Jump to content

ఏపీలో విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోని అంశాలపై విచారణ జరిపించాలి: సీఎం రమేశ్


psycopk

Recommended Posts

CM Ramesh: ఏపీలో విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోని అంశాలపై విచారణ జరిపించాలి: సీఎం రమేశ్

25-07-2024 Thu 21:00 | Andhra
MP CM Ramesh demands enquiry into issues mentioned in AP govt white papers

 

  • కేంద్ర బడ్జెట్ పై నేడు లోక్ సభలో ప్రసంగించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్
  • బడ్జెట్ లో కేటాయింపులు చేసి ఏపీకి ఆక్సిజన్ అందించారని వెల్లడి
  • జగన్ ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రం మొత్తం దోచేశారని విమర్శలు
  • ఏపీలో జరిగినట్టు మరే రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ నేడు కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు చేసి ఆక్సిజన్ అందించారని కొనియాడారు. జగన్ కు ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచేశారని... ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్ లో దోపిడీ చేశారని విమర్శించారు. 

ఒక ఆర్థిక ఉగ్రవాది సీఎం అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చూశామని సీఎం రమేశ్ పేర్కొన్నారు. జగన్ దోపిడీకి సహకరించిన అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో జరిగినట్టు మరే రాష్ట్రంలోనూ జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీలో విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోని అంశాలపై విచారణ జరిపించాలని సీఎం రమేశ్ డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

Jagga gaadi athi Teluvi

munde mammalni himsistunaru ante tarvata elano lopaliki povali kabatti

ground preparing

vaadiki ardam avvatle janaalu inka nammaru ani 

sharmila coming at bullet speed to clean up ysrcp and emerge as strong opposition. I wish she will be successful. 

Link to comment
Share on other sites

2 hours ago, Keth said:

Jagga gaadi athi Teluvi

munde mammalni himsistunaru ante tarvata elano lopaliki povali kabatti

ground preparing

vaadiki ardam avvatle janaalu inka nammaru ani 

sharmila coming at bullet speed to clean up ysrcp and emerge as strong opposition. I wish she will be successful. 

Ycp batch oppukoru gaa @Android_Halwa eppudoo cheppadu ycp and brs pottu pettukokindaa kastam next elections lo anii vellemoo inka memu simham single gaa vastadi eluka bokkaloki vastadi antu vemana padyalu padatharu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...