Jump to content

రషీద్ హత్య దగ్గరుండి ప్లాన్ చేసింది అద్దంకి వైసీపీ నేత-వినుకొండ రషీద్ హత్య మొత్తం జగన్ రెడ్డి స్కెచ్

southyx

Recommended Posts

వినుకొండ రషీద్ హత్య మొత్తం జగన్ రెడ్డి స్కెచ్..
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించి, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే భారీ కుట్రకు ప్లాన్..
మొత్తం ప్లాన్ ఛేదించే పనిలో పోలీసులు..

రషీద్ హత్య దగ్గరుండి ప్లాన్ చేసింది అద్దంకి వైసీపీ నేత. రషీద్ హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వైసీపీ కార్యకర్తలని సిసిటీవీ ఫుటేజ్‌లో గుర్తించిన పోలీసులు. ఆ ఇద్దరి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేయగా, హత్య జరిగిన వెంటనే అద్దంకి వైసీపీ నేత నివాసంలో వారు ఉన్నట్టు చూపించింది. ఆ వైసీపీ నేత ఈ హత్యలో పాల్గొన్న వారికి ఆశ్రయం కల్పించి ఉంటారని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆ ఇద్దరు వైసీపీ కార్యకర్తల కోసం గాలింపు. వారు దొరకగానే, జగన్ రెడ్డి డ్రామా మొత్తం బయట పడనుంది.

GTTjjMraYAIeDzI?format=jpg&name=medium

Link to comment
Share on other sites

1 hour ago, southyx said:

eenadu cheppindhi whycheepee vallade thappu ani ante ... 110% correct ayi undaali antunna @Android_Halwa

Link to comment
Share on other sites

5 minutes ago, BattalaSathi said:

eenadu cheppindhi whycheepee vallade thappu ani ante ... 110% correct ayi undaali antunna @Android_Halwa

Anni details vasthayi slow ga. Kodi Katti, Babai murder, Gulaka rayi dramas lo enni twists choodaledhu before finding out the some factual details?

Link to comment
Share on other sites

GTV17MDWwAEtOQz?format=jpg&name=4096x409

పిచ్చి సైకో గాడు
ఏదో పెద్ద ప్లానే వేశాడు
మొగ్గలోనే తుంచకపోతే
మనల్ని పూర్తిగా అల్లేస్తాడు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...