Jump to content

NREGA 2014-19 మధ్య 'నరేగా' పెండింగ్ బిల్లులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

psycopk

Recommended Posts

NREGA 2014-19 మధ్య 'నరేగా' పెండింగ్ బిల్లులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం 

24-07-2024 Wed 21:34 | Andhra
AP Govt releases pending bills of NREGA works
 
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేసింది. నరేగా (ఉపాధి హామీ పథకం) పనులు చేసిన వారికి పెండింగ్ లో ఉన్న రూ.42 కోట్లను నేడు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ నిధులు విడుదల చేశారు. ఏపీలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండడం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ 2019 ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చింది. 

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Chesina thappulaki moolyam chellimchukuntunadu…

Sai reddy thread idi kadu… wrong thread

Link to comment
Share on other sites

24 minutes ago, psycopk said:

NREGA 2014-19 మధ్య 'నరేగా' పెండింగ్ బిల్లులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం 

24-07-2024 Wed 21:34 | Andhra
AP Govt releases pending bills of NREGA works
 
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేసింది. నరేగా (ఉపాధి హామీ పథకం) పనులు చేసిన వారికి పెండింగ్ లో ఉన్న రూ.42 కోట్లను నేడు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ నిధులు విడుదల చేశారు. ఏపీలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండడం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ 2019 ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చింది. 

100% labor cost will be paid by central govt through post office. State share is 25% only in material cost. 
 
Aa materials evaro CBN binami supply chesi untadu anduke jagga light thesukoni untadu. Epudu power loki ragane bills clear chesukunnaru.

Link to comment
Share on other sites

21 minutes ago, psycontr said:

100% labor cost will be paid by central govt through post office. State share is 25% only in material cost. 
 
Aa materials evaro CBN binami supply chesi untadu anduke jagga light thesukoni untadu. Epudu power loki ragane bills clear chesukunnaru.

Pasupu kumkuma panchadaniki anni bills apesi, bakayilu petti 6k crore ala ala panchesindu…

A bills ae ipudu clear seatunadu..

Link to comment
Share on other sites

26 minutes ago, psycopk said:

Sai reddy thread idi kadu… wrong thread

Thappulu ani antha clear ga seppinaka sendranna kakunda inkevaruntaru ?

Link to comment
Share on other sites

1 hour ago, psycontr said:

100% labor cost will be paid by central govt through post office. State share is 25% only in material cost. 
 
Aa materials evaro CBN binami supply chesi untadu anduke jagga light thesukoni untadu. Epudu power loki ragane bills clear chesukunnaru.

Jalaganna kuda tdp callake ichhadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...