Jump to content

420 జగన్రెడ్డి AP ki pattina daridram


vizaglkarya

Recommended Posts

జగన్రెడ్డి జాతీయ స్థాయిలో ఎదైనా ఇష్యూ చేస్తున్నాడు అంటే... దాని వెనుక ఖచ్చితంగా ఒక డార్క్ సీక్రెట్ ఉంటుంది అని నా ఉద్దేశ్యం !!

మెయిన్ గా...
జాతీయ & అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపిస్తూ... నేను అనేవాణ్ణి ఒకణ్ణి ఉన్నాను, ఎక్కడికీ వెళ్ళలేదు అనే వార్నింగ్ ఇవ్వడం మొదటిది !!

జస్ట్ 100 కోట్ల లిక్కర్ స్కామ్ కే... ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం సహా కేచ్చీఆర్ కూతురు నెలల తరబడి ఊచలు లెక్కెడుతున్నారు !!

మరి మనోడు చేసినియ్యి మామూలు సాదాసీదా స్కాములు కాదుగా మరి !?

మినిమం 1000 కోట్లు నుంచి స్టార్ట్ అవుతాయి మరి !!

మనోడి ముడ్ కింద ఉన్న 32 పాత కేసులు సంగతి ఎలా ఉన్నా... కొత్తగా ల్యాండ్ శాండ్, వైన్స్ మైన్స్ లో బయట పడబోయే కోట్లాది రూపాయల స్కాముల్లో జీవిత ఖైదు పడుతుందని ముందే తెలిసి.. రేపొద్దున్న కేసులు పెడితే రాజకీయ కక్షసాధింపు అని రచ్చ చెయ్యొచ్చు అనేది రెండోది !!

ఇన్ని క్రూరమైన ఆలోచనలు ఉండబట్టే... కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలన్నర కాకుండానే జాతీయస్థాయిలో గోలగోల చేస్తున్నాడు అనేది నా అభిప్రాయం !!

అతన్ని మనం ఏదో ట్రోల్ మెటీరియల్ కింద చూస్తున్నాం కానీ... అదొక నటోరియస్ క్రిమినల్ మైండ్ సెట్ అని తెలుసుకోలేకపోతున్నాం మనం !!

మళ్లీ అతను వేళ్లూనుకుంటాడు, ఊపిరి పోసుకుంటాడు అనే ఆలోచనే... వెన్నులోంచి వణుకు పుట్టిస్తోంది !!

అందుకే... అదొక క్యాన్సర్ గడ్డ అని బాబుగారు ఊరికే అనలేదు !!

రాజకీయం రాజకీయంగానే చేయాలంటే... అర్జంట్ గా ఆ పార్టీలో కోవర్టుల్ని చొప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది !!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...