే. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. రేపు రాష్ట్రపతిని, రాజ్యసభ చైర్మన్ ను కూడా కలుస్తున్నాం" అని మదన్ మోహన్ వెల్లడించారు. 
Link to comment
Share on other sites

మదన్ బాగా దొరికాడు న్యూస్ చానెల్స్ కి. 

జగన్ జనాల్ని డైవర్ట్ చేయడానికి ఢిల్లీ వెళ్తే అది డైవర్ట్ చేయడానికి మదన్ కూడ ఢిల్లీ వెళ్ళాడు 😂

ఎమ్ పాలిటిక్స్ రా భాయ్ 🙏🏻

Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: ఢిల్లీలో మదన్ మోహన్ డిమాండ్

Demand gattigane vundi....abho..!!

Link to comment
Share on other sites

3 minutes ago, karna11 said:

Ee madan ni evaro nadipisthunnaru tdp or ysrcp aa

Nadipinchadam emo kaani TDP vaipu nundi support aithe gattiga untadi high level leaders kakapoina cbn drushti lo padali anukunevallu aina support chestaru😂 Endukante his target is A2 kabatti.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...